Close

Press Release

Filter by:

నరసాపురం లేసుకు మరో అరుదైన గుర్తింపు ఒన్ డిస్ట్రిక్ట్‌…ఒన్ ప్రొడక్ట్ క్రింద ఎంపిక‌

Published on: 13/07/2025

నేడు (సోమవారం) ఢిల్లీలో అవార్డును అందుకోనున్న జిల్లా క‌లెక్ట‌ర్ చదలవాడ నాగరాణి. ఇప్ప‌టికే దేశ‌విదేశాల్లో విశేష ప్రాచుర్యం పొందిన నరసాపురం లేస్ కు మ‌రో అరుదైన గుర్తింపు ల‌భించింది. కేంద్ర ప్రభుత్వముచే అమలు చేయబడుచున్న ఒక జిల్లా ఒక ఉత్పత్తి అవార్డు పదకము క్రింద 2024-25 సం॥కు గాను నరసాపురం లేసు అల్లికు ఎంపిక కాబడినది. 2024-25 సం||కుగాను మన రాష్ట్రము నుండి 26 జిల్లాల ఉత్పత్తులను పోటీలో ఉంచగా కేంద్రప్రభుత్వ ప్రతినిదుల క్షేత్రస్థాయి పరిశీలన అనంతరము […]

More

జిల్లాలోని పరిశ్రమలు సోలార్ విద్యుత్ ఏర్పాటుకు ఆలోచన చేయాలని, తద్వారా విద్యుత్ భారాన్ని తగ్గించుకునేందుకు వీలవుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Published on: 12/07/2025

శుక్రవారం తణుకు రూరల్ మండలం తేతలి రామభద్ర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇరగవరం మండలం కె.ఇల్లందలపర్రు వాన్‌బారీ మెట్ ఫార్మా తణుకు ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ ఇండస్ట్రీని సందర్శించారు. ఈ పరిశ్రమలను సందర్శించిన సందర్భంలో యాజమాన్యంతో మాట్లాడుతూ కార్మికుల రక్షణ కొరకు చేపట్టిన రక్షణ చర్యలపై ఆరా తీశారు. పరిశ్రమలకు నిర్దేశించిన రక్షణ చర్యలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. నిబంధనల మేరకు మాక్ డ్రిల్ ను నిర్వహించాలన్నారు. జిల్లాలో పరిశ్రమల నిర్వహణ ప్రమాద రహితంగా ఉండేందుకు అలసత్వం […]

More

పిటీఎం కు పిల్లలతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్న తల్లిదండ్రులు

Published on: 10/07/2025

పిటిఎం (తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం) విద్యార్థుల భవిష్యత్ కి ఒక చుక్కాని .. నేటి బావి పౌరులకు దిశా నిర్దేశం చేసేలా ప్రభుత్వం పిటిఎం ఏర్పాటు.. పండుగ వాతావరణంలో సాగిన తల్లితండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం. పాలకోడేరు మండలం వేండ్ర జడ్పీ హైస్కూల్లో నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తల్లిదండ్రుల ఆశయాలను విద్యార్థులు నెరవేర్చాలి.. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలి. .. జిల్లా కలెక్టర్ చదలవాడ […]

More

ఇరగవరం జిల్లా పరిషత్ హై స్కూల్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా జాయింట్ కలెక్టర్

Published on: 09/07/2025

మధ్యాహ్న భోజన పథకం వంటశాల పరిశీలన విద్యార్థుల ఉత్తీర్ణత శాతంలో పురోగతిని పెంచాలి హెచ్.ఎం కు ఆదేశాలు.. … జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మండలంలోని ఇరగవరం జిల్లా పరిషత్ హై స్కూలును బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ స్కూలు ఆవరణ అంతా తిరిగి పరిశీలించారు. విద్యార్థులు అమ్మ పేరుతో నాటేందుకు సిద్ధపరిచిన మొక్కలను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం పథకంలో తయారు […]

More

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ – రాష్ట్ర వార్షిక సర్వసభ్య సమావేశంలో పశ్చిమ గోదావరి జిల్లాకు “ఉత్తమ జిల్లా అవార్డు”

Published on: 09/07/2025

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ వార్షిక సర్వసభ్య సమావేశం 2025 జూలై 9న తుమ్మలపల్లి కళాక్షేత్రం, విజయవాడలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మరియు రాష్ట్ర రెడ్ క్రాస్ అధ్యక్షులు శ్రీ ఎస్.అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై 2022–2023 సంవత్సరానికి ఉత్తమ సేవలందించిన జిల్లాలకు మరియు అధికారులకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంలో పశ్చిమ గోదావరి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ 2022–2023 సంవత్సరానికి “ఉత్తమ జిల్లా […]

More

విద్యతోనే ఆత్మస్థైర్యం ఉంటుందని, నిరక్షరాస్యతను విడనాడి అక్షరాస్యత వైపు అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు.

Published on: 09/07/2025

మంగళవారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు వయోజన విద్యా శాఖ ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరానికి “అక్షర ఆంధ్ర” అక్షరాస్యత కార్యక్రమం కన్వర్జెన్స్ సమావేశం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ విద్య లేని వారికి ఆత్మస్థైర్యం కొరవడుతుందని, ప్రతి ఒక్క నిరక్షరాస్యులు అక్షరాస్యత వైపు అడుగులు వేయాలన్నారు. ఎంతో చదువుకున్నవారే ఈరోజుల్లో మోసాలకు గురవుతున్నారని, అసలు నిరక్షరాస్యులుగా ఉంటే చాలా ఇబ్బందులను […]

More

ప్రధానమంత్రి “ఫసల్ బీమా యోజన” ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు

Published on: 09/07/2025

మంగళవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశం నందు ఏఐసి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఖరీఫ్ 2025 సంబంధించి పంట నష్టాల వలన కలిగే ఆర్థిక ఇబ్బందుల నుండి రైతులను ఆదుకొనుటకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కన్వర్జెన్సీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన రెవిన్యూ, వ్యవసాయం, హార్టికల్చర్ సహకార శాఖలతో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ […]

More

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సన్న, చిన్నకారు రైతుల ఆర్థిక అభివృద్ధికి రైతుల పొలాల్లో పండ్లతోటల పెంపకం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు.

Published on: 08/07/2025

మంగళవారం పాలకోడేరు మండలం కుముదవల్లి గ్రామపంచాయతీలో కలిదిండి సూర్యనారాయణ రాజు వ్యవసాయ క్షేత్రంలో కొబ్బరి మొక్కలను నాటి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ సన్న, చిన్నకారు రైతులు ఆదాయ ఆర్జనతో పాటు, ఉపాధి కూలీలకు నిరంతరం పని కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అటవీ ప్రాంతాన్ని పెంపొందించడం, పండ్ల తోటలు పెంపకం ద్వారా […]

More

పీ4 అమల్లో పశ్చిమగోదావరి జిల్లాను టాప్ లో ఉంచాలి

Published on: 08/07/2025

సరైన సమయంలో సాయం… నిరంతర మార్గనిర్దేశనం మార్గదర్శి అంటే ఆర్థిక సహాయం ఒక్కటే కాదు, అన్ని విషయాల్లో మార్గదర్శక నిలవడం ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడానికి పీ4 అద్భుతమైన వేదిక బంగారు కుటుంబాలకు బాసటగా నిలిచేలా మార్గదర్శి లను త్వరితగతిన గుర్తించాలి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న పీ4 స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. సోమవారం పీజిఆర్ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిఫోర్ […]

More

బలహీనంగా ఉన్న కాలువ గట్లు, నదీ పరివాహక ప్రాంతాలను ముందస్తుగా గుర్తించి తగిన ఏర్పాట్లు చేయాలి–జిల్లా

Published on: 07/07/2025

వర్షాకాలం సీజన్ లో అధిక వర్షాలు, వరదలు, తుఫానులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలి.. రానున్న మూడు రోజులు భారీ వర్షాలకు సూచన.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. అధికార యంత్రాంగం అన్ని ముందస్తు ఏర్పాట్లను పూర్తి చేయాలి.. విద్యుత్ అంతరాయం లేకుండా ఏర్పాటు చేయడంతో పాటు, విద్యుత్ ప్రసారం కారణంగా ఏ ఒక్కరు మరణించిన ఉపేక్షించేది లేదు.. గత సంవత్సరకాలంలో అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో భారీ వర్షాలు, వరదలు, తుఫానులను సమర్థవంతం ఎదుర్కొనేందుకు […]

More