ఎస్.సి, ఎస్.టి, బి.సి వర్గాలు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడి ఋణాలను సద్వినియోగం చేసుకుని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కావాలి..
Published on: 16/07/2025ఎస్.సిల ఉపాధి అవకాశాలు మెరుగుదలకు అమలుచేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలి… ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల వారికి ప్రభుత్వం కేటాయించిన రిజర్వేషన్లను అమలు చేసి పేదల ఆర్థిక అభివృద్ధికి అధికారులు కృషి చేయాలి షెడ్యుల్డ్ కులాల జాతీయ కమీషన్ మెంబరు( న్యూఢిల్లీ) వడ్డేపల్లి రామచంద్రర్. షెడ్యుల్డ్ కులాల జాతీయ కమీషన్ మెంబరు( న్యూఢిల్లీ) వడ్డేపల్లి రామచంద్రర్, షెడ్యూల్డ్. కులాల జాతీయ కమిషన్ డైరెక్టర్ (హైదరాబాద్) సునీల్ కుమార్ బాబు సంయుక్తంగా మంగళవారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ […]
Moreపశ్చిమగోదావరి జిల్లా లేసు తయారీదారుల కృషి ఫలితంగా నేడు క్రోచెట్ లేస్ ప్రొడక్ట్స్” కు వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ క్రింద అవార్డ్..
Published on: 14/07/2025జిల్లాలోని లేసు అల్లికదారులకు నా ప్రత్యేక అభినందనలు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కేంద్ర ప్రభుత్వ వాణిజ్య పన్నులు మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు సోమవారం న్యూఢిల్లీ ప్రగతి మైదానంలోని భారత్ మండపంలో ఏర్పాటుచేసిన ఓడిఓపి అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని “నరసపూర్ క్రోచెట్ లేస్ ప్రొడక్ట్స్” కు కేంద్ర వాణిజ్య పన్నులు మరియు పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ చేతులు మీదుగా అవార్డును అందుకున్నారు. […]
Moreపి జి ఆర్ ఎస్ లో అందిన అర్జీల పరిష్కారంపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి.
Published on: 14/07/2025అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఫిర్యాదుదారులతో మాట్లాడి నాణ్యమైన పరిష్కారం చూపాలి. .. జిల్లా జాయింట్ కలెక్టర్ టీ. రాహుల్ కుమార్ రెడ్డి సోమవారం జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తోపాటు డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, పిజిఆర్ఎస్ నోడల్ అధికారి వై.దోసి రెడ్డి, కె.ఆర్.ఆర్.సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ రెడ్డి, డ్వామా పిడి డా.కెసిహెచ్ అప్పారావు, జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను […]
Moreనరసాపురం లేసుకు మరో అరుదైన గుర్తింపు ఒన్ డిస్ట్రిక్ట్…ఒన్ ప్రొడక్ట్ క్రింద ఎంపిక
Published on: 13/07/2025నేడు (సోమవారం) ఢిల్లీలో అవార్డును అందుకోనున్న జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. ఇప్పటికే దేశవిదేశాల్లో విశేష ప్రాచుర్యం పొందిన నరసాపురం లేస్ కు మరో అరుదైన గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వముచే అమలు చేయబడుచున్న ఒక జిల్లా ఒక ఉత్పత్తి అవార్డు పదకము క్రింద 2024-25 సం॥కు గాను నరసాపురం లేసు అల్లికు ఎంపిక కాబడినది. 2024-25 సం||కుగాను మన రాష్ట్రము నుండి 26 జిల్లాల ఉత్పత్తులను పోటీలో ఉంచగా కేంద్రప్రభుత్వ ప్రతినిదుల క్షేత్రస్థాయి పరిశీలన అనంతరము […]
Moreజిల్లాలోని పరిశ్రమలు సోలార్ విద్యుత్ ఏర్పాటుకు ఆలోచన చేయాలని, తద్వారా విద్యుత్ భారాన్ని తగ్గించుకునేందుకు వీలవుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
Published on: 12/07/2025శుక్రవారం తణుకు రూరల్ మండలం తేతలి రామభద్ర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇరగవరం మండలం కె.ఇల్లందలపర్రు వాన్‌బారీ మెట్ ఫార్మా తణుకు ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ ఇండస్ట్రీని సందర్శించారు. ఈ పరిశ్రమలను సందర్శించిన సందర్భంలో యాజమాన్యంతో మాట్లాడుతూ కార్మికుల రక్షణ కొరకు చేపట్టిన రక్షణ చర్యలపై ఆరా తీశారు. పరిశ్రమలకు నిర్దేశించిన రక్షణ చర్యలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. నిబంధనల మేరకు మాక్ డ్రిల్ ను నిర్వహించాలన్నారు. జిల్లాలో పరిశ్రమల నిర్వహణ ప్రమాద రహితంగా ఉండేందుకు అలసత్వం […]
Moreపిటీఎం కు పిల్లలతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్న తల్లిదండ్రులు
Published on: 10/07/2025పిటిఎం (తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం) విద్యార్థుల భవిష్యత్ కి ఒక చుక్కాని .. నేటి బావి పౌరులకు దిశా నిర్దేశం చేసేలా ప్రభుత్వం పిటిఎం ఏర్పాటు.. పండుగ వాతావరణంలో సాగిన తల్లితండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం. పాలకోడేరు మండలం వేండ్ర జడ్పీ హైస్కూల్లో నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తల్లిదండ్రుల ఆశయాలను విద్యార్థులు నెరవేర్చాలి.. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలి. .. జిల్లా కలెక్టర్ చదలవాడ […]
Moreఇరగవరం జిల్లా పరిషత్ హై స్కూల్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా జాయింట్ కలెక్టర్
Published on: 09/07/2025మధ్యాహ్న భోజన పథకం వంటశాల పరిశీలన విద్యార్థుల ఉత్తీర్ణత శాతంలో పురోగతిని పెంచాలి హెచ్.ఎం కు ఆదేశాలు.. … జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మండలంలోని ఇరగవరం జిల్లా పరిషత్ హై స్కూలును బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ స్కూలు ఆవరణ అంతా తిరిగి పరిశీలించారు. విద్యార్థులు అమ్మ పేరుతో నాటేందుకు సిద్ధపరిచిన మొక్కలను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం పథకంలో తయారు […]
Moreఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ – రాష్ట్ర వార్షిక సర్వసభ్య సమావేశంలో పశ్చిమ గోదావరి జిల్లాకు “ఉత్తమ జిల్లా అవార్డు”
Published on: 09/07/2025ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ వార్షిక సర్వసభ్య సమావేశం 2025 జూలై 9న తుమ్మలపల్లి కళాక్షేత్రం, విజయవాడలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మరియు రాష్ట్ర రెడ్ క్రాస్ అధ్యక్షులు శ్రీ ఎస్.అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై 2022–2023 సంవత్సరానికి ఉత్తమ సేవలందించిన జిల్లాలకు మరియు అధికారులకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంలో పశ్చిమ గోదావరి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ 2022–2023 సంవత్సరానికి “ఉత్తమ జిల్లా […]
Moreవిద్యతోనే ఆత్మస్థైర్యం ఉంటుందని, నిరక్షరాస్యతను విడనాడి అక్షరాస్యత వైపు అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు.
Published on: 09/07/2025మంగళవారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు వయోజన విద్యా శాఖ ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరానికి “అక్షర ఆంధ్ర” అక్షరాస్యత కార్యక్రమం కన్వర్జెన్స్ సమావేశం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ విద్య లేని వారికి ఆత్మస్థైర్యం కొరవడుతుందని, ప్రతి ఒక్క నిరక్షరాస్యులు అక్షరాస్యత వైపు అడుగులు వేయాలన్నారు. ఎంతో చదువుకున్నవారే ఈరోజుల్లో మోసాలకు గురవుతున్నారని, అసలు నిరక్షరాస్యులుగా ఉంటే చాలా ఇబ్బందులను […]
Moreప్రధానమంత్రి “ఫసల్ బీమా యోజన” ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు
Published on: 09/07/2025మంగళవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశం నందు ఏఐసి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఖరీఫ్ 2025 సంబంధించి పంట నష్టాల వలన కలిగే ఆర్థిక ఇబ్బందుల నుండి రైతులను ఆదుకొనుటకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కన్వర్జెన్సీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన రెవిన్యూ, వ్యవసాయం, హార్టికల్చర్ సహకార శాఖలతో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ […]
More