Close

Press Release

Filter by:

ప్రభుత్వం రాజ ముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ పట్ల ఆనందం వ్యక్తం చేసిన రైతులు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 07/02/2026

పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ సమయంలో అధికారులు రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవాలి. తణుకు మండలం తేతలి గ్రామ పంచాయతీ వద్ద శనివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ సమయంలో అధికారులు రైతులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ పట్టాదారు పాస్ పుస్తకంలో అన్ని […]

More

పారిశ్రామిక అభివృద్ధి ద్వారా ఉత్పత్తి, ఉద్యోగ కల్పన, ఆదాయం పెరుగుతాయి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 07/02/2026

రైస్ మిల్లర్లు విలువ ఆధారిత ఉత్పత్తులపై దృష్టి సారించాలి బియ్యం మిల్లింగ్‌లో వచ్చే ఉప ఉత్పత్తులను సరిగ్గా ఉపయోగిస్తే రైస్ మిల్లర్లు వ్యాపారం ద్వారా మరింత ఆర్థికంగా బలపడతారు బై ప్రొడక్ట్స్ వృథా కాకుండా విలువను సృష్టించే మార్గాలు ఎన్నో ఉన్నాయి, రైస్ మిల్లల్లో అందిపిచ్చుకోవాలి… సాంప్రదాయ మిల్లింగ్ నుండి రైస్ మిల్లర్లు వినూత్నంగా ఆలోచనచేసి వ్యాపారాన్ని విస్తరించడం ద్వారా అభివృద్ధి చెందాలి కాళ్ల మండలం పెద్దఅమీరంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ నందు శనివారం రైస్ మిల్ […]

More

ప్రభుత్వమే స్వయంగా మెనూను రూపొందించి విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేందుకు మంచి ఆహారాన్ని అందిస్తుంది–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 06/02/2026

క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించడం ద్వారా భవిష్యత్తులో మంచి ప్రయోజనాలు అందిస్తుంది.. వసతి గృహాల్లో విద్యార్థులు క్రమం తప్పకుండా హాజరు కావాలి… ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంది.. విద్యార్థులకు స్వయంగా రాత్రి భోజనాన్ని వడ్డించిన కలెక్టర్. ఆకివీడు సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహాన్ని శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడుతూ క్రమం తప్పకుండా వసతి గృహాలకు హాజరు అవ్వాలని, మీ […]

More

వరికి ప్రత్యామ్నాయంగా ఉద్యానవనం పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 06/02/2026

పశ్చిమగోదావరి జిల్లాలో ఘనంగా నిర్వహించిన హార్టికల్చర్ కాన్ క్లేవ్ – 2026 ఆధునిక పద్ధతులలో అధిక విలువలు కలిగిన కూరగాయలు, పువ్వుల రక్షిత సాగు మరియు కోకో, కొబ్బరి ఆధారిత ఉత్పత్తులు లక్ష్యంగా రైతులకు అవగాహన జిల్లాలో ఉద్యానవన పంటల సాగుకు ఔత్సాహిక రైతులు ముందుకు రావాలి… సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరుకు ఉద్యానవన శాఖ పూర్తి సహాయ సహకారాలను అందిస్తుంది… పశ్చిమగోదావరి జిల్లా భీమవరం టౌన్ హాల్ నందు శుక్రవారం జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో […]

More

వివిధ దశల్లో ఉన్న 575 గృహాలు స్టేజ్ కన్వర్షన్ కు పనులను వేగవంతం చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 05/02/2026

ఆప్షన్ త్రీ ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలి.. విస్సాకోడేరు లే అవుట్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్… ఉగాది నాటికి విస్సాకోడేరు లే అవుట్ లోని 1,900 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలి.. ప్రస్తుతం స్లాబ్ కంప్లీట్ అయిన 120 ఇళ్లకు గోడల నిర్మాణాలను పూర్తి చేయాలి.. పాలకోడేరు మండలం విస్సాకోడేరు గ్రామంలో ఇళ్ల నిర్మాణాల లేఅవుట్ ను గురువారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొత్తం ఎన్ని […]

More

రోడ్లు వేసే ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించిన తర్వాత మాత్రమే రోడ్లు పనులను ప్రారంభించాలి

Published on: 05/02/2026

ప్రజలకు మరిన్ని మేరైన సర్వీసులు అందించడానికి సకాలంలో పన్నులు వసూలు చేయాలి…. ప్రజలు వారు పొందుతున్న సర్వీసులకు పన్నులు కట్టడానికి సిద్ధంగా ఉన్న ఉద్యోగుల అలసత్వం కనిపిస్తుంది… వివిధ రకాల పన్నులు వసూలు చేయడానికి నిరంతరాయ చర్యలు అవసరం … గ్రామాలను పరిశుభ్రతగా ఉంచడానికి ప్రతి ఒక్కరు బాధ్యతగా మెలగాలి భీమవరం పట్టణం లోసరి రోడ్డు లోని విష్ణు కన్వెన్షన్ నందు గురువారం పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన “పంచాయతీరాజ్ కార్యకలాపాలపై సమీక్ష” సమావేశానికి జిల్లా కలెక్టర్ […]

More

రోడ్లు వేసే ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించిన తర్వాత మాత్రమే రోడ్లు పనులను ప్రారంభించాలి

Published on: 05/02/2026

ప్రజలకు మరిన్ని మేరైన సర్వీసులు అందించడానికి సకాలంలో పన్నులు వసూలు చేయాలి…. ప్రజలు వారు పొందుతున్న సర్వీసులకు పన్నులు కట్టడానికి సిద్ధంగా ఉన్న ఉద్యోగుల అలసత్వం కనిపిస్తుంది… వివిధ రకాల పన్నులు వసూలు చేయడానికి నిరంతరాయ చర్యలు అవసరం … గ్రామాలను పరిశుభ్రతగా ఉంచడానికి ప్రతి ఒక్కరు బాధ్యతగా మెలగాలి భీమవరం పట్టణం లోసరి రోడ్డు లోని విష్ణు కన్వెన్షన్ నందు గురువారం పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన “పంచాయతీరాజ్ కార్యకలాపాలపై సమీక్ష” సమావేశానికి జిల్లా కలెక్టర్ […]

More

ప్రతి ఒక్కరూ చదువుకుంటేనే సామాజికంగా, ఆర్థికంగా వారి యొక్క కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 04/02/2026

కాళ్ల మండలం పెద్దఅమిరం సచివాలయం నందు నిర్వహిస్తున్న ఉల్లాస్ అక్షరాంధ్ర అక్షరాస్యతా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. విద్యను అభ్యసిస్తున్న మహిళలతో సమావేశమై రోజు వస్తున్నారా, ఇప్పటివరకు ఎంతవరకు నేర్చుకున్నారు, చదువుకోవడం ఆనందంగా ఉందా, మీకు చదువు వస్తుందని ధైర్యం కదిలిందా ఇలా పలు ప్రశ్నలను అడిగి సమాధానాలు తెలుసుకున్నారు. వారు నేర్చుకున్నవి స్వయంగా వారితో చదివించారు. వారు రాసినవి సరిదిద్దారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ రాష్ట్ర […]

More

కుటుంబ సర్వే ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత కల్పించి, అర్హులైనవారికి ప్రయోజనాలు చేరేలా చేస్తుంది

Published on: 04/02/2026

జిల్లా ప్రజలందరూ సర్వే ని పూర్తి చేసుకోవాలి … జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం పట్టణం 37వ వార్డు రజికపేటలో స్వర్ణ వార్డ్ సిబ్బంది నిర్వహిస్తున్న ఏకీకృత కుటుంబ సర్వేను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఒక రోజులో ఎన్ని చేయగలుగుతున్నారు, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని సిబ్బంది ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ ఒక కుటుంబానికి సంబంధించిన ఏకీకృత కుటుంబ సర్వే డేటాను యాప్ లో స్వయంగా ఫోటోతో సహా, అప్లోడ్ […]

More

పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధిస్తేనే విద్యార్థికి ఉన్నత భవిష్యత్తు ఉంటుంది–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 04/02/2026

పది ఫలితాలలో జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో కృషి చేయాలి. భీమవరం ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన ప్రధానోపాధ్యాయుల సమావేశంలో పదవ తరగతి పరీక్షల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుఫై నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్ష ఫలితాలలో జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు ఉన్నత […]

More