Close

Press Release

Filter by:

ఈ పంట నమోదు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 03/02/2026

రైతులకు ప్రభుత్వ పథకాలు సకాలంలో అందేలా ఈ పంట వివరాలను కచ్చితంగా నమోదు చేయాలి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం పాలకోడేరు మండలం గొరగనమూడి గ్రామంలో యాప్ ద్వారా డోన్ ఫోటో తీసి ఈ పంట చేయు విధానమును ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ పంట నమోదు కార్యక్రమాన్ని సక్రమంగా పారదర్శకంగా జరిగేలా అధికారులు బాధ్యతగా పనిచేయాలని జిల్లా […]

More

పేదల ఆరోగ్యానికి ప్రభుత్వ వైద్యులు భరోసా కల్పించేలా వైద్య సేవలు అందించాలని, అప్పుడే వారు ఆరోగ్యంగా, ఆర్థికంగా పరిపూర్ణంగా ఉంటారని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Published on: 03/02/2026

ఆకివీడు మండలం పెదకాపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేసి, ఆశా డే మీటింగ్ లో పలు సూచనలు చేశారు. తొలుత ఓపి, యాంటినెంటల్ చెకప్స్, తదితర రిజిస్టర్లను పరిశీలించి కేసులు వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. లెప్రసీ, హెచ్ఐవి, టీబీ, డెలివరీ కేసులు ఎన్ని ఉన్నాయని పరిశీలించారు. ఈ నెలలో డెలివరీలు ఎన్ని ఉన్నాయి అని అడిగి తెలుసుకున్నారు. టిబి వ్యాధిగ్రస్తులకు ముందులను క్రమం తప్పకుండా అందిస్తున్నారా, […]

More

విద్యార్థులు ప్రయోజకులు కావాలంటే తొలిమెట్టు పదవ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి అని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Published on: 03/02/2026

ఆకివీడు మండలం పెదకాపవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పదవ తరగతి విద్యార్థులకు వందరోజుల ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను మంగళవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరను, ప్రతిరోజు నిర్వహిస్తున్న మాక్ టెస్ట్ ల మార్కులను పరిశీలించి ప్రతి విద్యార్థిని వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాల హాజరై హోటల్ నేర్చుకోవాలని తెలిపారు. ముఖ్యంగా 6వ తరగతి నుండి పదవ […]

More

జిల్లాలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలులో అధికారులు చిత్తశుద్ధితో పనిచేసే మంచి ప్రగతి సాధించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 02/02/2026

పీజీ ఆర్ఎస్ సమావేశం అనంతరం సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వాట్సాప్ గవర్నెన్స్, ఐ గాట్, ఈపిటిఎస్ పోర్టల్ లో ఫైల్స్ అప్లోడింగ్, పీ4, తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ వాట్సాప్ గవర్నెన్స్, పీ 4, ఈపిటిఎస్ ఫైల్స్ అప్లోడింగ్, ఐగాట్ పోర్టల్ ప్రభుత్వ ఉద్యోగుల ఆన్లైన్ కోర్సులు తదితర కార్యక్రమాల అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, కావున అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పనిచేసి […]

More

జిల్లాలో పదో తరగతి విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా వందరోజుల ప్రణాళిక పక్కాగా అమలుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Published on: 02/02/2026

పదవ తరగతి విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణతలో భాగంగా జిల్లాలోని అన్ని పాఠశాలల్లో అమలు చేస్తున్న వంద రోజులు యాక్షన్ ప్లాన్ అమలును పరిశీలించేందుకు సోమవారం సాయంత్రం భీమవరంలోని ఎస్ హెచ్ బి ఆర్ ఎం హైస్కూల్ నందు ప్రత్యేక తరగతులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంలో ఆదివారం, ఈరోజు నిర్వహించిన పరీక్ష పేపర్లను పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి […]

More

నేడు పిజిఆర్ఎస్ లో 260 దరఖాస్తులు, రెవెన్యూ క్లినిక్ లో 66 దరఖాస్తులు స్వీకరణ–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 02/02/2026

పిజిఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ లో అందిన అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి. అర్జీదారుల సమస్యలు క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం చూపాలి. అర్జీదారుల ఫిర్యాదుల పరిష్కారం, వారు సంతృప్తి చెందే విధంగా ఉండాలి. సోమవారం కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు […]

More

వాసవి పెనుగొండ ఎస్ వి కె పి అండ్ డా .కె ఎస్ రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నందు ఫిబ్రవరి 5 నిర్వహించే ఉద్యోగ దిక్చూచి జాబ్ మేళా ను నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు

Published on: 02/02/2026

కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరము నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా సోమవారం ఉద్యోగ దిక్సూచి జాబ్ మేళా గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లా యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాల కల్పనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థచే వాసవి పెనుగొండ డా. కేఎస్ రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నందు ఈ నెల 5 వ తారీఖున […]

More

ఆర్గానిక్ ఉత్పత్తులపై అవగాహన కలిగి, కొనుగోలు చేయడం ద్వారా రైతులను ప్రోత్సహించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 01/02/2026

ఆరోగ్యంగా ఉండేందుకు ఆర్గానిక్ ఉత్పత్తులను స్వీకరించాలి… జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం ఏర్పాటు చేస్తున్న ఆర్గానిక్ ఉత్పత్తులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పరిశీలించి, గృహంలో వినియోగించే కొన్ని వస్తువులను స్వయంగా డబ్బు చెల్లించి కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పురుగుమందులు, ఎరువులు లేకుండా ఏ పంటను పండించడం లేదని, తద్వారా అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నామన్నారు. ఆరోగ్యంపై ప్రతి ఒక్కరు శ్రద్ధ వహించాలన్నారు. దీనికి ఆర్గానిక్ ఉత్పత్తులను వినియోగించడం […]

More

దివ్యాంగ విద్యార్థులు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి, సాంకేతికంగా రాణించారు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 31/01/2026

ఇంటర్ మీడియట్లో ఉత్తీర్ణులై, సౌజ్ఞ భాష నందు ప్రావీణ్యత కలిగిన బధిర విద్యార్థులకు భీమవరం కలెక్టరేట్ నందు శనివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా ఉచితంగా చరవాణిలను అందజేశారు. నిబంధనల మేరకు అర్హత కలిగిన పేద విద్యార్థులు రేషన్ కార్డు కలిగి, 18 సంవత్సరములు ఆపై వయస్సు కలిగిన, అదేవిధముగా 40% ఆపై వైకల్యము కలిగిన బధిర విభిన్న ప్రతిభావంతులైన 5 మంది విద్యార్థులకు ఒక్కొక్కటి రూ.19,000/- విలువ కలిగిన మొత్తము రు.95,000/-లు వ్యయంతో […]

More

గోదావరి పుష్కరాలకు పక్కా ప్రణాళికతో అన్ని ముందస్తు చర్యలను చేపట్టాలని అధికారులకు ఆదేశాలు–జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్

Published on: 31/01/2026

జిల్లా అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పిఎం సూర్య పథకం కింద నూరు శాతం ఉచితంగా సోలార్ ప్యానెల్స్ అమరికకు చర్యలు తీసుకుంటున్నాం.. విద్యుత్ సరఫరాలేని కాలనీలను గుర్తించి వెంటనే నివేదికను అందజేయాలి భీమవరం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు శనివారం జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల […]

More