రోడ్లు వేసే ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించిన తర్వాత మాత్రమే రోడ్లు పనులను ప్రారంభించాలి
Published on: 05/02/2026ప్రజలకు మరిన్ని మేరైన సర్వీసులు అందించడానికి సకాలంలో పన్నులు వసూలు చేయాలి…. ప్రజలు వారు పొందుతున్న సర్వీసులకు పన్నులు కట్టడానికి సిద్ధంగా ఉన్న ఉద్యోగుల అలసత్వం కనిపిస్తుంది… వివిధ రకాల పన్నులు వసూలు చేయడానికి నిరంతరాయ చర్యలు అవసరం … గ్రామాలను పరిశుభ్రతగా ఉంచడానికి ప్రతి ఒక్కరు బాధ్యతగా మెలగాలి భీమవరం పట్టణం లోసరి రోడ్డు లోని విష్ణు కన్వెన్షన్ నందు గురువారం పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన “పంచాయతీరాజ్ కార్యకలాపాలపై సమీక్ష” సమావేశానికి జిల్లా కలెక్టర్ […]
Moreప్రతి ఒక్కరూ చదువుకుంటేనే సామాజికంగా, ఆర్థికంగా వారి యొక్క కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 04/02/2026కాళ్ల మండలం పెద్దఅమిరం సచివాలయం నందు నిర్వహిస్తున్న ఉల్లాస్ అక్షరాంధ్ర అక్షరాస్యతా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. విద్యను అభ్యసిస్తున్న మహిళలతో సమావేశమై రోజు వస్తున్నారా, ఇప్పటివరకు ఎంతవరకు నేర్చుకున్నారు, చదువుకోవడం ఆనందంగా ఉందా, మీకు చదువు వస్తుందని ధైర్యం కదిలిందా ఇలా పలు ప్రశ్నలను అడిగి సమాధానాలు తెలుసుకున్నారు. వారు నేర్చుకున్నవి స్వయంగా వారితో చదివించారు. వారు రాసినవి సరిదిద్దారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ రాష్ట్ర […]
Moreకుటుంబ సర్వే ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత కల్పించి, అర్హులైనవారికి ప్రయోజనాలు చేరేలా చేస్తుంది
Published on: 04/02/2026జిల్లా ప్రజలందరూ సర్వే ని పూర్తి చేసుకోవాలి … జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం పట్టణం 37వ వార్డు రజికపేటలో స్వర్ణ వార్డ్ సిబ్బంది నిర్వహిస్తున్న ఏకీకృత కుటుంబ సర్వేను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఒక రోజులో ఎన్ని చేయగలుగుతున్నారు, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని సిబ్బంది ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ ఒక కుటుంబానికి సంబంధించిన ఏకీకృత కుటుంబ సర్వే డేటాను యాప్ లో స్వయంగా ఫోటోతో సహా, అప్లోడ్ […]
Moreపదవ తరగతిలో ఉత్తీర్ణత సాధిస్తేనే విద్యార్థికి ఉన్నత భవిష్యత్తు ఉంటుంది–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 04/02/2026పది ఫలితాలలో జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో కృషి చేయాలి. భీమవరం ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన ప్రధానోపాధ్యాయుల సమావేశంలో పదవ తరగతి పరీక్షల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుఫై నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్ష ఫలితాలలో జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు ఉన్నత […]
Moreపరిశ్రమలను ప్రమాదరహితంగా నిర్వహించేందుకు నిబంధనల మేరకు మాక్ డ్రిల్స్ నిర్వహించి కార్మికులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 04/02/2026జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన జిల్లా క్రైసిస్ గ్రూప్ సమావేశంను గ్రూప్ సభ్యులు, పరిశ్రమల ప్రతినిధులులతో గూగుల్ మీట్ ద్వారా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో ప్రమాదకర కెమికల్స్ కలిగిన పరిశ్రమలు మూడు ఉన్నాయని వాటిలో తణుకు ది ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్, తణుకు జయలక్ష్మి ఫెర్టిలైజర్స్ నిర్వహణలో ఉన్నాయని, భీమవరం డెల్టా పేపర్ మిల్స్ లిమిటెడ్ […]
Moreక్రమం తప్పకుండా తరగతులకు హాజరై శ్రద్ధగా పాఠాలు చదువుకోవాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 04/02/2026పదవ తరగతి విద్యార్థులు భయాన్ని దూరం పెట్టి ఆత్మవిశ్వాసంతో పరీక్షలు ఎదుర్కోవాలి పదవ తరగతి విద్యార్థులు భయాన్ని దూరం పెట్టి ఆత్మవిశ్వాసంతో పరీక్షలను ఎదుర్కోవాలని, క్రమం తప్పకుండా తరగతులకు హాజరై శ్రద్ధగా చదువుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం భీమవరం మండలం కొవ్వాడ అన్నవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పదవ తరగతి విద్యార్థులకు 100 రోజుల ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ […]
Moreయూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ప్రక్రియను వేగవంతం చెయ్యాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
Published on: 04/02/2026ఏకీకృత కుటుంబ సర్వేలో పాల్గొనడం ద్వారా అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వ పథకాలను పొందవచ్చు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే లో భాగంగా లబ్ధిదారుని వివరాలు స్వయంగా మొబైల్ అప్లికేషన్ యాప్ లో అప్లోడ్ చేసిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. భీమవరం మండలం చినఅమిరం 1వ సచివాలయం వద్ద బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో సర్వే ఏ విధంగా జరుగుచున్నది క్షేత్రస్థాయిలో పరిశీలించి సిబ్బందిని వివరాలు […]
More40 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరూ తరచుగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
Published on: 04/02/2026క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలి. క్యాన్సర్‌ను మొదటి దశలోనే గుర్తిస్తే పూర్తిగా నివారించవచ్చు. క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని, ఇది దేశవ్యాప్తంగా అత్యంత వేగంగా పెరుగుతున్న జబ్బుగా మారిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని పురస్కరిం చుకొని బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వైద్య ఆరోగ్య […]
Moreఎస్ హెచ్ జి మహిళలకు గ్రూప్ లోన్స్ కాకుండా చిరు వ్యాపారాల ఏర్పాటుకు తప్పనిసరిగా వ్యక్తిగత రుణాలు మంజూరు చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
Published on: 04/02/2026బ్యాంకర్లు వివిధ పథకాల కింద లబ్ధిదారులకు విరివిగా రుణాలను మంజూరు చేయాలి.. ఆర్థిక అక్షరాస్యతపై బ్యాంకర్లు ప్రజలలో విస్తృత అవగాహన కల్పించేలా కార్యక్రమాల నిర్వహించాలి.. చేనేత కార్మికులకు పెండింగ్ లో ఉన్న మార్జిన్ మనీ వెంటనే విడుదల చేయాలి.. విద్యార్థులకు విద్యా రుణాలు మంజూరు చేసి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలి… ప్రతి మంగళ, బుధవారాల్లో వ్యవసాయ అధికారులు నిర్వహించే పొలం పిలుస్తుంది కార్యక్రమంలో బ్యాంకర్లు విధిగా పాల్గొనాలి… భీమవరం కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశంలో నందు బుధవారం జిల్లా […]
Moreశివారు భూములకు సాగునీరు సరఫరా చేసి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 03/02/2026సాగునీటి పంపిణీలో రైతులకు ఇబ్బందులేని విధంగా జల వనరుల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి… ఓ అండ్ ఎం లో మంజూరు కానీ పనులను గుర్తించి అత్యవసరపనులకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలి… ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు సహాయ సహకారాలు అందించాలి.. రబి సాగుకు వంతుల వారి విధానం ద్వారా సాగునీరు సరఫరాపై ప్రజా ప్రతినిధులకు, రైతులకు పూర్తి సమాచారాన్ని అందించాలి. జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో మంగళవారం ఇరిగేషన్ శాఖ పై జిల్లా […]
More