Close

Press Release

Filter by:

జిల్లాలో రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Published on: 28/07/2025

సోమవారం కలెక్టరేట్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వ్యవసాయ, మత్స్య, మార్క్ఫెడ్ అధికారులతో ఎరువుల లభ్యత, వినియోగంపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ సీజన్ కు మొత్తం 58,905 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం గాక వాటిలో యూరియా 21,270 మెట్రిక్ టన్నులు, ఇతర ఎరువులు 37,634 మెట్రిక్ టన్నులు అవసరం అన్నారు. జూలై నెలాఖరు నాటికి యూరియా 3,278 మెట్రిక్ టన్నులు, ఇతర ఎరువులు […]

More

జిల్లాలో మానవ అక్రమ రవాణా నిరోధానికి పట్టిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఉన్నారు.

Published on: 28/07/2025

జులై, 30న ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంయుక్తంగా ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం ప్రచార గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 15వ తేదీ నుండి 30వ తేదీ వరకు పిల్లల అక్రమ రవాణా వ్యతిరేకంగా జిల్లాలో పక్షోత్సవాలు నిర్వహించుకుంటున్నామన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో పాఠశాలల్లో విస్తృతంగా అవగాహన […]

More

పిజిఆర్ఎస్ అర్జీదారులకు కూడా వీరవాసరం తులసి రాంబాబు నేటి సోమవారం నుండి మధ్యాహ్నం భోజనం అందజేత-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 28/07/2025

రాంబాబును స్ఫూర్తిగా తీసుకొని దాతృత్వ హృదయం కలవారు పి-ఫోర్ కార్యక్రమానికి చేయూతనివ్వాలి.. సేవా తత్పరతతో మరింత మంది పి-ఫోర్ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. భీమవరం కలెక్టరేట్ లో పిజిఆర్ఎస్ అర్జీదారులకు ప్రతి సోమవారం వీరవాసరం తులసి రాంబాబుచే ఏర్పాటుచేయనున్న భోజన సదుపాయాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ వీరవాసరం తులసి రాంబాబు ఇప్పటికే వీరవాసరం మండలంలోని […]

More

పిజిఆర్ఎస్ లో అందిన అర్జీల పరిష్కారం పారదర్శకత, నాణ్యతతో ఉండాలి-జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి.

Published on: 28/07/2025

ఫిర్యాదుదారులతో మాట్లాడి నిర్ణీత గడువలోపున పరిష్కారం చూపాలి. అర్జీలు రీ ఓపెన్ కు ఆస్కారం లేకుండా పరిష్కరించాలి. సోమవారం జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, కె.ఆర్.ఆర్.సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ రెడ్డి, డ్వామా పిడి డా.కెసిహెచ్ అప్పారావు, డిపిఓ ఎం.రామ్ నాథరెడ్డి జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ […]

More

పరిశ్రమల స్థాపనకు అందిన ధరఖాస్తులకు నిర్ణీత గడువులోపుగా అనుమతులను మంజూరు చేయాలి-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 25/07/2025

సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల స్థాయిని పెంచే ర్యాంపు (RAMP) పధకం అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి. పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడేలా ఉద్యమ్ (Udyam) వర్క్ షాపులు నిర్వహించాలి. శుక్రవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ముందుగా గత సమావేశంలో చర్చించిన అంశాలపై జిల్లా పరిశ్రమల అధికారి తీసుకున్న […]

More

జిల్లాలో పేదరిక నిర్మూలనకు అందరూ కలిసిరావాలి-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 25/07/2025

శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీరో పావర్టీ పీ4పై అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా కలెక్టరేట్ భీమవరం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు సంకల్పించి తాను కూడా కొన్ని బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. పేదరికంపై చేస్తున్న పోరులో తనతో […]

More

పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో రాజీలేదు-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 25/07/2025

నిధులు కొరత లేదు.. నూరు శాతం మౌలిక వసతుల కల్పనకు సిద్ధంగా ఉన్నాం.. శుక్రవారం ఆకువీడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సందర్శించి ఆసుపత్రి మౌలిక వసతుల విస్తరణ పై సంబంధిత వైద్యాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పేదలు అనారోగ్యం పాలైతే ప్రైవేట్ హాస్పటల్ ను ఆశ్రయించి ఆర్థికంగా మరింత పేదలుగా మారుతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే అన్నారు. ఆకివీడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ […]

More

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించేలా విద్యాధికారులు, ఉపాధ్యాయులు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Published on: 23/07/2025

బుధవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లాలోని పాఠశాలల విద్యా ప్రమాణాలపై సంబంధిత విద్యాశాఖ అధికారులు, టీచర్స్ యూనియన్ల ప్రతినిధులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉన్నారని, పిల్లలకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించాలని సూచించారు. ప్రస్తుతం అందించిన స్టడీ మెటీరియల్ తాను కూడా చూశానని చాలా బాగుందని, ఉపాధ్యాయులు […]

More

భీమవరం కొత్త బస్టాండ్, పాత బస్టాండ్ వద్ద అన్న క్యాంటిన్లు సందర్శన-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 23/07/2025

అందిస్తున్న ఆహార పదార్థాలపై ఆరా.. అన్న క్యాంటీన్ల ప్రాంగణం ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి… 40 మంది పేదవారికి వస్త్రాలు పంపిణీ అన్న క్యాంటీన్ ద్వారా అందించే ఆహార పదార్థాలు శుభ్రంగా, వేడిగా, రుచిక అందించాలని, ప్రభుత్వ లక్ష్యం మేరకు అన్న క్యాంటీన్లను చిత్తశుద్ధితో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ ల వద్ద ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను ఆకస్మికంగా సందర్శించారు. ఈ […]

More

గడిచిన ఐదు సంవత్సరాలుగా వృద్ధులకు, అచేతన స్థితిలో ఉన్న వారికి ప్రతినిత్యం ఆహారాన్ని అందించాలంటే ఎంతో దాతృత్వం కలిగి ఉండాలి-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 23/07/2025

నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్న తులసి రాంబాబు సేవలు మన ముఖ్యమంత్రి చేపట్టిన P4 ను గుర్తు చేస్తున్నాయి.. సంపాదించిన దానిలో నిరంతరాయంగా మానవ సేవకు ఖర్చు చేయడం ఎంతో గొప్ప విషయం.. దాతృత్వం కలిగిన వ్యక్తులు మన ముఖ్యమంత్రి ప్రకటించిన పి4 మార్గదర్శకులుగా నమోదు కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు వీరవాసరంలో కొనసాగుతున్న సేవా కార్యక్రమాన్ని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ బుధవారం వీరవాసరం తులసి కన్వెన్షన్ హాల్ నందు అన్నదాత మల్ల తులసి […]

More