జిల్లాలో బాల్య వివాహాలు నిరోధానికి కట్టుదిట్టమైన చర్యలకు కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
Published on: 29/01/2026బాల్య వివాహ ముక్తభారత్ వంద రోజులు కార్యక్రమంలో భాగంగా జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల సంరక్షణ విభాగం మరియు చైల్డ్ రైట్స్ అడ్వకేసి ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా రూపొందించిన “బాల్య వివాహ విముక్తి రథం” ను గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాను బాల్యవివాహారహిత జిల్లాగా తీర్చిదిద్దే విధంగా ప్రతి […]
Moreబీవి రాజు సర్కిల్ నందు నూతన బస్ స్టాప్ ను ప్రారంభించిన–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 29/01/2026ప్రజలకు మేలైన సౌకర్యాలు కల్పనలో భాగంగా బీవి రాజు ఫౌండేషన్ సహకారంతో నూతన బస్టాండ్ నిర్మాణం… భీమవరం పట్టణ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. భీమవరం పట్టణంలోని బివి రాజు సర్కిల్ నందు బివి రాజు ఫౌండేషన్ దాతృత్వంతో రూ.8 లక్షల వ్యయంతో నిర్మాణం చేసిన నూతన బస్ స్టాప్ ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ […]
Moreమిల్లింగ్ కార్యకలాపాల నుండి ఉత్పత్తి అయ్యే ఉప-ఉత్పత్తుల సద్వినియోగంపై ఆలోచన చేయాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి.
Published on: 28/01/2026కలెక్టరేట్ ఛాంబర్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి బుధవారం జిల్లా పౌర సరఫరాల మేనేజర్, జిల్లా పౌర సరఫరాల అధికారి, జిల్లా పరిశ్రమల అధికారులతో సమావేశమై మిల్లింగ్ కార్యకలాపాల నుండి ఉత్పత్తి అయ్యే ఉప-ఉత్పత్తులను ఉపయోగించి పరిశ్రమల అభివృద్ధి చేయడానికి ఉన్న అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మిల్లింగ్ ఉప-ఉత్పత్తుల సమర్థవంతమైన వినియోగం ద్వారా విలువ జోడింపు (value addition)కు ఉన్న విస్తృత పరిధిని సమీక్షించారు. అలాగే […]
Moreఫిబ్రవరి 2 నుండి 9 వరకు పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీకి సమాయత్తం కావాలి–జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి.
Published on: 28/01/2026ఫేజ్ – 4 రీ సర్వేను ప్రభుత్వం నిర్దేశించిన కాలవ్యవధిలో పూర్తిచేయాలి. కలెక్టరేట్ ఛాంబర్ నుండి జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి బుధవారం పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, రీ సర్వే, సుమోటో కాస్ట్ వెరిఫికేషన్, ఐ వి ఆర్ ఎస్ కాల్స్ అంశాలపై ఆర్డీవోలు, తహసిల్దార్లు, మండల సర్వేయర్లతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 2 తేదీ నుండి 9వ తేదీ వరకు 14 గ్రామాలలో 10,777 […]
Moreఅప్సడా రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో క్షేత్రస్థాయిలో అలసత్వం వహించే అధికారులపై చర్యలు ఉంటాయి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 28/01/2026జిల్లాలో అప్సడా రిజిస్ట్రేషన్స్ ఈ నెలాఖరు నాటికి నూరు శాతం పూర్తి కావాలి. ఆక్వా సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉన్న మండలాలలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అప్సడా రిజిస్ట్రేషన్ల పై మత్స్య శాఖ అధికారులు, ఎఫ్ డి ఓ లు, ఎండివోలతో మండలాలు వారిగా గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ […]
Moreహెల్మెట్, సీటు బెల్టు మీ కుటుంబానికి రక్షణ కవచం–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 28/01/2026హెల్మెట్ దారణ ప్రాణాలకు రక్షణ కవచంలా నిలుస్తుంది హెల్మెట్ పెట్టుకొని వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయి వాహన చోధకులు విధిగా సీట్ బెల్ట్ ధరించాలి … రాష్ట్ర శాసన సభాపతి రఘురామకృష్ణరాజు ప్రతి ఒక్కరూ రహదారుల భద్రతపై అవగాహన కలిగి ఉండాలి ….జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా వాహనాలను నడిపే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని జరిమానాలు విధించాలని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. జాతీయ భద్రత మాసోత్సవాలు […]
Moreపిజిఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంపై ఫిర్యాదుదారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి అభిప్రాయాలను తెలుసుకున్న జిల్లా కలెక్టర్ …
Published on: 27/01/2026పి జి ఆర్ ఎస్ ఫిర్యాదులను మరింత నాణ్యతతో పరిష్కరించాలి.. పరిష్కరించిన ఫిర్యాదులే మరల ప్రారంభించడం అంటే అధికారులు చేసిన పరిష్కారాన్ని ప్రశ్నించుకోవాలి… ప్రజల సమస్యలను నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అధికారులు కృషి చేయాలి.. …… జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రజల స్థానంలో మనమే ఉంటే సమస్యను ఎలా పరిష్కరించుకోవాలని ఆలోచన చేస్తామో అదే రీతిలో పి జి ఆర్ ఎస్ సమస్యలను కూడా పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ […]
Moreకలెక్టరేట్ పెరేడ్ గ్రౌండ్లో అంగరంగ వైభవంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.
Published on: 26/01/2026జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. ఆకట్టుకున్న వివిధ శాఖల అభివృద్ధి శకటాలు, స్టాల్స్. అలరించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు కలెక్టరేట్ పెరేడ్ గ్రౌండ్స్ లో సోమవారం ఉదయం అంగరంగ వైభవంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. పెరేడ్ కమాండర్ ఆధ్వర్యంలో జిల్లా ఆర్మడ్ రిజర్వు, సివిల్ మెన్, ట్రాఫిక్ కాంటింజెంట్, ఎస్.టి.ఎఫ్ కాంటింజెంట్, విమెన్ […]
Moreయువ ఓటర్లు మంచి నిర్ణయాత్మకమైన ఆలోచనతో సమర్థవంతమైన నాయకులను ఎన్నుకోవాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి.
Published on: 25/01/2026ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఎంతో విలువైనది. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదై తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. 16 జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆదివారం విష్ణు ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టీ.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశం ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు […]
Moreజిల్లాలో అత్యధిక ఓటర్ల నమోదుకు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ చేతుల మీదుగా అవార్డును అందుకున్న జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 25/01/2026జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆదివారం విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యక్రమానికి రాష్ట్ర చీఫ్ కె.విజయానంద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిఇవో వివేక్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధిక ఓటర్ల నమోదుకు తీసుకున్న ఉత్తమ చర్యలను గుర్తిస్తూ ఎంపిక చేసిన “ఉత్తమ ఎన్నికల విధానాల అవార్డు – 2025” ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిఇవో వివేక్ యాదవ్, రాష్ట్ర […]
More