Close

Press Release

Filter by:

ప్రజలు ఆరోగ్యవంతమైన జీవనానికి సేంద్రియ ఉత్పత్తుల వినియోగం ఎంతో మేలు చేస్తాయని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణ రాజు అన్నారు.

Published on: 07/11/2025

నేడు భీమవరంలో పకృతి సాగు అంగడి ప్రారంభం… ప్రజల ఆరోగ్యవంతమైన జీవనానికి సేంద్రియ ఉత్పత్తుల వినియోగం ఎంతో మేలు.. పకృతి వ్యవసాయం రైతులను ప్రోత్సహించేందుకు ఇది ఒక చక్కటి మార్గం… సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, బెల్లం, తదితర వస్తువుల అమ్మకం.. సేంద్రియ ఉత్పత్తులు రుచిలో మేటి, ఆరోగ్యంలో సాటి.. … రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు … జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి .. భీమవరం శాసనసభ్యులు మరియు పిఏసీ చైర్మన్ పులపర్తి […]

More

ముందస్తు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ద్వారా నూరు శాతం నిరోధించవచ్చని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Published on: 07/11/2025

నవంబర్ 7 జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని పరిష్కరించుకొని శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, పట్టణ ప్రముఖులు, విద్యార్థులుతో కలిసి భీమవరం పట్టణంలో అంబేద్కర్ సెంటర్ నుండి ప్రకాశం చౌక మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తూ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమమునకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, స్థానిక శాసనసభ్యులు మరియు పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, జిల్లా ఎస్పీ […]

More

“మన స్వాతంత్ర స్ఫూర్తికి మూలం వందేమాతరం, మన ఐక్యతకు ప్రతీక వందేమాతరం.”–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 07/11/2025

కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు, “వందే మాతరం” రచించి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా శుక్రవారం భీమవరం పట్టణములోని అంబేద్కర్ కూడలి నందు వందేమాతర గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, భీమవరం శాసనసభ్యులు మరియు పిఎసి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు, పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొని […]

More

స్వర్ణాంధ్ర-2047 విజన్ దిశగా ప్రభుత్వ యంత్రాంగం పని చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు

Published on: 06/11/2025

గురువారం రాష్ట్ర సచివాలయంలోని ఐదో బ్లాకులో డేటా ఆధారిత పాలనపై ముఖ్యమంత్రి నేతృత్వంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు మంత్రులు, కార్యదర్శులు, హెచ్‌ఓడీలు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఈ సదస్సుకు హాజరయ్యారు. భీమవరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి సీఎం వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వన్ విజన్-వన్ డైరెక్షన్… […]

More

విభిన్న ప్రతిభావంతులు మూడు చక్రాల మోటార్ వాహనాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు

Published on: 06/11/2025

శారీరక వైకల్యం కలిగిన వారు మేరకు మూడు చక్రముల మోటార్ వాహనాలకై www.apdascac.ap.gov.in ఆన్ లైన్ ద్వారా నిబంధన మేరకు దరఖాస్తు చేయాలని సూచించారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న అనంతరం సంబంధిత ధ్రువపత్రాలతో కలిపి దరఖాస్తును నవంబర్ 25 లోపుగా సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ కార్యాలయము నందు అందజేయాలన్నారు. దరఖాస్తుదారుని వయసు నవంబర్ 25,2025 నాటికి 18 నుండి 45 సంవత్సరముల మధ్య ఉండాలన్నారు. శారీరక వైకల్యం ఒకటి లేదా […]

More

డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకం ఆహార పదార్థాలను రుచిచూసిన జిల్లా కలెక్టర్..

Published on: 06/11/2025

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసి మధ్యాహ్న భోజనం ఆహార పదార్థాలను రుచి చూసిన మండల ప్రత్యేక అధికారులు… గురువారం మెనూ ప్రకారం జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలో ఆహార పదార్థాలు వడ్డింపు… మధ్యాహ్న భోజనాన్ని ఉత్సాహంగా స్వీకరిస్తున్న విద్యార్థులు.. మెనూ మార్చిన తర్వాత ఆహార పదార్థాలు రుచికరంగా ఉన్నాయని పిల్లల మనోభావం… నాణ్యమైన గుడ్డులను ఇస్తున్నట్లు తెలిపిన విద్యార్థులు.. … పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. విద్యార్థులు సమతుల్యమైన పౌష్టికాహారాన్ని తీసుకోవడం […]

More

జిల్లాలో మాతృ, శిశు మరణాలు ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదనే లక్ష్యంతో పని చేయాలని ఆదేశించిన, ప్రతినెల ఒక మరణం నమోదవుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published on: 05/11/2025

బుధవారం భీమవరం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన మాతృ మరణాలు, శిశు మరణాలపై సంబంధిత కమిటీ సభ్యులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో మాతృ, శిశు మరణాలు జరగకూడదనే లక్ష్యంతో పనిచేయాలని ఆదేశించిన, ప్రతినెల ఒక మరణం నమోదు కావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. గత సమావేశంలో సమీక్షించిన సందర్భంలో మాతృ, శిశు మరణాలకు కారణమైన కొన్ని ప్రవేట్ హాస్పిటల్స్ పై […]

More

గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, డెకాయ్ ఆపరేషన్లను విస్తృతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు

Published on: 05/11/2025

బుధవారం భీమవరం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లాలో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నివారణ చట్టం అమలుపై సంబంధిత కమిటీ సభ్యులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ నాగరిక సమాజంలో ఆడ, మగ తారుతమ్యం లేదని అన్నారు. పురుషుల కంటే దీటుగా మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉన్నారని తెలిపారు. అనాగరికమైన గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన, చేయించుకున్న ఉపేక్షించేది లేదని, […]

More

రాష్ట్రంలోనే మొట్టమొదటి ఖరీఫ్ సీజన్ కొనుగోలు కేంద్రం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ప్రారంభం..

Published on: 03/11/2025

గతంలో ఎన్నడూ లేనివిధంగా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు.. కౌలు రైతులకు నూరు శాతం సబ్సిడీపై 50వేల తార్పలిన్లు ఉచితంగా అందజేస్తాం.. కౌలు రైతును ఆదుకునేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నాం.. గన్ని బ్యాగులు ఎక్కడ కొరత లేకుండా అధికారులు చూడాలి.. ధాన్యం మిల్లుల తరలింపుకు 36 వేల వాహనాలను ఏర్పాటు చేశాం ఫిర్యాదుకు 1967 కాల్ చేయాలి, 7337359375 నెంబర్ వాట్సప్ లో హాయ్ పెట్టి మీకు నచ్చిన తేదీ, సమయంలో […]

More

దీర్ఘకాలంగా బ్యాంకు లావాదేవీలు నిర్వహించని ఖాతాదారులు తమ బ్యాంకు అకౌంట్లు పునరుద్ధరణ లేదా నగదు వాపస్ తీసుకోవడానికి ఆర్బిఐ వెసులుబాటు కల్పించింది–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 03/11/2025

మీ డబ్బు…. మీ హక్కు అవగాహన కార్యక్రమంలో భాగంగా సోమవారం పీజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎల్ డి ఎం నాగేంద్రప్రసాద్, డిఆర్ఓ బి. శివన్నారాయణ రెడ్డి చేతుల మీదగా గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, పోస్ట్ఆఫీస్ ఖాతాలలో నిరుపయోగంగా ఉన్న డిపాజిట్లు, ఖాతాలను పునరుద్ధరించుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవకాశం కల్పించిందన్నారు. లీడ్ బ్యాంకు ద్వారా ప్రజలలో అవగాహన […]

More