అర్జీలు రీ ఓపెన్ కు ఆస్కారం లేకుండా నాణ్యమైన పరిష్కారం చూపించాలి–జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి.
Published on: 29/08/2025పిజిఆర్ఎస్ లో అందిన అర్జీల పరిష్కారంలో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పవ్ .. జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి నిర్ణీత గడువులోపుగా పరిష్కారం చూపాలి. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో పిజిఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంపై సిఎంఓ 1100 కు అందిన ఫీడ్ బ్యాక్ నివేదిక అనుసరించి వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా అధికారులతో మౌఖికంగానూ, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసిల్దార్లు, మండల […]
Moreమాదకద్రవ్యాల నియంత్రణకు అధికారులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు
Published on: 29/08/2025శుక్రవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి సంయుక్తంగా ఎన్ కార్డ్ (జిల్లా స్థాయి కమిటీ ఫర్ బెటర్ కోఆర్డినేషన్ ఇన్ కంట్రోలింగ్ గంజాయి & ఇతర మాదకద్రవ్యాల నియంత్రణ) పై సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో గంజాయి సాగు నియంత్రణ, రవాణా, అమ్మకం, వినియోగం, అవగాహన, గంజాయికి బానిసలు అయిన వారికి వైద్య సహాయం, పునరావాసం అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా […]
Moreఅర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందజేయడం జరుగుతుందని, ఇటీవల రద్దు చేసిన పింఛన్ దారులు 30 రోజుల్లోగా అప్పీల్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
Published on: 28/08/2025గురువారం రాష్ట్ర సచివాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, భుగర్భ జలాలు, పియం కుసుమ్ పధకానికి భూ సంబంధిత అంశాలు, పింఛన్లు, జిల్లా జువెనైల్ జస్టీస్ కమిటీల ఏర్పాటు వాటి అమలు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధిత అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ […]
Moreపారిశ్రామికవేత్తలకు ఉపయోగపడేలా ఉద్యమ్ (Udyam) వర్క్ షాపులు నిర్వహించాలి.
Published on: 28/08/2025పరిశ్రమల స్థాపనకు అందిన ధరఖాస్తులకు నిర్ణీత గడువులోపుగా అనుమతులను మంజూరు చేయాలి. …. జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి. జిల్లా కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో గురువారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. ముందుగా గత సమావేశంలో చర్చించిన అంశాలపై జిల్లా పరిశ్రమల అధికారి యు.మంగపతి రావు తీసుకున్న చర్యలను నివేదించారు. ఈ […]
Moreపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 28/08/2025గురువారం నరసాపురం మండలం తూర్పు తాళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా తొలుత పీహెచ్సీలోని మందులు, ల్యాబ్, స్టాప్ రూమును, పలు విభాగాలను తనిఖీ చేశారు. హాస్పటల్ ను పరిశుభ్రమైన వాతావరణంలో ఉంచాలని సూచించారు. ఓపి రికార్డులతో పాటు సిబ్బంది హాజరు పట్టి పరిశీలించారు. పీహెచ్సీకి సంబంధించి ఎంతమంది పనిచేస్తున్నారు. ఫీల్డ్ కి ఎంతమంది వెళ్లారు. ఇక్కడ ఎంత మంది సిబ్బంది పనిచేస్తున్నారు పలు వివరాలను మెడికల్ […]
Moreసముద్రపునాచు సాగు ద్వారా ఎస్ హెచ్ జి లు అదనపు ఆదాయం ఆర్జించడానికి తోడ్పాటునందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు
Published on: 28/08/2025గురువారం నరసాపురం మండలం పెద్దమైనవానిలంక డిజిటల్ భవన్ నందు జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్ట్యూట్ సహకారంతో ఎస్ హెచ్ జి మహిళలకు అందిస్తున్న సముద్రపునాచు సాగు శిక్షణా తరగతులకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తున్నారన్నారు. చేపల వేట మాత్రమే కాకుండా, ఇతర ఉత్పత్తుల […]
Moreకొత్త స్మార్ట్ కార్డులకు ఎలాంటి రుసుము చెల్లించనవసరం లేదు.. పూర్తిగా ఉచితం–శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామ కృష్ణంరాజు
Published on: 26/08/2025ల్లాలో క్యూఆర్ కోడ్ ఆధారిత 5 లక్షల 51 వేల స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ ప్రారంభం కార్డు ముందు భాగంలో కుటుంబ సభ్యుల ఫొటో, వెనుక ప్రభుత్వ వివరాలు ఉంటాయి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింటికి కార్డుల పంపిణీకి చర్యలు ….. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శృంగవృక్షం శ్రీ వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మందిరంలో మంగళవారం ఉండి నియోజకవర్గంలో క్యూఆర్ కోడ్ ఆధారిత కొత్త స్మార్ట్ రైస్ కార్డులను శాసనసభ ఉపసభాపతి […]
Moreసమాజ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలి–శాసనసభ ఉపసభాపతి, ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామ కృష్ణంరాజు.
Published on: 26/08/2025సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. పాలకోడేరు మండలం శృంగవృక్షం ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు ర్యాంక్ సిలికాన్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను మంగళవారం రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి, ఉండి శాసనసభ్యులు రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ సుమారు 30 లక్షల రూపాయల వ్యయంతొ ఈ […]
Moreయువత క్వాంటం టెక్నాలజీ ఆవిష్కరణలను అందిపుచ్చుకుని, ప్రపంచవ్యాప్తంగా కీలకంగా వ్యవహరించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు
Published on: 26/08/2025ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాకరంగా యువ సాంకేతిక నిపుణులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి పర్యవేక్షణలో జాతీయస్థాయిలో చేపట్టిన “అమరావతి క్వాంటం వ్యాలీ హ్యాక్తాన్ 2025” సెమీఫైనల్స్ సెప్టెంబర్ 10వ తేదీన భీమవరం ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరగనుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్ను పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదగా మంగళవారం పశ్చిమగోదావరి భీమవరం ఎస్ ఆర్ కే ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఐడియా ల్యాబ్ లో జరిగిన ఒక […]
Moreజిల్లాలో తల్లికి వందనం పెండింగ్ క్లెయిమ్ లను పరిష్కారానికి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.
Published on: 25/08/2025సోమవారం జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వాహనాల ఆధార్ సీడింగ్, తల్లికి వందనం, వర్క్ ఫ్రం హోం, ఈ కేవైసీ, కౌశలం డాష్ బోర్డు తదితర అంశాలపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ తల్లికి వందనం ఖాతాలో నగదు జమ చేయడానికి ఇబ్బందిగా ఉన్న అంశాల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. ఐదు నుండి […]
More