Press Release
జిల్లాలో 45 గ్రామాల్లో పెండింగ్లో ఉన్న రీ సర్వే పనులను వేగవంతంగా పూర్తి చేయాలి…. జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ జిల్లాలోని 45 గ్రామాల్లో వివిధ దశల్లో పెండింగ్లో ఉన్న రీ సర్వే పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్ల
Published on: 15/10/2026జిల్లాలో 45 గ్రామాల్లో పెండింగ్లో ఉన్న రీ సర్వే పనులను వేగవంతంగా పూర్తి చేయాలి…. జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ జిల్లాలోని 45 గ్రామాల్లో వివిధ దశల్లో పెండింగ్లో ఉన్న రీ సర్వే పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం భీమవరం కలెక్టరేట్లోని ఆమె ఛాంబర్ నుంచి భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారులతో రీ సర్వే పురోగతిపై […]
ప్రభుత్వ భూములు ఆక్రమణ పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 14/10/2026ప్రభుత్వ భూములు ఆక్రమణ పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లాలో ప్రభుత్వ భూములు ఆక్రమణ లకు గురికాకుండా కాపాడవలసిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ సమావేశం నందు రెవిన్యూ, ఇరిగేషన్, డ్రైన్స్, మత్స్యశాఖ, ఎలక్ట్రిసిటీ, అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి,మాట్లాడుతూ ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురైతే తక్షణ చర్యలు […]
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు లోటుపాట్లు లేకుండా నిర్వహించటానికి చర్యలు తీసుకోవా లని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు
Published on: 14/10/2026జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు లోటుపాట్లు లేకుండా నిర్వహించటానికి చర్యలు తీసుకోవా లని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ లోని ఆమె చాంబర్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మున్సిపల్, పంచా యతీరాజ్ అధికారు లతో సమీక్ష సమావే శం నిర్వ హించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో స్థానిక సంస్థలు నరసాపురం మున్సిపాలిటీ, ఆకివీడు నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వ హించడానికి ప్రభుత్వం నోటిఫికే […]
ఈవీఎం గోడౌన్ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 13/10/2026ఈవీఎం గోడౌన్ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం పిపి రోడ్డులోని ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్స్లో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం తనిఖీ చేశారు. గోడౌన్ కు వేసిన సీళ్లను, ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో జిల్లా కలెక్టర్ సంతకం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం ఆదేశాలు మేరకు ప్రతి నెలలో […]
నరసాపురం మండలం, పెద్దమైనవాని లంక గ్రామంలో మత్స్యకారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
Published on: 13/10/2026నరసాపురం మండలం, పెద్దమైనవాని లంక గ్రామంలో మత్స్యకారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సి ఎస్ ఆర్ నిధులు రూ.50 లక్షల విలువైన 7ఆటోలు, 12 మోపెడ్లు, 20 బోట్లు, మరియు వలలు 39 మంది మత్స్యకార లబ్ధిదారులకు, కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, స్థానిక శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ కలిసి పంపిణీ చేశారు. […]
ఆరు దశాబ్దాలుగా సెక్షన్ 22 A నిషేధిత భూములు సమస్యను పరిష్కరించినందుకు పడాల శ్రీరామ్ నగర్ గ్రామ ప్రజలు స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, మరియు జిల్లా కలె క్టర్ చదలవాడ నాగరాణి
Published on: 13/10/2026ఆరు దశాబ్దాలుగా సెక్షన్ 22 A నిషేధిత భూములు సమస్యను పరిష్కరించినందుకు పడాల శ్రీరామ్ నగర్ గ్రామ ప్రజలు స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, మరియు జిల్లా కలె క్టర్ చదలవాడ నాగరాణి లను అభినందించారు. మంగళవారం స్థానిక పడాల శ్రీరామ్ నగర్ లో నిర్వహించిన పట్టా భూముల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మరియు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ […]
ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గ ఓటరు జాబితాల తయారీపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి..
Published on: 12/10/2026ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గ ఓటరు జాబితాల తయారీపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.. తూర్పు–పశ్చిమ గోదావరి, కృష్ణ-గుంటూరు ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గాల ఓటరు జాబితాల తయారీ ప్రక్రియను ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించిన ఓటరు జాబితాల తయారీపై జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా […]
సోమవారం జిల్లా కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు.
Published on: 12/10/2026క్యూ ఆర్ కోడ్ పి జి ఆర్ ఎస్ సేవలపై ప్రజలలో విస్తృత అవగాహన వచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు సోమవారం జిల్లా కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తో కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్ కల్పశ్రీ, డిఆర్ఓ పి. గ్లోరియా, […]
లింగ ఎంపికను అరికట్టండి ఆడపిల్లను కాపాడండి లఘు చిత్రాల పోటీల విజేతలకు బహుమతుల అందజేసిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 12/10/2026లింగ ఎంపికను అరికట్టండి ఆడపిల్లను కాపాడండి లఘు చిత్రాల పోటీల విజేతలకు బహుమతుల అందజేసిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా పిసి అండ్ పి ఎన్ డి టి చట్టంపై అవగాహన కల్పిస్తూ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో లింగ ఎంపికను అరికట్టండి ఆడపిల్లను కాపాడండి అనే అంశంపై జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు నిర్వహించిన జిల్లా స్థాయి లఘు చిత్రాల (షార్ట్ ఫిలిం) పోటీల విజేతలను జిల్లా […]
యాదావిధిగా నేడు (అక్టోబర్ 12న) జిల్లా, డివిజన్, మండల కేంద్రాల లో ప్రజా సమస్యల పరిష్కా ర వేదిక …. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం, అక్టోబర్11, 2026.
Published on: 11/10/2026యాదావిధిగా నేడు (అక్టోబర్ 12న) జిల్లా, డివిజన్, మండల కేంద్రాల లో ప్రజా సమస్యల పరిష్కా ర వేదిక …. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం, అక్టోబర్11, 2026. జిల్లా ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కార్యక్రమంఅక్టోబర్ 12వ తేదీన జిల్లా కలెక్టరేట్తో పాటు అన్ని డివిజన్ మరియు మండల కేంద్రాలలో నిర్వ హించబడుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు*. అదేవిధంగా రెవెన్యూ […]