Press Release

Filter by:

స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ పై మార్గదర్శకాలు జారి…పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ వి. ఆర్. కృష్ణ తేజ

Published on: 11/10/2026

స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ పై మార్గదర్శకాలు జారి…పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ వి. ఆర్. కృష్ణ తేజ స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియను నిబంధనల ప్రకారం, పారదర్శకంగా నిర్వహించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ వి. ఆర్. కృష్ణ తేజ అధికారులకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించి ఆదివారం తాడేపల్లి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులకు అవసరమైన మార్గదర్శకాలు, సూచనలు జారీ చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో […]

కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కృషితో పాలకొల్లులో 365 మంది దివ్యాంగులకు రూ.1.10 కోట్ల విలువైన సహాయక ఉపకరణాల పంపిణీ SAIL సీఎస్‌ఆర్ నిధులతో 530 ఉపకరణాల ఉచిత పంపిణీ

Published on: 11/10/2026

కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కృషితో పాలకొల్లులో 365 మంది దివ్యాంగులకు రూ.1.10 కోట్ల విలువైన సహాయక ఉపకరణాల పంపిణీ SAIL సీఎస్‌ఆర్ నిధులతో 530 ఉపకరణాల ఉచిత పంపిణీ మంగళవారం పాలకొల్లు మార్కెట్ యార్డులో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు చేతుల మీదుగా పంపిణీ పాలకొల్లు: దివ్యాంగులకు అండగా నిలిచి, వారు ఆత్మగౌరవంతో స్వతంత్రంగా జీవించేందుకు అవసరమైన సహాయక ఉపకరణాలను అందించాలనే లక్ష్యంతో పాలకొల్లులో భారీ స్థాయిలో పంపిణీ కార్యక్రమాన్ని […]

నియోజకవర్గస్థాయిలో స్వీకరించిన ప్రతి ఫిర్యాదు పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలి జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ

Published on: 09/10/2026

నరసాపురం అక్టోబర్ 9.2026, నియోజకవర్గస్థాయిలో స్వీకరించిన ప్రతి ఫిర్యాదు పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలి జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో అర్జీదారుల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ, సంబంధిత అధికారులను ఆదేశించారు. నరసాపురం నియోజకవర్గంలో ఒక నెల నాలుగు పర్యటనలు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో 3 విడత ప్రత్యేక […]

వికసిత్ భారత్–2047, స్వర్ణాంధ్ర–2047 లక్ష్యాలకు అనుగుణంగా సమ్మిళిత, సుస్థిర ఆర్థిక అభివృద్ధి సాధించే దిశగా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలి.

Published on: 09/10/2026

వికసిత్ భారత్–2047, స్వర్ణాంధ్ర–2047 లక్ష్యాలకు అనుగుణంగా సమ్మిళిత, సుస్థిర ఆర్థిక అభివృద్ధి సాధించే దిశగా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలి. అమరావతి ఆర్థిక ప్రాంత ప్రణాళికతో జిల్లాలో ఆర్థిక వృద్ధికి కొత్త అవకాశాలు…జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ అమరావతి ఆర్థిక ప్రాంత అభివృద్ధి ప్రణాళికలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఆర్థిక వృద్ధి అవకాశాలను గుర్తించి, సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ సూచించారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్లోని వశిష్ట సమావేశ […]

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మనసు పెట్టి శ్రద్ధగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, అధికారులను ఆదేశించారు

Published on: 08/10/2026

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మనసు పెట్టి శ్రద్ధగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, అధికారులను ఆదేశించారు కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో గురువారం స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మి, తో కలసి జిల్లాలో ఆర్ డి ఓ లు, డి ఎస్ పి లు మున్సిపల్ కమిషనర్లు, తాహసిల్దార్లు,ఎంపిడిఓ లు, పోలీసు అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ […]

​అంతర్జాతీయ సైన్ లాంగ్వేజ్ (సాంకేతిక భాష) దినోత్సవం, అంతర్జాతీయ బధిరుల వారోత్సవాలు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 28/09/2026

వైకల్యం చదువుకు అడ్డంకి కారాదని, ఎట్టి పరిస్థితి లోనూ చదువును మధ్యలో ఆపకూడదని ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ​ భీమవరంలోని డి.ఎన్.ఆర్. కాలేజీ శ్రీ రామకృష్ణ సభా మందిరంలో వికలాంగులు, ట్రాన్స్‌జెండర్లు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, పశ్చిమ గోదావరి జిల్లా డెఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాతీయ సైన్ లాంగ్వేజ్ (సాంకేతిక భాష) దినోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ […]

యాదావిధిగా నేడు (సెప్టెంబర్ 7 న) జిల్లా, డివిజన్, మండల కేంద్రాల లో ప్రజా సమస్య ల పరిష్కార వేదిక–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 07/09/2026

జిల్లా ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కార్యక్రమంసెప్టెంబర్ 7వ తేదీన జిల్లా కలెక్టరేట్‌తో పాటు అన్ని డివిజన్ మరియు మండల కేంద్రాలలో నిర్వ హించబడుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు*. అదేవిధంగా రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం కూడా నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను సంబంధిత ఆధార పత్రాలతో సమర్పించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని […]

రేషన్ షాపును ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ

Published on: 03/09/2026

ఉండి బాలాజీ రావు పేట లో రేషన్ షాప్ నెంబర్ 3 గురువారం జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రేషన్ షాపులో ప్రజలకు అందిస్తున్న నిత్యావసర సరుకుల పంపిణీ తీరును, స్టాక్ వివరాలను, సంబంధిత రికార్డులను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. షాపులో అందుబాటులో ఉన్న సరుకుల నిల్వలు, ఇప్పటివరకు లబ్ధిదారులకు పంపిణీ చేసిన సరుకుల వివరాలను రికార్డులతో సరిపోల్చి చూశారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు లబ్ధిదారులకు సరుకులు […]

రాష్ట్రీయ బాల సురక్ష కార్యక్రమం (RBSK)

Published on: 30/07/2026

పిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాలు, వ్యాధులు మరియు ఎదుగుదల లోపాలను ముందస్తుగా గుర్తించి, సకాలంలో ఉచిత వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో వైద్య శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాతృ సంరక్షణ కార్యక్రమం & జనని సురక్ష యోజన (JSY) / జనని శిశు సురక్ష కార్యక్రమం (JSSK): గర్భిణీ స్త్రీలకు మరియు పుట్టబోయే శిశువుకు సంపూర్ణ […]

విద్యా, వైద్య రంగాలలో పశ్చిమగోదావరి జిల్లాను అగ్రగామిగా నిలపాలి.

Published on: 29/07/2026

**ఇరవై సూత్రాల కార్యక్రమం ( వికసిత్ భారత్-స్వర్ణ ఆంద్రప్రదేశ్) అమలు చైర్మన్ లంకా దినకర్. విద్య, వైద్య రంగాలతో పాటు అన్ని రంగాలలో వికసిత్ పశ్చిమగోదావరి జిల్లాగా రూపుదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కృషి చేస్తున్నదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక పథకాలు, ప్రాజెక్టు అమలు పై వివిధ శాఖల జిల్లా అధికారులతో ఆక్వా వ్యాపార సమస్యలు, ఆరోగ్యం, విద్య, అమృత్, జలజీవన్ మిషన్, పియం సూర్య ఘర్, వికసిత్ భారత్ ఉపాధి హామీ అంశాలపై […]