Close

Press Release

Filter:

భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఆద్యులు మన అమరజీవి పొట్టి శ్రీరాములు.. ఆదర్శనీయులు, చిరస్మరణీయులు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 15/12/2025

అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ, నేటి రోజును ఆత్మార్పణ దినంగా మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలలో నిర్వహించాలని ఆదేశించిన నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ సమావేశ మందిరం అమర జీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఆంధ్రులకు భాషా […]

More

డివిజన్ స్థాయిలో ఉద్యోగులు క్రీడా సంబరాలు ప్రారంభం

Published on: 13/12/2025

ఉద్యోగులు తమ విధులతో పాటు క్రీడలలో పాల్గొనడం వలన వారి మధ్య స్నేహ పూర్వక వాతావరణం తో పాటు ఆసక్తిని ఉత్సాహాన్ని నింపుతుంది వారి శరీరక మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుంది జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి శనివారం స్థానిక వైన్ కళాశాల పీజీ క్యాంపస్ గ్రౌండ్ లో నరసాపురం డివిజన్ స్థాయి ఉద్యోగుల క్రీడలు పోటీలను జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ […]

More

ఉద్యోగులు తమ విధుల నిర్వహణతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 13/12/2025

భీమవరం డివిజనల్ స్థాయి గోదావరి క్రీడోత్సవాలు ప్రారంభం. భీమవరం డివిజన్ ఉద్యోగుల క్రీడా పోటీలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్. స్నేహపూర్వక వాతావరణంలో ఉత్సాహంగా పాల్గొన్న క్రీడాకారులు. శారీరక, మానసిక దృఢత్వానికి, ఆరోగ్యానికి క్రీడలు ఎంతో దోహదపడతాయి. గోదావరి క్రీడోత్సవాలలో భాగంగా శనివారం ఎస్ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాల క్రీడా ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం డివిజన్ ఉద్యోగుల క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ గోదావరి […]

More

గోదావరి క్రీడా సంబరాల వెబ్సైట్, గోడ పత్రిక ఆవిష్కరణ..

Published on: 12/12/2025

జిల్లాలోని ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి గోదావరి క్రీడా పోటీలలో పాల్గొనాలి… క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరిక దారుణ్యానికి దోహదపడతాయి… పశ్చిమగోదావరి జిల్లాలో మొట్టమొదటిగా ఉద్యోగుల కోసం గోదావరి క్రీడా సంబరాలు పేరిట ఏర్పాటు చేసిన క్రీడా పోటీల వెబ్ సైట్, గోడ పత్రికను శుక్రవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి […]

More

బాలల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసమునకు బాలోత్సవాలు మైలురాయి–జిల్లా కలెక్టర్ నాగరాణి

Published on: 12/12/2025

బాలలే సమాజాన్ని, దేశాన్ని నడిపించే శక్తులు బాలల్లో మంచి క్రమశిక్షణకు బాలోత్సవాలు దోహదపడతాయి స్థానిక ఎస్సార్ కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం ప్రారంభమైన బాలోత్సవాలు 12, 13 తేదీలలో జరుగనున్నాయి. భీమవరం బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో వరుసగా 3వ సంవత్సరం నిర్వహిస్తున్న బాలల సంబరానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్సీ గోపి మూర్తి లు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ నేడు పిల్లలు చదువుల గదిలోనో […]

More

జాతీయ వినియోగదారుల దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు

Published on: 12/12/2025

కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు శుక్రవారం జాతీయ వినియోగదారుల దినోత్సవం సంబరాలు 2025 ఏర్పాట్లపై జిల్లా జాయింట్ కలెక్టర్ టీ రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాలు, విద్య, వైద్యం, రవాణా, పరిశ్రమలు, తూనికలు కొలతలు, ఆహార భద్రత సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, […]

More

ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్త దానానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 12/12/2025

రక్తం కొరత కారణంగా ప్రాణాపాయ స్థితి, అనారోగ్యంతో ఏ ఒక్కరి ప్రాణం కోల్పోకూడదు. శుక్రవారం కలెక్టరేట్ పీజీ ఆర్ఎస్ సమావేశ మందిరంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, పశ్చిమ గోదావరి జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కలెక్టరేట్ అధికారులు, ఉద్యోగుల రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అందరిలో స్ఫూర్తిని నడపడానికి స్వయంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా […]

More

పల్స్ పోలియో కార్యక్రమం పై గ్రామ, మండల, డివిజనల్, మున్సిపల్, జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీలు నిర్వహించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 11/12/2025

జిల్లాలో డిసెంబర్ 21 ఆదివారం నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో చేయాలి. 0-5 సంవత్సరాల వయసు గల ప్రతి చిన్నారికి పల్స్ పోలియో చుక్కలు అందించాలి. గురువారం కలెక్టరేట్ పీజీ ఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా ప‌ల్స్‌పోలియో టాస్క్‌ఫోర్స్ క‌మిటీ స‌మావేశం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో డిసెంబర్ 21 ఆదివారం నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని […]

More

ఇంధనాన్ని పొదుపు చేసి భావితరాలకు వనరులను కాపాడాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 11/12/2025

విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు 2025 భాగంగా గురువారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీo అస్మి చేతుల మీదుగా జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు-2025 గోడ పత్రికను విద్యుత్ శాఖ ఇంజనీర్ల తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ డిసెంబర్ 14 వ తేదీ నుండి 20 వ […]

More

వివిధ శాఖలలో పురోగతిలో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి వినియోగం లోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Published on: 11/12/2025

జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు గురువారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఏపీ ఈ డబ్ల్యూ ఐ డి సి, సమగ్ర శిక్ష, పంచాయతీరాజ్, పబ్లిక్ హెల్త్ శాఖల ఇంజనీరింగ్ విభాగాల పర్యవేక్షణలో పీఎం శ్రీ వర్క్స్, మనబడి మన భవిష్యత్తు ఫేజ్ వన్ అండ్ టు, జల జీవన్ మిషన్ పనులు, జిల్లాలోని భీమవరం, నరసాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు మున్సిపాలిటీలు, ఆకివీడు నగర పంచాయతీలలో చేపట్టిన, చేపట్టవలసిన పనుల పురోగతిపై జిల్లా […]

More