Close

Press Release

Filter by:

జిల్లాలో పదో తరగతి విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా వందరోజుల ప్రణాళిక పక్కాగా అమలుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Published on: 02/02/2026

పదవ తరగతి విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణతలో భాగంగా జిల్లాలోని అన్ని పాఠశాలల్లో అమలు చేస్తున్న వంద రోజులు యాక్షన్ ప్లాన్ అమలును పరిశీలించేందుకు సోమవారం సాయంత్రం భీమవరంలోని ఎస్ హెచ్ బి ఆర్ ఎం హైస్కూల్ నందు ప్రత్యేక తరగతులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంలో ఆదివారం, ఈరోజు నిర్వహించిన పరీక్ష పేపర్లను పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి […]

More

నేడు పిజిఆర్ఎస్ లో 260 దరఖాస్తులు, రెవెన్యూ క్లినిక్ లో 66 దరఖాస్తులు స్వీకరణ–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 02/02/2026

పిజిఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ లో అందిన అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి. అర్జీదారుల సమస్యలు క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం చూపాలి. అర్జీదారుల ఫిర్యాదుల పరిష్కారం, వారు సంతృప్తి చెందే విధంగా ఉండాలి. సోమవారం కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు […]

More

వాసవి పెనుగొండ ఎస్ వి కె పి అండ్ డా .కె ఎస్ రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నందు ఫిబ్రవరి 5 నిర్వహించే ఉద్యోగ దిక్చూచి జాబ్ మేళా ను నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు

Published on: 02/02/2026

కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరము నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా సోమవారం ఉద్యోగ దిక్సూచి జాబ్ మేళా గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లా యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాల కల్పనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థచే వాసవి పెనుగొండ డా. కేఎస్ రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నందు ఈ నెల 5 వ తారీఖున […]

More

ఆర్గానిక్ ఉత్పత్తులపై అవగాహన కలిగి, కొనుగోలు చేయడం ద్వారా రైతులను ప్రోత్సహించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 01/02/2026

ఆరోగ్యంగా ఉండేందుకు ఆర్గానిక్ ఉత్పత్తులను స్వీకరించాలి… జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం ఏర్పాటు చేస్తున్న ఆర్గానిక్ ఉత్పత్తులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పరిశీలించి, గృహంలో వినియోగించే కొన్ని వస్తువులను స్వయంగా డబ్బు చెల్లించి కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పురుగుమందులు, ఎరువులు లేకుండా ఏ పంటను పండించడం లేదని, తద్వారా అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నామన్నారు. ఆరోగ్యంపై ప్రతి ఒక్కరు శ్రద్ధ వహించాలన్నారు. దీనికి ఆర్గానిక్ ఉత్పత్తులను వినియోగించడం […]

More

దివ్యాంగ విద్యార్థులు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి, సాంకేతికంగా రాణించారు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 31/01/2026

ఇంటర్ మీడియట్లో ఉత్తీర్ణులై, సౌజ్ఞ భాష నందు ప్రావీణ్యత కలిగిన బధిర విద్యార్థులకు భీమవరం కలెక్టరేట్ నందు శనివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా ఉచితంగా చరవాణిలను అందజేశారు. నిబంధనల మేరకు అర్హత కలిగిన పేద విద్యార్థులు రేషన్ కార్డు కలిగి, 18 సంవత్సరములు ఆపై వయస్సు కలిగిన, అదేవిధముగా 40% ఆపై వైకల్యము కలిగిన బధిర విభిన్న ప్రతిభావంతులైన 5 మంది విద్యార్థులకు ఒక్కొక్కటి రూ.19,000/- విలువ కలిగిన మొత్తము రు.95,000/-లు వ్యయంతో […]

More

గోదావరి పుష్కరాలకు పక్కా ప్రణాళికతో అన్ని ముందస్తు చర్యలను చేపట్టాలని అధికారులకు ఆదేశాలు–జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్

Published on: 31/01/2026

జిల్లా అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పిఎం సూర్య పథకం కింద నూరు శాతం ఉచితంగా సోలార్ ప్యానెల్స్ అమరికకు చర్యలు తీసుకుంటున్నాం.. విద్యుత్ సరఫరాలేని కాలనీలను గుర్తించి వెంటనే నివేదికను అందజేయాలి భీమవరం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు శనివారం జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల […]

More

వికసిత్ భారత్ సంకల్పంలో ప్రతి శ్రామికుడు భాగస్వామి కావాలి–కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ

Published on: 31/01/2026

వీరవాసరం మండలం వడ్డిగూడెం, పాలకోడేరు మండలం విస్సాకోడేరు గ్రామాలలో ఉపాధిహామీ కూలీలతో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ భేటీ అయ్యారు. విబిజి రామ్ జీ (VBG RAM G) పథకంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారాన్ని నమ్మవద్దు – పథకం అమలులో పారదర్శకతే మోదీ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. దేశాభివృద్ధిలో శ్రామికుల పాత్ర అత్యంత కీలకమని, ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనలో ప్రతి కూలీని భాగస్వామిని చేయడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ […]

More

కలెక్టరేట్ మార్గంలో ఏర్పాటుచేసిన సోలార్ లైట్లు ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్ శాఖ, జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్

Published on: 31/01/2026

రాష్ట్ర ప్రభుత్వం పునరుత్పాదక శక్తి వనరుల వినియోగాన్ని విస్తృతంగా ప్రోత్సహిస్తూ విద్యుత్ పొదుపు, పర్యావరణ పరిరక్షణకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నది… భవ్య భీమవరంలో భాగంగా విస్సాకోడేరు వంతెన నుండి కాలువ గట్టు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ప్రాంగణం వరకు, తిరుమల కళాశాల నుండి భారతీయ విద్యా భవన్ వరకు భీమవరం పురపాలక సంఘం, సోలార్ వెoడర్స్ సౌజన్యంతో రూ.14.80 లక్షల వ్యయంతో ఏర్పాటుచేసిన 30 వాట్స్ సామర్థ్యం కలిగిన 63 సౌర వీధి దీపాలను కముజువారిపాలెం నందు […]

More

భీమవరంలో నేడు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీలో పాల్గొన్న జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్…

Published on: 31/01/2026

లబ్ధిదారులను ఆప్యాయతగా పలకరిస్తూ మాటామంతి … రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో అందజేస్తున్న పింఛన్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి… రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్.. భీమవరం పట్నం 6వ వార్డు బొక్కావారిపాలెంలో డిఆర్డిఏ ఆధ్వర్యంలో చేపట్టిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. ఈ […]

More

అప్సడా రిజిస్ట్రేషన్ ద్వారా ఆక్వా రైతులకు కలిగే ప్రయోజనాలపై విస్తృతమైన అవగాహన కల్పించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 30/01/2026

జిల్లాలో అప్సడా రిజిస్ట్రేషన్స్ ఫిబ్రవరి 10 నాటికి నూరు శాతం పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి శుక్రవారం అప్సడా రిజిస్ట్రేషన్, గృహ నిర్మాణాల ప్రగతి, ఇపిటిఎస్ ఫైల్స్ అప్లోడింగ్ అంశాలపై జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మత్స్య శాఖ అధికారులు, ఎఫ్ డి ఓ లు, ఎండి వోలతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1,31,436 ఎకరాలలో ఆక్వా సాగు జరుగుతుందని, ఇప్పటివరకు 66,340ఎకరాలు […]

More