Press Release
… చిన్నారికి మంచి భవిష్యత్తు అందించినందుకు కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు…
Published on: 16/11/2025చిన్నారి దివ్య రాణికి నడక నేర్పిన పి.జి.ఆర్.ఎస్ కలెక్టర్ అమ్మ చొరవతో చిన్నారి నేడు నడవగలుగుతుంది… చిన్నారికి దివ్యాంగుల పెన్షన్ కోసం పీజిఆర్ఎస్ కి వస్తే.. కలెక్టర్ ఫిజియోథెరపీకి సిఫార్సు.. జీవితాంతం దివ్యాంగురాలు కాకుండా కాపాడిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆలోచన.. కలెక్టర్ ఆలోచన ఒక చిన్నారికి నడక నేర్పింది అంటే ఒకింత ఆశ్చర్యం .. విన్నవారికి సంతోషం కలగక మానదు. జీవితాంతం వికలాంగురాలుగా ఉండిపోవాల్సిన చిన్నారిని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆలోచనతో నేడు […]
ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణలో రైతులకు ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి.
Published on: 15/11/2025శనివారం కలెక్టరేట్ ఛాంబర్ నుండి జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి గూగుల్ మీట్ ద్వారా ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు, సుమోటో క్యాస్ట్ వెరిఫికేషన్, అర్హులైన వారి అందరికీ ఇళ్ళు, పిజిఆర్ఎస్ పిర్యాదుల ప్రగతిపై ఆర్డీవోలు, తాహసిల్దార్లు, ఎం ఎల్ ఓ లు, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ దాన్యం సేకరణలో రైతులకు ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు, వివాదాలు […]
గిరిజన సమస్యలపై బ్రిటిష్ పాలకులతో పోరాటాలు చేసిన నాయకుడు బిర్సా ముండను ఆదర్శంగా తీసుకొని గిరిజనులు అభివృద్ధి చెందాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు.
Published on: 15/11/2025గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వము వారి ఆదేశాల మేరకు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశం మందిరం నందు గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు “శ్రీ భగవాన్ బిర్సాముండా 150వ జయంతి వేడుకల సందర్భంగా గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ బిర్సా ముండ చిత్రపటానికి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ […]
ప్రతి ఒక్కరు ఏదో ఒక క్రీడలో తన ప్రతిభను చాటాలి..
Published on: 15/11/2025రాష్ట్రస్థాయిలో స్కూల్ గేమ్స్ అండర్ 14, 17 ఆర్చరీ పోటీల్లో బంగారు, వెండి పథకాలు సాధించిన పశ్చిమగోదావరి జిల్లా విద్యార్థులు …. … అభినందించిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి. శనివారం భీమవరం కలెక్టరేట్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డిని స్కూల్ గేమ్స్ అండర్ 14, 17 విభాగాల్లో ఆర్చరీ పోటీల నందు రాష్ట్రస్థాయిలో బంగారు, వెండి పథకాలను సాధించిన క్రీడాకారులు కలవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా […]
జిల్లాలో ప్రజల భద్రతే ద్యేయంగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని, ఏ విధమైన లోటుపాట్లకు ఎట్టి పరిస్థితుల్లో తావీరాదని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను హెచ్చరించారు
Published on: 13/11/2025జిల్లాలో ప్రజల భద్రతే ధ్యేయంగా ట్రాఫిక్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి… ట్రాఫిక్ అంతరాయం కలిగించే ఏ ఒక్క అక్రమ నియంత్రణను ఉపేక్షించవద్దు ఆక్రమణలు తొలగింపులో జిల్లా యంత్రాంగం మద్దతుగా నిలుస్తుంది.. రోడ్డుకు ఇరువైపులా రోడ్డు పై/మార్జిన్ లో వాహనాలు నిలిపి ఉంచడం, షాపులు వస్తువులు పేర్చి ఉంచడం, నియంత్రించాలి… త్రిబుల్ రైడింగ్, నో హెల్మెట్, ట్రక్కు స్పీడ్ డ్రైవింగ్ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దు… మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులను కూడా బాధ్యులను చేయాలి… కమర్షియల్ దుకాణాలు […]
ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయడానికి క్షేత్రస్థాయిలో అధికారులు నిబద్ధత పని చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు
Published on: 12/11/2025మంగళవారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నుండి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఖరీఫ్2025-26 సీజన్ ధాన్యం కొనుగోలు, మరియు అర్హులైన వారి అందరికీ ఇల్లు, పిజిఆర్ఎస్, రీ సర్వే, సంబంధిత అంశాలపై, డిపిసి మెంబర్స్, ఆర్డీవోలు, పి ఎస్ సి ఎస్ లు, తాహ సిల్దార్లు ఎం ఎల్ ఓ లు మండల్ లెవెల్ కమిటీ సభ్యులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ […]
నవంబర్ 30లోపు ఇళ్ల నిర్మాణాలకు దరఖాస్తులు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశంలు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 12/11/2025జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించిన సామూహిక గృహప్రవేశాల కార్యక్రమాలలో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు జిల్లాలో పిఎంఏవై 1.0 కింద 6,600 గృహ నిర్మాణాలు పూర్తి జిల్లా స్థాయి కార్యక్రమంలో ఆకువీడు మండలం కుప్పనపూడిలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అర్హులైన లబ్ధిదారులు గృహాల మంజూరుకు నవంబర్ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల సాకారానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని, అర్హులైన లబ్ధిదారులు పిఎంఏవై 2.0 పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా […]
ధాన్యం కొనుగోలు ప్రక్రియలో జాప్యం లేనివిధంగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 12/11/2025తణుకు నియోజకవర్గంలో ఖరీఫ్ 2025-26 సీజన్ వరి కోతలు ప్రారంభం అయినందున ధాన్యము కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, ఇందుకు సంబంధించిన ఏర్పాటుతో సిద్ధంగా ఉండాలని సంబంధిత శాఖల అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. బుధవారం తణుకు మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గస్థాయిలో తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాలకు సంబంధించిన ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా, మండల స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి […]
ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుంది.. తల్లిదండ్రులు అధైర్య పడవద్దు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 12/11/2025ప్రత్యేక అవసరాలు కలిగిన బాలబాలికల స్థితిగతులను చూసి చలించిపోయిన జిల్లా కలెక్టర్… ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగులను సాకటం ఎంతో కష్టమైన పని… ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగుల తల్లిదండ్రులకు మరింత ఓర్పును అందించాలని భగవంతుని ప్రార్థిస్తున్నా.. దివ్యాంగులతో మమేకమై మాటామంతితో ఉత్సాహపరిచిన జిల్లా కలెక్టర్.. వారికి స్వయంగా భోజనం వడ్డించిన జిల్లా కలెక్టర్ ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగులను ఎంతో ఓర్పుతో సాకాల్సి ఉంటుందని, మీ ఇబ్బందులకు ఎల్లప్పుడూ ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయని, ధైర్యంగా […]
చదువే అభివృద్ధికి మూలం అని గ్రహించి, విద్యకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించిన మూర్తి రాజు దాతృత్వం అనుసరణీయంఅని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
Published on: 12/11/2025బుధవారం విద్యాదాత, గాంధేయవాది చింతలపాటి సీతారామచంద్ర వరప్రసాద్ (మూర్తి రాజు) 13వ వర్ధంతి సందర్భంగా జువ్వలపాలెం రోడ్ లోని ఆయన విగ్రహం వద్ద సర్వోదయ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొని మూర్తి రాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ 110 సంవత్సరాల క్రితమే విద్య ఎంత అవసరమో, మరి ముఖ్యంగా ఆడపిల్లలకు ఎంత అవసరమో గుర్తించి […]