రాష్ట్రీయ బాల సురక్ష కార్యక్రమం (RBSK)
Published on: 30/07/2026పిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాలు, వ్యాధులు మరియు ఎదుగుదల లోపాలను ముందస్తుగా గుర్తించి, సకాలంలో ఉచిత వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో వైద్య శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాతృ సంరక్షణ కార్యక్రమం & జనని సురక్ష యోజన (JSY) / జనని శిశు సురక్ష కార్యక్రమం (JSSK): గర్భిణీ స్త్రీలకు మరియు పుట్టబోయే శిశువుకు సంపూర్ణ […]
Moreవిద్యా, వైద్య రంగాలలో పశ్చిమగోదావరి జిల్లాను అగ్రగామిగా నిలపాలి.
Published on: 29/07/2026**ఇరవై సూత్రాల కార్యక్రమం ( వికసిత్ భారత్-స్వర్ణ ఆంద్రప్రదేశ్) అమలు చైర్మన్ లంకా దినకర్. విద్య, వైద్య రంగాలతో పాటు అన్ని రంగాలలో వికసిత్ పశ్చిమగోదావరి జిల్లాగా రూపుదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కృషి చేస్తున్నదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక పథకాలు, ప్రాజెక్టు అమలు పై వివిధ శాఖల జిల్లా అధికారులతో ఆక్వా వ్యాపార సమస్యలు, ఆరోగ్యం, విద్య, అమృత్, జలజీవన్ మిషన్, పియం సూర్య ఘర్, వికసిత్ భారత్ ఉపాధి హామీ అంశాలపై […]
Moreజిల్లా కలెక్టర్ ను కలిసిన జాతీయ మలేరియా నివారణ బృందం
Published on: 29/07/2026పశ్చిమగోదావరి జిల్లాలో జాతీయ మలేరియా నివారణ బృందం జిల్లా లోమూడు రోజుల పర్యటన అనంతరం బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మర్యాదపూర్వకంగా కలిసి క్షేత్రస్థాయిలో వైద్య సేవలు, మలేరియా నివారణ చర్యలను పరిశీలించిన తీరును జిల్లాను మలేరియా రహితంగా మార్చేందుకు తీసుకోవాల్సిన భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించింది. ఢిల్లీ నుంచి వచ్చిన జాతీయ మలేరియా నివారణ ఉన్నత స్థాయి బృందం జూలై 27, 28, 29 తేదీల్లో పశ్చిమగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించింది. […]
Moreరాబోయే రెండు నెలల్లో రీ-సర్వే ప్రక్రియను నాణ్యత ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 28/07/2026జిల్లాలో భూ రీ-సర్వే ప్రక్రియను నిర్దేశిత గడువులోపు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి మంగళవారం జాయింట్ కలెక్టర్ కె.ఆర్.కల్పశ్రీతో కలిసి రీ-సర్వే, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, ఐవీఆర్ఎస్ అంశాలపై రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దారులు, సర్వే అధికారులు, మండల సర్వేయర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి […]
More27 విడతల్లో 401 దరఖాస్తులకు పరిష్కారం–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 28/07/2026భూ సమస్యల పరిష్కారంలో రెవెన్యూ క్లినిక్స్ సమర్థవంతమైన వేదిక రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్స్ ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందిస్తూ ఉత్తమ ఫలితాలను ఇస్తున్నాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. భూ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే పీజీఆర్‌ఎస్ […]
Moreసాగునీరు అందక ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 27/07/2026ఇరిగేషన్ కెనాల్స్ ద్వారా ప్రతి ఎకరానికి సాగునీరు అందేలా నిరంతర పర్యవేక్షణ చేయాలి జిల్లాలో ఇరిగేషన్ కెనాల్స్ ద్వారా శివారు ప్రాంతాల పంట పొలాలకు సాగునీరు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. సోమవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి నీటిపారుదల శాఖ, వ్యవసాయ […]
Moreమేరా యువ భారత్ ప్రచార గోడ పత్రికను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి..
Published on: 27/07/2026భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువజన సేవలు, దేశ నిర్మాణ వేదిక ‘మేరా యువ భారత్’ విస్తృత ప్రచార గోడ పత్రికను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సోమవారం కలెక్టరేట్‌లో పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. యువతలో దేశభక్తి, స్వచ్ఛంద సేవ, నాయకత్వ లక్షణాలను పెంపొందించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక రిజిస్ట్రేషన్ మరియు అవగాహన డ్రైవ్ పోస్టర్‌ను ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ […]
Moreరక్తదాన వారోత్సవాల ప్రచార గోడ పత్రికను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 27/07/2026పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ (PGRS) సమావేశ మందిరంలో సోమవారం రక్తదాన వారోత్సవాలలో భాగంగా ప్రచార గోడ పత్రికను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆవిష్కరించారు. ‘స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు’ శాఖ ఆధ్వర్యంలో జూలై 28 నుండి జూలై 31 వరకు ఈ రక్తదాన ప్రచార వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ కే.ఆర్. కల్పశ్రీ, డి.ఆర్.ఓ ప్రభాకర్ రావు, ఎస్.జి.ఎస్.డబ్ల్యూ అధికారి వెంకటలక్ష్మి, డ్వామా పి.డి […]
Moreచేనేత వస్త్ర అమ్మకాలకు ప్రోత్సాహకాలు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 27/07/2026సోమవారం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల స్టాల్స్ ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చేనేత వస్త్రాల అమ్మకాలను ప్రోత్సహించేందుకుగాను జిల్లా జాయింట్ కలెక్టర్ కేఆర్ కల్పశ్రీ తో కలిసి చేనేత కాటన్ చీరలను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చేనేత చీరలను మగ్గాలపై నేసి తయారుచేసిన వస్త్రాలను వివిధ ప్రదేశాలలో అమ్మకాలకు ప్రదర్శించడం వలన వినియోగదారులకు అందుబాటులో ఉంటున్నాయని అన్నారు. […]
Moreప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్‌లో అందిన ఫిర్యాదులు క్షేత్రస్థాయి సిబ్బందితో జిల్లా అధికారులు నిరంతరం సమీక్షించుకుంటూ దరఖాస్తులను త్వరిత గతిన పరిష్కరించాలి
Published on: 27/07/2026సమస్యలను అధికారుల దృష్టికి చేర్చే ఏకైక మార్గం. పీజీఆర్‌ఎస్‌లో 169, రెవెన్యూ క్లినిక్‌లో 43 దరఖాస్తుల స్వీకరణ* **జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వినతులు, ఫిర్యాదులను అధికారులు స్వీకరించి ప్రజల సమస్యలను శ్రద్ధగా విని, సంబంధిత శాఖల అధికారులకు వెంటనే సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా […]
More