రిజిస్ట్రేషన్ లపై అవగాహన సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 16/12/2025భీమవరం, గునుపూడి సబ్ రిజిస్టర్ కార్యాలయం-1 నందు రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై మంగళవారం ప్రజలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రిజిస్ట్రేషన్లు ప్రక్రియలో భాగంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల ద్వారా ఏ విధమైన సేవలు ప్రజలకు అందుతాయి, రిజిస్ట్రేషన్ ప్రక్రియ […]
Moreవిద్యుత్ పొదుపు లక్ష్యంగా కృషి చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 15/12/2025ఒక యూనిట్ విద్యుత్ పొదుపు రెండు యూనిట్ల ఉత్పత్తి తో సమానం ఒక యూనిట్ విద్యుత్ పొదుపు రెండు యూనిట్ల విద్యుత్ ఉత్పత్తితో సమానమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ఇందన పొదుపు వారోత్సవాలలో భాగంగా సోమవారం ప్రకాశం చౌక్ నుండి ప్రారంభమయ్యే ర్యాలీని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ ప్రకాశం చౌక్ నుండి పిపి రోడ్, మావుళ్ళమ్మ టెంపుల్, తహసిల్దార్ కార్యాలయం మీదుగా ప్రకాశం చౌక్ వరకు కొనసాగింది. […]
Moreపి జి ఆర్ ఎస్ కు వచ్చిన వినతులు నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 15/12/2025పి జి ఆర్ ఎస్ కు197 పిటీషన్లు సోమవారం జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల ప్రజా వేదిక కార్యక్రమానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, డ్వామా పిడి డా.కె సి హెచ్ అప్పారావు, జిల్లా సర్వే అధికారి కె.జాషువా, కలెక్టరేట్ ఏఓ ఎన్.వెంకటేశ్వర్లు, ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా […]
Moreవందేమాతరం రైలు ప్రయాణం వర్తక, వాణిజ్య వ్యాపారాలకు, తీర ప్రాంత మత్స్య పరిశ్రమ అభివృద్ధిలో కోస్తా జిల్లా మణిహారంగా నిలుస్తుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ అన్నారు.
Published on: 15/12/2025సోమవారం నరసాపురం రైల్వే స్టేషన్ నుండి వందే భారత్ రైలు ప్రయాణాన్ని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ అశేష జనవాహిని మధ్య లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీo అస్మి, నరసాపురం, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ […]
Moreభాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఆద్యులు మన అమరజీవి పొట్టి శ్రీరాములు.. ఆదర్శనీయులు, చిరస్మరణీయులు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 15/12/2025అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ, నేటి రోజును ఆత్మార్పణ దినంగా మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలలో నిర్వహించాలని ఆదేశించిన నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ సమావేశ మందిరం అమర జీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఆంధ్రులకు భాషా […]
Moreడివిజన్ స్థాయిలో ఉద్యోగులు క్రీడా సంబరాలు ప్రారంభం
Published on: 13/12/2025ఉద్యోగులు తమ విధులతో పాటు క్రీడలలో పాల్గొనడం వలన వారి మధ్య స్నేహ పూర్వక వాతావరణం తో పాటు ఆసక్తిని ఉత్సాహాన్ని నింపుతుంది వారి శరీరక మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుంది జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి శనివారం స్థానిక వైన్ కళాశాల పీజీ క్యాంపస్ గ్రౌండ్ లో నరసాపురం డివిజన్ స్థాయి ఉద్యోగుల క్రీడలు పోటీలను జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ […]
Moreఉద్యోగులు తమ విధుల నిర్వహణతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
Published on: 13/12/2025భీమవరం డివిజనల్ స్థాయి గోదావరి క్రీడోత్సవాలు ప్రారంభం. భీమవరం డివిజన్ ఉద్యోగుల క్రీడా పోటీలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్. స్నేహపూర్వక వాతావరణంలో ఉత్సాహంగా పాల్గొన్న క్రీడాకారులు. శారీరక, మానసిక దృఢత్వానికి, ఆరోగ్యానికి క్రీడలు ఎంతో దోహదపడతాయి. గోదావరి క్రీడోత్సవాలలో భాగంగా శనివారం ఎస్ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాల క్రీడా ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం డివిజన్ ఉద్యోగుల క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ గోదావరి […]
Moreగోదావరి క్రీడా సంబరాల వెబ్సైట్, గోడ పత్రిక ఆవిష్కరణ..
Published on: 12/12/2025జిల్లాలోని ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి గోదావరి క్రీడా పోటీలలో పాల్గొనాలి… క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరిక దారుణ్యానికి దోహదపడతాయి… పశ్చిమగోదావరి జిల్లాలో మొట్టమొదటిగా ఉద్యోగుల కోసం గోదావరి క్రీడా సంబరాలు పేరిట ఏర్పాటు చేసిన క్రీడా పోటీల వెబ్ సైట్, గోడ పత్రికను శుక్రవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి […]
Moreబాలల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసమునకు బాలోత్సవాలు మైలురాయి–జిల్లా కలెక్టర్ నాగరాణి
Published on: 12/12/2025బాలలే సమాజాన్ని, దేశాన్ని నడిపించే శక్తులు బాలల్లో మంచి క్రమశిక్షణకు బాలోత్సవాలు దోహదపడతాయి స్థానిక ఎస్సార్ కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం ప్రారంభమైన బాలోత్సవాలు 12, 13 తేదీలలో జరుగనున్నాయి. భీమవరం బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో వరుసగా 3వ సంవత్సరం నిర్వహిస్తున్న బాలల సంబరానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్సీ గోపి మూర్తి లు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ నేడు పిల్లలు చదువుల గదిలోనో […]
Moreజాతీయ వినియోగదారుల దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు
Published on: 12/12/2025కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు శుక్రవారం జాతీయ వినియోగదారుల దినోత్సవం సంబరాలు 2025 ఏర్పాట్లపై జిల్లా జాయింట్ కలెక్టర్ టీ రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాలు, విద్య, వైద్యం, రవాణా, పరిశ్రమలు, తూనికలు కొలతలు, ఆహార భద్రత సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, […]
More