జిల్లాలో అగ్నిమాపక నిరోధాలకు గట్టి చర్యలు చేపట్టాలని, ఎక్కడ ముందు గుండు సామాగ్రి తయారీ జరగకూడదని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.
Published on: 21/01/2026భీమవరం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అగ్నిమాపక శాఖపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో మందు గుండు సామాగ్రి తయారీకి ఏ ఒక్కరికి అనుమతులు లేవని, ఎవరైనా తయారుచేసినట్లు తెలిస్తే సంబంధిత అధికారులపై కూడా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అగ్నిమాపక నిరోధానికి ప్రతి నెల ఒక కళాశాలలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. అగ్నిమాపక శాఖ సేవలపై ప్రజలలో […]
Moreరోడ్డు భద్రత, ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై యువతకు, కళాశాల విద్యార్థులకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 21/01/2026జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియంత్రణకు వినూత్నమైన ఆలోచనలతో అధికారులు కార్యాచరణ రూపొందించాలి. ప్రతి ఒక్కరూ రోడ్డు, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలి బుధవారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన రోడ్డు భద్రత కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీo అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. రవాణా, పోలీస్, ఆర్ అండ్ బి, […]
Moreభూ సంబంధిత రికార్డులను పారదర్శకంగా కచ్చితంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు
Published on: 21/01/2026భూ సంబంధిత సేవల అమలును పర్యవేక్షించేందుకు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి బుధవారం కాళ్ల మండలం కోనాలపల్లి గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖల అధికారులుతో మాట్లాడి పట్టాదారు పాసు పుస్తకాలకు సంబంధించి ఈ కేవైసీ పూర్తి చేయవలసిన రైతులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతు గోకరాజు శ్రీనివాసరాజు ఈకేవైసి పట్టాదారు పాసుపుస్తకాలు వివరాలను పరిశీలించారు. పాసు పుస్తకాల్లో నమోదైన భూ విస్తీర్ణ ఖాతా నంబర్లు, యజమాని పేరు, […]
Moreపశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కు మరొక అవార్డు…
Published on: 20/01/2026జనవరి 25న నిర్వహించే 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అవార్డులను అందజేయడానికి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియల్లో ఉత్తమ చర్యలను చేపట్టిన వివిధ జిల్లాల జిల్లా ఎన్నికల అధికారులను ఎంపిక చేయడం జరిగింది. దీనిలో పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధిక ఓటర్ల నమోదుకు తీసుకున్న ఉత్తమ చర్యలను గుర్తిస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం పశ్చిమగోదావరి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి చదలవాడ నాగరాణి ని “ఉత్తమ ఎన్నికల విధానాల అవార్డులు, 2025” కు ఎంపిక […]
Moreరైతుల సమస్యలను తెలుసుకుని తప్పులు లేని రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలు రైతులకు అందించడానికి ఈ గ్రామ సభల ముఖ్య ఉద్దేశం–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 19/01/2026రైతుల భూ సమస్యల పరిష్కారానికి జాయింట్ కలెక్టర్ శిరగాలపల్లి గ్రామంలో రాత్రి బస.. రైతులు తమ భూ సమస్యలను నా దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి తప్పులు సరిచేసి రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు జారీకి రైతులు దరఖాస్తు చేసుకునేందుకు ముందుకు రావాలి. యలమంచిలి మండలం శిరగాలపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన మీ భూమి – మీ హక్కు గ్రామసభలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు నూతన […]
Moreనేడు టాటా ఎలక్ట్రానిక్స్ లో ఉద్యోగాలు పొందిన తణుకు ఎస్ కే ఎస్ డి మహిళా కళాశాలలోని 40 మంది విద్యార్థినులు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 19/01/2026దిక్సూచి ఉద్యోగ మేళా ద్వారా ఉద్యోగాలు పొందిన 40 మంది విద్యార్థినులు… జిల్లా కలెక్టర్ నిరంతర పర్యవేక్షణతో ఇప్పటికే జిల్లా అంతట ఉద్యోగ దిక్సూచి కార్యక్రమాలు… వేలాది మంది యువత దిక్సూచి ఉద్యోగ మేళాల ద్వారా ఉద్యోగాలు సాధించిన వైనం జిల్లాలోని యువత, విద్యార్థుల ఉపాధి అవకాశాలు మెరుగుదలకు నేషనల్ కెరీర్ సర్వీస్ అండ్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే పదుల సంఖ్యలో దిక్సూచి ఉద్యోగమేళాలను నిర్వహించి ప్రముఖ కంపెనీలలో వేలాదిగా ఉద్యోగ అవకాశాలను […]
Moreగణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 19/01/2026జిల్లా కలెక్టరేట్ పెరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సోమవారం పీజిఆర్ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఈనెల 26వ తేదీన జిల్లా కలెక్టరేట్ పెరేడ్ మైదానంలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. ఇందుకోసం ఏర్పాట్లు ముందుగా చేపట్టాలన్నారు. వేదికను సుందరంగా అలంకరించాలని, సీటింగ్ ఏర్పాటులు చేయాలన్నారు. ప్రోటోకాల్ విధిగా […]
Moreఅన్ని ప్రభుత్వ శాఖల భాగస్వామ్యంతో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ విజయవంతం చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులతో సమీక్ష
Published on: 19/01/2026సంక్రాంతి సెలవులు అనంతరం ప్రతి విద్యార్థి పాఠశాలకు హాజరయ్యే విధంగా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి జిల్లాలో బీసీ, ఎస్సీ, ట్రైబల్ వెల్ఫేర్ వసతి గృహాలను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి విద్యార్థుల సౌకర్యాలపై దృష్టి సారించాలి. జిల్లా కలెక్టరేట్ పీ జి ఆర్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు మౌలిక వసతులు, విద్యార్థుల హాజరు, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీఫై జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులతో సమీక్షించారు. ఈ […]
Moreప్రధాన సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ వెబ్ ఎక్స్ ద్వారా ఆర్డివోలు, తహసిల్దార్లతో నేరుగా మాట్లాడి పరిష్కారానికి ఆదేశాలు.
Published on: 19/01/2026పిజిఆర్ఎస్ లో అందిన అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. ఫిర్యాదుల పరిష్కారం అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా నాణ్యమైన పరిష్కారం చూపాలి. నేడు పి జి ఆర్ ఎస్ లో 139 దరఖాస్తులు, రెవెన్యూ క్లినిక్ లో 54 దరఖాస్తులు స్వీకరణ. …జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. జిల్లా కలెక్టరేట్ పీజీ ఆర్ఎస్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పిజిఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా […]
Moreయోగివేమన బోధనలు సమాజానికి దిశానిర్దేశాలు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 19/01/2026జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా యోగి వేమన జయంతి వేడుకలు.. భీమవరం కలెక్టరేట్ లోని వశిష్ట సమావేశ మందిరం నందు సోమవారం యోగి వేమన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. యోగి వేమన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ యోగి వేమన తెలుగు సాహిత్యంలో […]
More