అక్టోబర్ 14 నుండి ఘనంగా ప్రారంభమైన భీమవరం సూపర్ జిఎస్టి బెనిఫిట్ బజార్
Published on: 14/10/2025ప్రదర్శనను తిలకించిన రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. జువ్వలపాలెం రోడ్ లోని కాస్మాపాలిటన్ క్లబ్ నందు భీమవరం సూపర్ జిఎస్టి బెనిఫిట్ బజార్ అక్టోబర్ 19 వరకు కొనసాగుతుంది. అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తున్న జీఎస్టీ ఫలాల ప్రచారాన్ని జన బహుళ్యoలోనికి విస్తృతంగా తీసుకెళ్లాలని రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ అన్నారు జువ్వలపాలెం రోడ్డులోని కాస్మోపాలిటన్ క్లబ్ నందు ఏర్పాటుచేసిన భీమవరం సూపర్ జిఎస్టి బెనిఫిట్ బజార్ ను […]
More“భీమవరం అక్టోబర్ 14 నుండి సూపర్ జిఎస్టి బెన్ఫిట్ బజార్”–జాయింట్ కలెక్టర్ టీ. రాహుల్ కుమార్ రెడ్డి.
Published on: 13/10/2025సూపర్ జీఎస్టీ..సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 14న జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో నిర్వహించవలసిన ప్రత్యేక కార్యక్రమాలు, “భీమవరం సూపర్ జీఎస్టీ బెన్ఫిట్ బజార్ ” నిర్వహణ ఏర్పాట్లపై సోమవారం కలెక్టరేట్ చాంబర్ నుండి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆర్డీవోలు, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు, నియోజకవర్గాల ప్రత్యేక అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ […]
Moreజీఎస్టీ అవగాహన ప్రచారంలో భాగంగా స్వదేశీ వస్తువులను ప్రజలు విరివిగా వినియోగించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు
Published on: 13/10/2025సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో వాణిజ్య పనుల శాఖ ఆధ్వర్యంలో మూడవ వారం చివరి రోజున ఏర్పాటుచేసిన చేనేత వస్త్రాలు, ఎం ఎస్ ఎం ఈ ఉత్పత్తులు, ఆర్గానిక్ ఉత్పత్తులు, ఎస్ హెచ్ జి మహిళల ఉత్పత్తుల ప్రదర్శనను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంయుక్తంగా తిలకించారు. ఈ సందర్భంగా చేనేత వస్త్రాలు, చెక్కతో తయారు చేసిన హస్తకళల […]
Moreఅధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 13/10/2025పిజిఆర్ఎస్ లో అందిన అర్జీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలి. సోమవారం జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తో పాటు జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, డ్వామా పిడి డా.కెసిహెచ్ అప్పారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్. వెంకటేశ్వరరావు, జిల్లా సర్వే అధికారి కె.జాషువా జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈరోజు […]
Moreజోరు వానలో నీట మునిగిన పల్లపు ప్రాంతాలను పరిశీలిన జిలా కలెక్టర్..
Published on: 13/10/2025గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కారణంగా భీమవరం పట్టణంలో పల్లపు ప్రాంతాల ముంపు.. యుద్ధ ప్రాతిపదిన మున్సిపల్ సిబ్బంది డ్రైయిన్ లలో చెత్తా, చెదారం, అడ్డంకులను తొలగించి నీటి తొలగింపుకు చర్యలు చేపట్టాలి… భవిష్యత్తులో ఇటువంటి సమస్య పునరావృతం కాకుండా శాశ్వత చర్యలకు ప్రణాళికలను రూపొందించాలి… … జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. సోమవారం ఉదయం జోరు వానలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సుమారు రెండు గంటల పాటు భీమవరం పట్టణంలోని […]
Moreపీఎం ధన్-ధాన్య కృషి యోజన కింద అమలుతో జిల్లా అభివృద్ధికి ఎంతో ఉపయోగం–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 11/10/2025ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకం ద్వారా జిల్లాకు ఎంతో లబ్ధి.. ….కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయం మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ శనివారం న్యూఢిల్లీలోని నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ కాంప్లెక్స్ (ఎన్.ఏ.ఎస్.సి) నుంచి నిర్వహించిన ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన (పీఎండిడికెవై) పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌరవ భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం ఉండి కృషి విజ్ఞాన కేంద్రం సమావేశ […]
Moreజిఎస్టి స్లాబ్ రెట్లు తగ్గింపుతో వినియోగదారునికి మరింత ఊతం లభించినట్లు అయింది–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 10/10/2025జీఎస్టీ తగ్గింపు పై చివరి వ్యక్తి వరకు అవగాహన కల్పించాలి సూపర్ జిఎస్టి – సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో సోనో విజన్, స్టార్ విజన్, రిలయన్స్ డిజిటల్, వై నాట్ ఎలక్ట్రికల్ ప్రైవేట్ లిమిటెడ్, ఇన్నోవేషన్ షాపింగ్, బజాజ్ ఎలక్ట్రానిక్స్, సత్య ఎలక్ట్రానిక్స్ తదితరు కంపెనీలు ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ప్రదర్శనను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించి, జీఎస్టీ రేట్ల తగ్గింపును పరిశీలించారు. ఎలక్ట్రానిక్స్ గూడ్స్ పై జిఎస్టి తగ్గింపునకు […]
Moreపకృతి సాగుతో పండించిన కూరగాయలను అందించడం ద్వారా ప్రజలకు రుచికరమైన ఆహారాన్ని అందించడంతోపాటు, పరోక్షంగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుదలకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
Published on: 10/10/2025శుక్రవారం భీమవరం కలెక్టరేట్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వ్యవసాయ, డి ఆర్ డి ఏ, కె వి కె అధికారులతో సమావేశమై పకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలు వినియోగములోనికి తీసుకురావడంపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఒకప్పుడు సాంప్రదాయ వ్యవసాయం ద్వారా పండించిన రుచికరమైన, మేలైన కూరగాయలను వినియోగించేవారమని, ప్రస్తుత పరిస్థితులలో అధిక పురుగుమందులు, ఎరువులు వాడిన రుచిలేని కూరగాయలను మాత్రమే వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. […]
Moreరెండు పిఆర్సిలు అయినా పే ఫిక్సేషన్ కానీ కేసును ఏ.జి సిబ్బంది పరిశీలనలో తెలుసుకొని పరిష్కరించి రివైజ్డ్ పెన్షన్ పేపర్లను ఫ్యామిలీ పెన్షనర్ కు నేడు పెన్షన్ అదాలత్ లో అందజేత–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 10/10/2025రాష్ట్ర ఏజీ కార్యాలయం పశ్చిమగోదావరి జిల్లా ఉద్యోగుల చెంతకు.. ఏజీ కార్యాలయం జిల్లాలో పర్యటించి తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న పెన్షన్, జిపిఎఫ్ కేసులు సత్వర పరిష్కారంతో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులలో ఆనందం ఉద్యోగుల చెంతకే రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ కార్యాలయం రావడం, దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న కేసులను పరిష్కరించడం ఎంతో సంతోషించదగిన విషయమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. శుక్రవారం భీమవరం ఎస్ ఆర్ కె ఆర్ […]
Moreఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు జిపిఎఫ్, పెన్షన్ కేసుల పరిష్కారానికి అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
Published on: 09/10/2025గురువారం భీమవరం కలెక్టరేట్ పీజిఆర్ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో వివిధ శాఖల డిడిఓలకు రాష్ట్రస్థాయి అధికారులతో ఏర్పాటుచేసిన పెన్షన్, జిపిఎఫ్ కేసుల సమీక్ష సమావేశానికి రాష్ట్రస్థాయి అధికారులు.. ఎ.పి ప్రిన్సిపల్ అకౌంట్ జనరల్ ఎస్.శాంతి ప్రియ, సీనియర్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ ఎస్.కౌశల్ కార్తీక్, డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ మిస్.ఎన్.ఆశ్రిత పట్నాయక్, రాష్ట్ర ఖజానా మరియు లెక్కల అధికారి డా.ఎన్.మోహన రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎ.పి ప్రిన్సిపల్ అకౌంట్ జనరల్ ఎస్.శాంతి […]
More