Close

Press Release

Filter by:

మార్గదర్శుల నుంచి చిన్న ఆసరా పేదలకు కొండంత అండ అవుతుంది-ఇంచార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి.

Published on: 05/08/2025

పి4 కు స్వచ్ఛంధంగా వచ్చినవాళ్లే మార్గదర్శులు మంగళవారం సచివాలయంలో పీ4పై ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. భీమవరం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేదరిక నిర్మూలనకు చేపడుతున్న జీరో పావర్టీ-పీ4 లక్ష్యం 2029 నాటికి సాకారం అవుతుందని, ఇదే మొదటి అడుగు అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఈ నెల 19వ తేదీ నుంచి […]

More

పది రోజుల్లో వాట్సాప్ ద్వారా 50 శాతం సేవలు అందించేలా చర్యలు-ఇన్చార్జ్ జిల్లా కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 05/08/2025

వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు ఇప్పటివరకు జిల్లాలో రెండు వేలు వాట్సప్ అప్లికేషన్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాట్స్అప్ గవర్నెన్స్ గురించి ప్రజలకు తెలిసేలా ర్యాలీలు నిర్వహించి విస్తృతంగా అవగాహన కల్పించాలని ఇన్చార్జి జిల్లా కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఆదేశాలు అనుసరించి మంగళవారం అత్తిలి గ్రామంలో వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు అత్తిలి గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద నుండి అత్తిలి మెయిన్ సెంటర్ వరకు వాట్సప్ […]

More

విద్యార్థులకు సైన్స్ పై ఆసక్తి పెంచే విధంగా బోధనా పరికరాలతో విద్యాబోధన చేయాలి-ఇన్చార్జి కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి.

Published on: 05/08/2025

పాలకోడేరు మండలం మోగల్లు గ్రామంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం ఇన్చార్జి కలెక్టర్ టీ.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలోని అటల్ టింకరింగ్ ల్యాబ్ లో ఎలక్ట్రాన్ మిషన్లు, త్రీడీ ప్రింటర్, వెల్డింగ్ మిషన్, షోల్డరింగ్ టూల్స్ తదితర సైన్స్ యంత్ర పరికరాలను ఇన్చార్జి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ల్యాబ్ లోని ఎలక్ట్రానిక్, సైన్స్ బోధన పరికరాలు పనితీరును,వాటి ఉపయోగాలను ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆయనకు వివరించారు. రోజువారి విద్యా బోధనలో […]

More

ఎట్టి పరిస్థితుల్లో బాలలు పని ప్రదేశాల్లో కార్మికులుగా ఉండకూడదు-ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 04/08/2025

కార్మిక చట్టాలు ఉపాధికి సంబంధించిన వివిధ అంశాల పరిష్కారానికి సంబంధిత అధికారులు చొరవ చూపాలి మహిళా కార్మికుల హక్కులు మరియు శ్రేయస్సును కాపాడాలి జిల్లా కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు ఇంచార్జి టి.రాహుల్ కుమార్ రెడ్డి సోమవారం ప్రాన్ ప్రాసెసింగ్ యూనిట్ రైడింగ్ డిస్టిక్ లెవెల్ కమిటీ సభ్యులు లేబర్, ఫిషరీస్, ఇండస్ట్రియల్, పొల్యూషన్, కంట్రోల్ బోర్డ్, ఎంపెడా శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఫ్యాక్టరీల్లో […]

More

రక్తదాన పక్షోత్సవ ప్రచార గోడపత్రిక ఆవిష్కరించిన ఇన్చార్జి కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 04/08/2025

ఆగస్టు 5 తేదీ నుండి 18 వ తేదీ వరకు డి ఆర్ డి ఏ ఆధ్వర్యంలో రక్తదాన ప్రచార పక్షోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం ఇన్చార్జి జిల్లా కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి రక్తదాన ప్రచార గోడపత్రికను డిఆర్ఓ మొగలి వెంకటేశ్వర్లు, డిఆర్డిఏ పిడి ఎంఎస్ఎస్ వేణుగోపాల్, డ్వామ పీ.డి డా.కెసీహెచ్ అప్పారావు, గ్రామ,వార్డు సచివాలయ అధికారి వై.దో సిరెడ్డి, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ శివరామ బద్రిరాజులతో కలిసి […]

More

అర్జీలు రీ ఓపెన్ కు ఆస్కారం లేకుండా పరిష్కరించాలి-ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 04/08/2025

అర్జీల పరిష్కార తీరు పారదర్శకత, నాణ్యతతో ఉండాలి ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి నిర్ణీత గడువులోపుగా పరిష్కారం చూపాలి సోమవారం జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో ఇంచార్జి జిల్లా కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తో పాటు డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, కె.ఆర్.ఆర్.సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ గ్రామ, వార్డు సచివాలయ అధికారి, వై.దొసిరెడ్డి, డ్వామా పిడి డా.కెసిహెచ్ అప్పారావు జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా […]

More

79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలి-ఇంచార్జ్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 04/08/2025

స్థానిక కలెక్టరేట్ పెరేడ్ గ్రౌండ్స్ ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయాలి సంబంధిత జిల్లా అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించిన ఇంచార్జ్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి జిల్లాలో ఈ నెల 15వ తేదీన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రణాళిక బద్దంగా ఏర్పాట్లు చేయాలని ఇన్చార్జ్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్ధానిక కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరం నందు ఇంచార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి […]

More

అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం రైతు సంక్షేమం పట్ల ప్రభుత్వాలకు ఉన్న నిబద్ధతకు నిదర్శనం.

Published on: 02/08/2025

రైతాంగానికి అందించే పెట్టుబడి సాయం రైతులకు ఆర్థిక భద్రత, భరోసా ఇస్తుంది. అన్నదాత సుఖీభవ పథకం కింద జిల్లాలో 1,03,751 మంది రైతులకు రూ.71.14 కోట్లు రైతులకు పెట్టుబడి సాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ. .. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలు సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. శనివారం ఉండి మండలం, ఎన్.ఆర్.పి అగ్రహారం ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో అన్నదాత సుఖీభవ – పిఎం కిసాన్ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర […]

More

ప్రభుత్వ భూములకు సంబంధించి ఒక్క సెంటు కూడా తగ్గకుండా సర్వే నిర్వహించాలని ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు

Published on: 01/08/2025

శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో ఇన్చార్జి జిల్లా కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ భూములు రీ సర్వే సంబంధించి రెవిన్యూ, సర్వే, పంచాయితీ, ఆర్ అండ్ బి,ఇరిగేషన్,దేవస్థానం, విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 293 గ్రామాలకు సంబంధించి 194 గ్రామాలు రీ సర్వే పనులను ఆగస్టు నెలాఖరు నాటికి పూర్తి చేయడం జరుగుతుందన్నారు. మిగిలిన 72 గ్రామాలలో మొత్తం రీ సర్వే కాకుండా, ప్రభుత్వ భూములను […]

More

పేదరికం లేని సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి-ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 01/08/2025

పి4 కార్యక్రమంలో భాగంగా దిగువ పేద వర్గాల ఆర్థిక పురోగతికి పారిశ్రామికవేత్తలు తమ వంతు సహకారం అందించాలి పి4 లో భాగంగా జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జిల్లాలోని వివిధ పరిశ్రమల యాజమాన్యాలతో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో దిగువ స్థాయి పేద వర్గాల వారిని ఆర్థికంగా, బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పి4 […]

More