Close

Press Release

Filter:

సముద్ర పర్యావరణ సమతుల్యతను పరిరక్షించేందుకు తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక పరిరక్షణ చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Published on: 18/02/2025

పశ్చిమగోదావరి జిల్లా సముద్ర తీర ప్రాంతంలో తాబేళ్ల రక్షణకు ప్రత్యేక చర్యలు… అటవీ శాఖ ఆధ్వర్యంలో తాబేళ్ల గుడ్లు సంరక్షణకు ప్రత్యేక హెచ్చరిస్ ఏర్పాటు.. గత నెల రోజులుగా 41 ఆలీవ్ రెడ్ల్లీ సముద్ర తాబేళ్ళు పెట్టిన సుమారు 4,440 గుడ్లు హెచ్చరిస్ ఏర్పాటుతో సంరక్షణ.. రానున్న రెండు నెలల్లో మరో 25 వేలు గుడ్లు పెట్టే అవకాశం… సముద్ర తీర ప్రాంత సంరక్షణకు మడ అడవుల పెంపకానికి అత్యంత ప్రాధాన్యత నివ్వాలి.. … జిల్లా కలెక్టర్ […]

More

పిల్లలలో చక్కటి ఆరోగ్యం మంచి విద్యకు బాటలు వేస్తుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Published on: 17/02/2025

సోమవారం భీమవరం శ్రీ చింతలపాటి బాపిరాజు స్మారకోన్నత పాఠశాల (ఎస్ సి హెచ్ బి ఆర్ ఎం స్కూల్) ప్రాంగణం నందు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన “రాష్ట్రీయ బాలల స్వాస్థ్య కార్యక్రమం” (ఆర్ బి ఎస్ కే) వాహనాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జెండా ఊపి లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ రాష్ట్రీయ బాలల స్వాస్థ్య కార్యక్రమం కింద శిక్షణ పొందిన మొబైల్ హెల్త్ […]

More

మనిషి సృష్టించిన ప్లాస్టిక్ మనిషినే తినేసేంతగా విస్తరించిందని, దీని కారణంగా పెద్ద ఎత్తున క్యాన్సర్ బారిన పడుతున్నారని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Published on: 15/02/2025

శనివారం పాలకొల్లు మండలం చింతపర్రు గ్రామంలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివాస్” కార్యక్రమంలో భాగంగా “సోర్స్ – రిసోర్స్” అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత జిల్లా కలెక్టర్ స్థానిక ప్రజలు, వివిధ శాఖల సిబ్బందితో స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మనిషి సృష్టించిన ప్లాస్టిక్ మనిషినే తినేస్తుందని, దీని […]

More

ప్రతి రెండు మూడు కుటుంబాల్లో క్యాన్సర్ కు ప్లాస్టిక్ ఒక కారణంగా ఉందని, ప్రజలు స్వచ్ఛందంగా ప్లాస్టిక్ నిర్మూలనకు ముందడుగు వేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Published on: 15/02/2025

ప్లాస్టిక్ నిర్మూలనతో క్యాన్సర్ ను జయిద్దాం.. ప్రతి రెండు, మూడు కుటుంబాల్లో క్యాన్సర్ కి ప్లాస్టిక్ ఒక్క కారణంగా ఉంది… ప్లాస్టిక్ వినియోగాన్ని రోజురోజుకు తగ్గించేందుకు ప్రజల సహకారం ఎంతో ముఖ్యం… ప్లాస్టిక్ బదులుగా ప్రత్యామ్నాయ వస్తువులను అందుబాటులో ఉంచడం జరిగింది… మీకోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం నేటి నుండే ప్లాస్టిక్ కి స్వస్తి చెప్పండి .. శనివారం భీమవరం కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న ఎస్ జె జి ఎం హై స్కూల్ (కేశవరావు […]

More

హెల్మెట్ ధరించడం వలన మనతో పాటు మరో ఇద్దరికి ప్రమాదం జరగకుండా నివారించవచ్చును.. జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి …

Published on: 06/02/2025

హెల్మెట్ ధరించడం తలకు భారంగా భావించవద్దు, మన కుటుంబానికి భద్రత. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ఆవశ్యకతను వివరించి, ప్రతి ఒక్కరూ తప్పక హెల్మెట్ ధరించి ప్రయాణాలు చేయాలని జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి సంయుక్తంగా కోరారు. గురువారం స్థానిక కొత్త బస్టాండు యస్ జెజియం ఉన్నత పాఠశాల వద్ద 36వ జాతీయ రహదారి భధ్రతా మాసోత్సవాల్లో భాగంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో జరిగిన హెల్మెట్ ర్యాలీని జిల్లా కలెక్టరు […]

More

జిల్లా ప్రజల అవసరాలకు స్టాక్ పాయింట్లలో అందుబాటులో ఉంచిన ఇసుక నిల్వలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు.

Published on: 03/02/2025

జిల్లాలో ఇసుక రీచ్ లు అందుబాటులో లేనందున జిల్లాస్థాయి ఇసుక కమిటీ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని తీపర్రు-2 ఇసుక రీచ్ నుండి ఇసుకను ఆచంట, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం, ఉండి నియోజకవర్గ ప్రధాన కేంద్రాలకు ఇసుక తరలించి, స్టాక్ పాయింట్ ద్వారా అమ్మకాలు చేపట్టడానికి నిర్ణయించి ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించడం జరిగిందన్నారు. @ ఆచంటలో మెట్రిక్ టన్ను ఒక్కింటికి రూ.295/- లు చెల్లించి ఇసుకను పొందవచ్చు అని, ప్రస్తుతం 200 మెట్రీక్ టన్నులు స్టాక్ […]

More

రాణి లక్ష్మీబాయి ఆత్మరక్ష ప్రసిక్షన్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రతి విద్యార్థిని సద్వినియోగం చేసుకోవాలి-జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి …

Published on: 03/02/2025

బాలిక‌లకు భ‌రోసానిద్దాం, సమాన హక్కులు కల్పించి సమాజంలో గౌరవంగా ఏదగనిద్దాం. ఆడ‌పిల్ల‌ల ఆత్మరక్షణ మనఅంద‌రి సామాజిక బాధ్య‌త‌. రాణి లక్ష్మీబాయి ఆత్మరక్ష ప్రసిక్షన్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రతి విద్యార్థిని సద్వినియోగం చేసుకోవాలి. బాలిక‌ల‌కు అన్ని విధాలుగా అండ‌గా నిలవడంతోపాటు, వారి బంగారు భ‌విష్య‌త్తుకు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి అన్నారు. సోమవారం పెనుమంట్ర మండలం మార్టేరు – నెగ్గిపూడి గ్రామం శ్రీ వేణుగోపాలస్వామి ఉన్నత పాఠశాలలో “ఆడపిల్లల ఆత్మరక్షణ” కార్యక్రమాన్ని జిల్లా కలెక్టరు […]

More

ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాల్లో చదువుకునేలా పాఠశాలల పునర్వ్యవస్థీకరణ చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Published on: 01/02/2025

శుక్రవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి డిఇఓ, తాడేపల్లిగూడెం నియోజకవర్గం మండల విద్యాశాఖ అధికారులతో సమావేశమై తణుకు, తాడేపల్లిగూడెం, పెంటపాడు, అత్తిలి, ఇరగవరం మండలాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల పునర్వ్యవస్థీకరణపై పిపిటి ద్వారా సమీక్షించారు. ఈ సందర్భముగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పిల్లలు బడి బయట కాకుండా బడిలో ఉండి చదువుకునేందుకు అవకాశాలను మెరుగుపరిచేలా పాఠశాలల పునర్వ్యవస్థీకరణ చేపట్టడం జరిగిందన్నారు. పిల్లలు విద్యావంతలైతేనే దేశం ప్రగతివైపు పయనిస్తుందన్నారు. ప్రతి ఉపాధ్యాయులు మరింత బాధ్యతగా విద్యార్థులను […]

More

పెనుగొండ శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినం సందర్భంగా అమ్మవారిని దర్శించున్న సీఎం చంద్రబాబు

Published on: 01/02/2025

శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దీవెనలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నా ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పణ అనంతరం గురుపీఠం నిర్మాణానికి శంకుస్థాపన పెనుగొండ శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. ఈ […]

More

పదవతరగతి పరీక్షా ఫలితాలు మంచి మార్కులతో నూటికినూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి…

Published on: 01/02/2025

ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులపై దృష్టి పెట్టాలి, విద్యార్థిని, విద్యార్థులు ఇష్టపడి చదవాలి. జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి … శనివారం కాళ్ళ మండలం కాళ్ళ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో పదవతరగతి పరీక్షల కొరకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో పదవతరగతి పరీక్షలకు ఎంతమంది హాజరవుతున్నారు, రోజుకు ఎంత సమయం తీసుకుంటున్నారు, విద్యార్థులంతా హాజరవుతున్నారా, ఉపాధ్యాయులంతా హాజరవుతున్నారా తదితర విషయాలను జిల్లా కలెక్టరు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా […]

More