పేదవారికి మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వ వైద్యులు పని చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు.
మొదటి 6 నెలలు కేవలం తల్లిపాలు ఇవ్వడం ద్వారా 5 సంవత్సరాలలోపు పిల్లల మరణాలు 13% వరకు నివారించవచ్చు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి.
భూ సమస్యలపై దృష్టి సారించి, వీలైనంతవరకు తక్షణ పరిష్కారానికి దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.
జిల్లా కేంద్రం భీమవరం పట్టణంలోని పలు ప్రాంతాల్లో సుందరీకరణకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు
రాష్ట్ర ప్రభుత్వం విజన్ కు అనుగుణంగా జిల్లా అభివృద్ధికి బ్యాంకర్లు తమ వంతు సహకారం అందించాలని, విరివిగా రుణాలను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి .. మహిళా రైతును అభినందించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
ఆడపిల్లలు బాగా చదువుకుని ప్రయోజకులు కావాలని, స్వశక్తితో ఎదిగేందుకు చదువే మార్గమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
ఇంధనాన్ని పొదుపు చేయడం ద్వారా భావితరాలకు వెలుగు నిద్దామని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు.
రెవెన్యూ, భూ సమస్యల పరిష్కారానికి చక్కటి వేదిక రెవెన్యూ సదస్సులు.. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
ఆహార పదార్థాలను అమ్మే వ్యాపారస్తులు ప్రజలకు పరిశుభ్రమైన ఆహారాన్ని మాత్రమే అందించాలని, అపరిశుభ్రతపై చర్యలు ఉంటాయని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత వ్యాపారస్తులను హెచ్చరించారు