మండలాల వారీగా ఎంత యూరియా అవసరమో రైతు సేవా కేంద్రాల్లో, సొసైటీలో నిల్వ ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 29/12/2025రబి సాగుకు సంబంధించి రైతులకు కావలసినంత యూరియా అందుబాటులో ఉంచాలి జిల్లా కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ చాంబర్ నుండి సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మండలాలు వారీగా యూరియా నిల్వలు ఎలా ఉన్నాయి, రైతుల అభిప్రాయాలు, రానున్న వారం రోజుల్లో ఏ ప్రాంతంలో ఎంత పరిధిలో నాట్లు జరిగినవి, ఎంత యూరియా అవసరము తదితర అంశాలపై జిల్లాలోని అందరూ వ్యవసాయ శాఖ అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా […]
Moreరెవెన్యూ సమస్యల పరిష్కారానికి క్లినిక్ లను ప్రజల సద్విని చేసుకోవాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 29/12/2025జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రారంభమైన రెవెన్యూ క్లినిక్.. రెవెన్యూ సమస్యల సత్వర పరిష్కారానికి ప్రతి సోమవారం రెవిన్యూ క్లినిక్ ఏర్పాటు.. తొలి సోమవారం 59 రెవిన్యూ వర్జీలు స్వీకరణ… జిల్లా రెవిన్యూ యంత్రాంగం జవాబు దారీతనంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి భీమవరం కలెక్టరేట్లో ఆవరణలో సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి రెవిన్యూ క్లినిక్లను ప్రారంభించి, పనితీరు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో 5 కౌంటర్లు ఏర్పాటు చేశారు. వీటిలో దరఖాస్తుల పరిశీలన, సలహా […]
Moreఅర్జీదారుల ఫిర్యాదులను నిర్దేశించిన గడువులోపుగా వారు సంతృప్తి చెందే విధంగా పరిష్కరించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
Published on: 29/12/2025పిజిఆర్ఎస్ లో ప్రజల నుండి అందిన అర్జీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. సోమవారం కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, గ్రామ వార్డు సచివాలయ అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పీడి డా.కెసిహెచ్ అప్పారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరావు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన […]
Moreపిఎం లంక గ్రామాన్ని నేను దత్తత తీసుకోవడం కాదు ఈ గ్రామ ప్రజలే నన్ను దత్తత తీసుకున్నారు.–కేంద్ర ఆర్థికశాఖా మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్
Published on: 28/12/2025పీఎం లంక గ్రామం అభివృద్ధి రాష్ట్రస్థాయిలో టాప్ లో ఉండాలి. పీఎం లంక మారుమూల గ్రామం కాదు ఏఐ టెక్నాలజీలో శిక్షణ అందిస్తున్న ముఖ్య కేంద్రం. పీఎం లంక గ్రామం అభివృద్ధి మహిళల మద్దతుతో సాధ్యమైంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జిల్లా పర్యటన సందర్భంగా ఆదివారం పెదమైనవానిలంక గ్రామంలో డిజిటల్ భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్ర ఆర్థికమంత్రితో పాటు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల […]
Moreకేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ “పశ్చిమగోదావరి జిల్లా” పర్యటన విజయవంతం చేయాలి–.జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 26/12/2025నరసాపురం మండలం పెదమైనవానిలంక గ్రామంలో వివిధ అభివృద్ధి, సంక్షేమ, ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొననున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈనెల 28వ తేదీ ఆదివారం నరసాపురం మండలం పెదమైనవానిలంక గ్రామానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన దృష్ట్యా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన సందర్భంగా పెదమైనవానిలంకలో జరుగుచున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ చదలవాడ […]
Moreజిల్లాలో రైతులకు అవసరమైన యూరియా నిల్వలు ఉన్నాయి రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దు–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 26/12/2025వ్యవసాయంలో రసాయన ఎరువులు అధికంగా వాడవద్దు సహజ సిద్ధంగా తయారు చేసిన సేంద్రియ ఎరువులు వాడాలి తణుకు మండలం దువ్వ గ్రామంలో ఆలపాటి వెంగన్న వ్యవసాయ క్షేత్రం వద్ద శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పొలం పిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొన్నారు. యంత్రాల ద్వారా వరి నాట్లు వేసే కార్యక్రమాన్ని యంత్రాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. వ్యవసాయ యాంత్రీకరణ వల్ల ఉపయోగాలను గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ పనులను […]
Moreవినియోగదారుల హక్కులపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి మేలైన సేవలను పొందాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అన్నారు.
Published on: 24/12/2025జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా భీమవరం పట్టణంలోని ఝాన్సీ లక్ష్మీబాయి బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వినియోగదారుల హక్కుల చట్టాల గురించి తెలుసుకోవాలన్నారు. వినియోగదారులు వస్తువుల కొనుగోలు, సేవలు విషయంలో వినియోగదారులు పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇటీవల ప్రజలు ఆన్లైన్ ద్వారా వస్తువులు కొనుగోలు చేస్తున్నారని, ఆన్లైన్ లో కొనుగోలు చేసేటప్పుడు పూర్తి […]
Moreనూతన పరిశ్రమల స్థాపనకు అవసరమైన సహాయ సహకారాలను అందించడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 24/12/2025పర్యావరణ హితమైన పరిశ్రమల స్థాపనకు నూతన పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి రానున్న రోజుల్లో జిల్లా అభివృద్ధికి పరిశ్రమలు కీలకపాత్ర పోషించాలి కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం బుధవారం నిర్వహించడం జరిగింది. తొలుత గత సమావేశంలో తీసుకున్న చర్యల నివేదికను జిల్లా పరిశ్రమల శాఖ అధికారి సమావేశంలో వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయం, ఆక్వా రంగాలలో […]
Moreజిల్లాలో అమలు చేస్తున్న ఉత్తమ కార్యక్రమాలను ప్రాధాన్యతనిస్తూ ముందుకు తీసుకెళ్లాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
Published on: 23/12/2025నాణ్యత ప్రమాణాలు విధిగా పాటిస్తూ ప్రజలకు సుపరిపాలన అందించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు సుపరిపాలన వారోత్సవాలలో భాగంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా అధికారులతో కార్యశాల నిర్వహించి సుపరిపాలన ఏవిధంగా అందించాలో సప్త సూత్రాలను వివరిస్తూ దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎవరు ఓపికతో వింటారో వారు మంచి పరిపాలన అధికారిగా పేరు తెచ్చుకుంటారన్నారు. పరిపాలన ఏ స్థాయిలో ఉన్న సమానత్వం […]
Moreకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి విచ్చేసే అతిధులకు, ఉన్నతాధికారులకు ప్రోటోకాల్ విషయంలో ఏ విధమైన లోటుపాట్లకు తావులేని విధంగా అధికారులు వ్యవహరించాలి.. … జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 23/12/2025డిసెంబర్ 28న పశ్చిమగోదావరి జిల్లా పెదమైనవానిలంకకు రానున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్… కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలి.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ దత్తత గ్రామమైన మొగల్తూరు మండలం పెద్దమైనవానిలంక గ్రామాన్ని ఈనెల 28వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సందర్శించి పలు అభివృద్ధి, సంక్షేమ, ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్ వశిష్ట సమావేశ […]
More