Close

Press Release

Filter by:

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 01/01/2026

జిల్లాలో జనవరి 1వ తేదీ నుండి నుండి 31 వరకు జాతీయ రోడ్ భద్రత మాసోత్సవం నిర్వహణ. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా జాతీయ రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవం 2026, సందర్భంగా గురువారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ అద్నాన్ నయీమ్ అస్మి సంయుక్తంగా రోడ్డు భద్రత గోడపత్రికలు, కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు […]

More

ఉగాది నాటికి పీఎంఏవై 1.0 క్రింద 11,846 ఇళ్ల నిర్మాణాల లక్ష్యాన్ని నూరు శాతం పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ అధికారులకు ఆదేశాలు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 01/01/2026

ఆప్షన్ త్రీ ఇళ్ల నిర్మాణాలను నిర్ణీత గడువులోపుగా పూర్తి చేయనందున అజాయ వెంచర్స్ ఎల్.ఎల్.పి గుత్తేదారుపై పోలీస్ కేసు నమోదు గుత్తేదారులు ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలి కలెక్టర్ క్యాంప్ కార్యాలయం సమావేశ మందిరము నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆప్షన్ -3 ఇళ్ళ నిర్మాణాలపై సంబంధిత గుత్తేదారులతో, పీఎంఈవై 1.0 ఇళ్ల నిర్మాణాల లక్ష్యాలపై గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్షించారు. పిఎంఏవై 1.0 ఆప్షన్ -3 ఇళ్ళ నిర్మాణాలలో అజాయ వెంచర్స్ […]

More

పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, అనధికారులకు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 01/01/2026

గురువారం కలెక్టరేట్ క్యాంపు కార్యాలయం నందు నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా ఎస్పి అద్నాన్ నయీo అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా రెవిన్యూ అధికారి, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆర్డీవోలు, తహసీల్దారులు, సిబ్బంది, అనధికారులు, తదితరులు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ని కలిసి పుష్పగుచ్చాలను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలను అందజేశారు. అదేవిధంగా వచ్చిన వారందరికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలను తెలిపారు. […]

More

జనవరి 2 నుండి 9 తేదీ వరకు 110 గ్రామాలలో రాజముద్రలతో కూడిన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ–జాయింట్ కలెక్టర్ టీ. రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 31/12/2025

పండుగ వాతావరణంలో రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలి. కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నుండి పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ, రెవెన్యూ క్లినిక్ నిర్వహణ అంశాలపై బుధవారం జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆర్డీవోలు తహసీల్దారులు గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జనవరి 2 నుండి 9వ తేదీ వరకు రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో […]

More

వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవికా మిషన్, గ్రామీణ్ పథకంపై జనవరి 5న జిల్లాలో అన్ని గ్రామాలలో విస్తృతంగా గ్రామసభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Published on: 31/12/2025

బుధవారం జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ కాల్ నుండి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గర్ మిషన్ గ్రామీణ్ పథకంపై పనులపై జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఎంపీడీవోలు, ఏపీడీలు, పంచాయతీరాజ్ ఇంజనీర్లు తో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. విబిజి రాంజీ పథకంలో భాగంగా 100 రోజుల నుండి 125 రోజులు పని దినములను కల్పించడం జరిగిందన్నారు. పని దినములకు సంబంధించి 60 శాతం కేంద్ర ప్రభుత్వం 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం […]

More

జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి, అవాస్తవాలను నమ్మవద్దని రైతులకు సూచించిన–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 31/12/2025

పెనుగొండ మండలం వడలి గ్రామంలో ప్రాథమిక సహకార పరపతి సంఘం వద్ద బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, యూరియా లభ్యత, అమ్మకాలపై రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి, అవాస్తవాలు నమ్మవద్దని తెలిపారు. రైతులు విజ్ఞప్తుల మేరకు జిల్లాలో ఎప్పటికప్పుడు యూరియాను అందుబాటులో ఉంచటం జరుగుతుందని భరోసా ఇచ్చారు. రైతులు అవసరం మేరకే యూరియాను పట్టుకు […]

More

సామాజిక పెన్షన్ల సొమ్మును భవిష్యత్తు అవసరాల కోసం లబ్ధిదారులు ఖర్చులు పోను ఎంతోకొంత దాచుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Published on: 31/12/2025

పాలకోడేరు మండలం కుముదువల్లి పంచాయతీ చినపేట నందు డి.ఆర్.డి.ఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంలో జిల్లా కలెక్టర్ గారి కుమారుడు చదలవాడ భరత్ వృద్ధులకు పళ్ళను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా సామాజిక భదత్రా పింఛన్లను ఒకరోజు ముందుగానే ఈ రోజు డిసెంబర్ […]

More

భవ్య భీమవరానికి మరో మణిహారంగా నిలవనున్న డిజిటల్ లైబ్రరీ, చిల్డ్రన్ పార్క్–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 30/12/2025

నేడు శంకుస్థాపన.. మరో ఆరు నెలల్లో అందుబాటులోకి రానున్న విజ్ఞాన, వినోద కట్టడాలు భవ్య భీమవరానికి శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ అండ్ డాక్టర్ బి వి రాజు ఫౌండేషన్ సహకారంతో భీమవరం పట్టడం నడిబొడ్డున ప్రజలకు, చిన్నారులకు విజ్ఞానాన్ని, వినోదాన్ని అందించే రూ.1.6 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కట్టడాలు అందుబాటులోకి రానున్నాయి. మంగళవారం అంబేద్కర్ సర్కిల్ వద్ద ఆర్.యు.బి కి యనమదుర్రు డ్రైన్ కి మధ్య పట్టాలకు ఇరువైపులా ఖాళీగా ఉన్న ముందు స్థలం 47 […]

More

రాష్ట్ర స్థాయి నైపుణ్య పోటీలులో సత్తా చాటిన పశ్చిమగోదావరి జిల్లా విద్యార్థులు

Published on: 30/12/2025

ఎలక్ట్రానిక్స్ ట్రేడ్ పోటీలలో విజయం సాధించిన చెరుకువాడ జడ్పీ స్కూల్ విద్యార్థులు ఒకేషనల్ కోర్సులు విద్యార్థుల భవిష్యత్తులో స్థిరపడడానికి చుక్కానిలా నిలుస్తాయి మరిన్ని విజయాలు సాధించాలని అభినందించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి “రాష్ట్ర స్థాయి నైపుణ్య పోటీలు” లో విజయం సాధించిన చెరుకువాడ జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణిని కలిసి వారు సాధించిన విజయాన్ని వివరించారు. నిజ జీవితంలో ఎలక్ట్రాన్స్ ద్వారా […]

More

జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికి కార్యదర్శి హోదా పదోన్నతి .. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ–అభినందనలు తెలిపిన జిల్లా జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ, జిల్లా అధికారులు.

Published on: 29/12/2025

పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికి కార్యదర్శిగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా సోమవారం పిజిఆర్ సమావేశ మందిరం నందు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పుష్పగుచ్చాన్ని అందజేసి అభినందనలు తెలిపారు. వీరితోపాటు జిల్లా రెవెన్యూ అధికారి బి.శివనారాయణ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ కు అభినందనలు తెలిపారు. ప్రభుత్వం 2010 బ్యాచికి చెందిన ఐఏఎస్ లకు పదోన్నతి కల్పించిన […]

More