Close

Press Release

Filter by:

బాల సంజీవిని కిట్లను సకాలంలో అంగన్వాడి కేంద్రాలకు అందేలా పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు.

Published on: 16/09/2025

మంగళవారం జిల్లా కలెక్టరేట్ లోని ఛాంబర్ నందు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి జిల్లా స్థాయి సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రాం మానిటరింగ్ రివ్యూ కమిటీ సమావేశాన్ని సంబంధిత కమిటీ సభ్యులతో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీల కేంద్రాల ద్వారా గర్భిణీలకు బాలింతలకు ప్రభుత్వం ప్రతి నెల అందిస్తున్న పోషకాహార సరుకులను నాణ్యతతో, నిర్ణీత సమయానికి అందజేయాలన్నారు. అలాగే బాల సంజీవని కిట్లను ముందుగానే అంగన్వాడీ […]

More

రేపు సెప్టెంబర్ 17న జిల్లాలో లాంఛనంగా ప్రారంభం కానున్న రాష్ట్రీయ పోషణ మాసం

Published on: 16/09/2025

8వ రాష్ట్రీయ పోషణ మాసం 2025.. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 16 వరకు .. జిల్లాలో పోషణ మాసోత్సవాన్ని విజయవంతం చేయాలి   ఆరోగ్యవంతమైన మహిళ, శక్తివంతమైన కుటుంబానికి బలమైన పునాదిగా ఉంటుందని, జిల్లాలో పోషణ మాసోత్సవాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పోషణ మాసోత్సవంలో పిల్లలకు సంబంధించిన వివిధ అంశాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. స్థూలకాయం నివారణ, బాల్య దశ సంరక్షణ మరియు విద్య, శిశు మరియు […]

More

జిల్లాలో ఆక్వా జోన్ సర్వేను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు

Published on: 16/09/2025

మంగళవారం భీమవరం కలెక్టరేట్ లోని ఛాంబర్ నందు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆక్వా జూన్ సర్వేపై జిల్లాలోని మత్స్య శాఖ అధికారులతో సమీక్షించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ కు మత్స్య శాఖ అధికారులు వివరిస్తూ ఆక్వా జోన్ పరిధిలోనికి తీసుకురావడానికి భీమవరం, ఆకివీడు మండలాల నివేదికలు అందాల్సి ఉందని, మిగతా అన్ని మండలాల్లో సర్వేను పూర్తి చేసి నివేదికలను అందజేయడం జరిగిందన్నారు. అలాగే జిల్లాలో 1,32,562.72 ఎకరాల విస్తీర్ణంలో ఆక్వా సాగు జరుగుచున్నదని, వీటిలో […]

More

పిజిఆర్ఎస్ ఫిర్యాదుదారుల దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పవు–జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి.

Published on: 15/09/2025

పిజిఆర్ఎస్ లో అందిన అర్జీల పరిష్కారం పారదర్శకత, నాణ్యతతో ఉండాలి. ఫిర్యాదుదారులతో మాట్లాడి నిర్ణీత గడువలోపున పరిష్కారం చూపాలి. సోమవారం జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తో పాటు డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, గ్రామ వార్డు సచివాలయ అధికారి వై.దోసి రెడ్డి, డ్వామా పిడి డా.కెసిహెచ్ అప్పారావు, జిల్లా సర్వే అధికారి కె.జాషువా, జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ […]

More

ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేయండి అధికారులను ఆదేశించిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 14/09/2025

త్వరలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ఆదివారం స్థానిక ఆర్డిఓ కార్యాలయం ఛాంబర్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఖరీఫ్ సీజన్ 2025-26 సంబంధించి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై రెవిన్యూ, వ్యవసాయ, సహకార శాఖ అధికారులు, మరియు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులతో ధాన్యం సేకరణ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను […]

More

కర్నూలు ఉల్లినే వినియోగించేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, రైతులకు లాభదాయకమైన ధరను అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అధికారులు ఆదేశించారు

Published on: 14/09/2025

ఆదివారం తాడేపల్లిగూడెం బ్రహ్మానంద రెడ్డి హోల్ సేల్ ఉల్లి మార్కెట్ ను జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. కడప, కర్నూలు నుండి వచ్చిన ఉల్లి పాయలను స్వయంగా ఆయన పరిశీలించారు. ఈరోజు జరిగిన ఉల్లి ఆక్షన్ ను స్వయంగా పరిశీలించారు. ఉల్లి ధర తక్కువ పలకడంతో హోల్ సేల్ వ్యాపారస్తులతో జేసీ మాట్లాడారు. కర్నూలు, కడప నుండి వచ్చిన ఉల్లి కొనటం ద్వారా రైతులు ఆదుకోవడం జరుగుతుందని అన్నారు. మార్కెట్లో […]

More

స్త్రీల ఆరోగ్య పరిరక్షణకు జిల్లాలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Published on: 13/09/2025

శనివారం కలెక్టరేట్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వస్థ నారి శసక్త పరివార్ అభియాన్ కార్యక్రమంపై (ఆరోగ్యవంతమైన మహిళ శక్తివంతమైన కుటుంబం) సంబంధిత అధికారులతో కన్వర్జెన్సీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ స్వస్థ నారి శసక్త పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా స్త్రీల ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన, పరీక్షలు, చికిత్సలు ప్రత్యేక వైద్య నిపుణుల సేవలను ఈనెల ఈనెల 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ […]

More

పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా నివారణ ఉచిత టీకా కార్యక్రమము సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు

Published on: 13/09/2025

జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా గాలికుంటు వ్యాధి నివారణ ఉచిత టీకాలు కార్యక్రమం అవగాహన గోడ పత్రికను శనివారం కలెక్టరేట్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబరు 15వ తేదీ నుండి అక్టోబర్ 14 వ తేదీ వరకు పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా ఉచితముగా టీకాలు వేయు కార్యక్రమమును జిల్లా లోని పశువుల యజమానులందరూ సద్వినియోగం చేసుకోవాలని […]

More

ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలుకు పటిష్ట కార్యాచరణ సిద్ధం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులును ఆదేశించారు

Published on: 11/09/2025

గురువారం కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు పౌర సరఫరాలు, వ్యవసాయ, సహకార, రవాణా శాఖలు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులతో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా ధాన్యం సేకరణ కమిటీ సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ మొదటి వారం నుండి రైతుల నుండి ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. రైతు సేవా కేంద్రాల ద్వారా […]

More

కర్నూలు ఉల్లికి మార్కెట్ పెంపొందించే దిశగా ప్రత్యేకంగా ఉల్లితో తయారుచేసిన వంటకాలతో రైతులు, ట్రేడర్స్ తో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 11/09/2025

కర్నూలు ఉల్లితో అన్ని రకాల వంటకాలు.. రైతులతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్.. రాష్ట్రంలో పండించిన ఉల్లిపాయలను వినియోగించి రైతులకు బాసటగా నిలుద్దాం.. సోలాపూర్ ఉల్లి కన్నా మన కర్నూలు ఉల్లి ఎంతో రుచికరం.. జిల్లా ప్రజలు, విద్యాసంస్థలు కర్నూలు ఉల్లినే వినియోగించాలి రాష్ట్ర ప్రభుత్వం ఉల్లి రైతులను ఆదుకునేందుకు ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది.. గురువారం తాడేపల్లిగూడెం ఉల్లి హోల్ సేల్ మార్కెట్ ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. ఉల్లి కొనుగోళ్ళను పరిశీలించి […]

More