Press Release
రాష్ట్ర స్థాయి నైపుణ్య పోటీలులో సత్తా చాటిన పశ్చిమగోదావరి జిల్లా విద్యార్థులు
Published on: 30/12/2025ఎలక్ట్రానిక్స్ ట్రేడ్ పోటీలలో విజయం సాధించిన చెరుకువాడ జడ్పీ స్కూల్ విద్యార్థులు ఒకేషనల్ కోర్సులు విద్యార్థుల భవిష్యత్తులో స్థిరపడడానికి చుక్కానిలా నిలుస్తాయి మరిన్ని విజయాలు సాధించాలని అభినందించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి “రాష్ట్ర స్థాయి నైపుణ్య పోటీలు” లో విజయం సాధించిన చెరుకువాడ జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణిని కలిసి వారు సాధించిన విజయాన్ని వివరించారు. నిజ జీవితంలో ఎలక్ట్రాన్స్ ద్వారా […]
జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికి కార్యదర్శి హోదా పదోన్నతి .. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ–అభినందనలు తెలిపిన జిల్లా జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ, జిల్లా అధికారులు.
Published on: 29/12/2025పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికి కార్యదర్శిగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా సోమవారం పిజిఆర్ సమావేశ మందిరం నందు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పుష్పగుచ్చాన్ని అందజేసి అభినందనలు తెలిపారు. వీరితోపాటు జిల్లా రెవెన్యూ అధికారి బి.శివనారాయణ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ కు అభినందనలు తెలిపారు. ప్రభుత్వం 2010 బ్యాచికి చెందిన ఐఏఎస్ లకు పదోన్నతి కల్పించిన […]
మండలాల వారీగా ఎంత యూరియా అవసరమో రైతు సేవా కేంద్రాల్లో, సొసైటీలో నిల్వ ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 29/12/2025రబి సాగుకు సంబంధించి రైతులకు కావలసినంత యూరియా అందుబాటులో ఉంచాలి జిల్లా కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ చాంబర్ నుండి సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మండలాలు వారీగా యూరియా నిల్వలు ఎలా ఉన్నాయి, రైతుల అభిప్రాయాలు, రానున్న వారం రోజుల్లో ఏ ప్రాంతంలో ఎంత పరిధిలో నాట్లు జరిగినవి, ఎంత యూరియా అవసరము తదితర అంశాలపై జిల్లాలోని అందరూ వ్యవసాయ శాఖ అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా […]
రెవెన్యూ సమస్యల పరిష్కారానికి క్లినిక్ లను ప్రజల సద్విని చేసుకోవాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 29/12/2025జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రారంభమైన రెవెన్యూ క్లినిక్.. రెవెన్యూ సమస్యల సత్వర పరిష్కారానికి ప్రతి సోమవారం రెవిన్యూ క్లినిక్ ఏర్పాటు.. తొలి సోమవారం 59 రెవిన్యూ వర్జీలు స్వీకరణ… జిల్లా రెవిన్యూ యంత్రాంగం జవాబు దారీతనంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి భీమవరం కలెక్టరేట్లో ఆవరణలో సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి రెవిన్యూ క్లినిక్లను ప్రారంభించి, పనితీరు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో 5 కౌంటర్లు ఏర్పాటు చేశారు. వీటిలో దరఖాస్తుల పరిశీలన, సలహా […]
అర్జీదారుల ఫిర్యాదులను నిర్దేశించిన గడువులోపుగా వారు సంతృప్తి చెందే విధంగా పరిష్కరించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
Published on: 29/12/2025పిజిఆర్ఎస్ లో ప్రజల నుండి అందిన అర్జీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. సోమవారం కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, గ్రామ వార్డు సచివాలయ అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పీడి డా.కెసిహెచ్ అప్పారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరావు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన […]
పిఎం లంక గ్రామాన్ని నేను దత్తత తీసుకోవడం కాదు ఈ గ్రామ ప్రజలే నన్ను దత్తత తీసుకున్నారు.–కేంద్ర ఆర్థికశాఖా మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్
Published on: 28/12/2025పీఎం లంక గ్రామం అభివృద్ధి రాష్ట్రస్థాయిలో టాప్ లో ఉండాలి. పీఎం లంక మారుమూల గ్రామం కాదు ఏఐ టెక్నాలజీలో శిక్షణ అందిస్తున్న ముఖ్య కేంద్రం. పీఎం లంక గ్రామం అభివృద్ధి మహిళల మద్దతుతో సాధ్యమైంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జిల్లా పర్యటన సందర్భంగా ఆదివారం పెదమైనవానిలంక గ్రామంలో డిజిటల్ భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్ర ఆర్థికమంత్రితో పాటు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల […]
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ “పశ్చిమగోదావరి జిల్లా” పర్యటన విజయవంతం చేయాలి–.జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 26/12/2025నరసాపురం మండలం పెదమైనవానిలంక గ్రామంలో వివిధ అభివృద్ధి, సంక్షేమ, ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొననున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈనెల 28వ తేదీ ఆదివారం నరసాపురం మండలం పెదమైనవానిలంక గ్రామానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన దృష్ట్యా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన సందర్భంగా పెదమైనవానిలంకలో జరుగుచున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ చదలవాడ […]
జిల్లాలో రైతులకు అవసరమైన యూరియా నిల్వలు ఉన్నాయి రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దు–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 26/12/2025వ్యవసాయంలో రసాయన ఎరువులు అధికంగా వాడవద్దు సహజ సిద్ధంగా తయారు చేసిన సేంద్రియ ఎరువులు వాడాలి తణుకు మండలం దువ్వ గ్రామంలో ఆలపాటి వెంగన్న వ్యవసాయ క్షేత్రం వద్ద శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పొలం పిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొన్నారు. యంత్రాల ద్వారా వరి నాట్లు వేసే కార్యక్రమాన్ని యంత్రాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. వ్యవసాయ యాంత్రీకరణ వల్ల ఉపయోగాలను గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ పనులను […]
వినియోగదారుల హక్కులపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి మేలైన సేవలను పొందాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అన్నారు.
Published on: 24/12/2025జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా భీమవరం పట్టణంలోని ఝాన్సీ లక్ష్మీబాయి బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వినియోగదారుల హక్కుల చట్టాల గురించి తెలుసుకోవాలన్నారు. వినియోగదారులు వస్తువుల కొనుగోలు, సేవలు విషయంలో వినియోగదారులు పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇటీవల ప్రజలు ఆన్లైన్ ద్వారా వస్తువులు కొనుగోలు చేస్తున్నారని, ఆన్లైన్ లో కొనుగోలు చేసేటప్పుడు పూర్తి […]
నూతన పరిశ్రమల స్థాపనకు అవసరమైన సహాయ సహకారాలను అందించడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 24/12/2025పర్యావరణ హితమైన పరిశ్రమల స్థాపనకు నూతన పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి రానున్న రోజుల్లో జిల్లా అభివృద్ధికి పరిశ్రమలు కీలకపాత్ర పోషించాలి కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం బుధవారం నిర్వహించడం జరిగింది. తొలుత గత సమావేశంలో తీసుకున్న చర్యల నివేదికను జిల్లా పరిశ్రమల శాఖ అధికారి సమావేశంలో వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయం, ఆక్వా రంగాలలో […]