విభిన్న ప్రతిభావంతులు తమలో నిబిడికృతమైన నైపుణ్యాలను గుర్తించి సాధన చేస్తే ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోవచ్చు–జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఉన్నారు.
Published on: 10/12/2025అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం వేడుకలు-2025 సందర్భంగా బుధవారం భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఏర్పాటుచేసిన విభిన్న ప్రతిభావంతులు జిల్లాస్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా క్రీడలలో గెలుపొందిన విభిన్న ప్రతిభావంతులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు తమలోని నిబిడీకృతమైన నైపుణ్యాన్ని వెలికి తీసి దానిపై పట్టు సాధిస్తే ఉన్న స్థితికి చేరుకోవచ్చు అన్నారు. శరీరంలో […]
Moreనూతన పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాలు, బ్యాంకు రుణాలు మంజూరుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 09/12/2025పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధికి నూతన పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలి మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి మరియు ఇన్వెస్టర్లతో ముఖాముఖి సమావేశం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయం, ఆక్వా రంగాలలో అభివృద్ధి సంతృప్తికరంగానే ఉన్నదని, పారిశ్రామికంగా అభివృద్ధికి మరింత కృషి చేయాలన్నారు. జిల్లాలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అనేకమంది పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని, నూతన […]
Moreజిల్లాలో ధాన్యం సేకరణ వేగవంతంగా జరుగుతుంది–జిల్లా జాయింట్ కలెక్టరేట్ టి. రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 09/12/2025ఇప్పటి వరకు 37 వేల మంది రైతుల నుండి 2.40 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు.. ధాన్యం కొనుగోళ్లులో ఇబ్బందుల పరిష్కారానికి కంట్రోల్ రూమ్ నెం.8121676653 తూకం 40 కేజీల 600 గ్రాములు మాత్రమే పట్టాలి.. అలాకాదని తేమసాకుతో 41 లేదా 42 కేజీలు పడితే చర్యలు తప్పవ్.. ధాన్యం కొనుగోళ్లులో రైతులు ఇబ్బందుల పరిష్కారానికి క్విక్ రెస్పాన్స్ టీమ్ లు ఏర్పాటు 90 వేల గన్ని బ్యాగులు ఆర్.ఎస్.కె లలో సిద్ధంగా ఉంచాం ధాన్యం కొనుగోలు […]
Moreఏపీ టెట్ 2025 టీచర్స్ అర్హత పరీక్షలు నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు
Published on: 08/12/2025సోమవారం కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో ఏపీ టెట్ పరీక్షలు నిర్వహణకు తీసుకోవలసిన చర్యలుపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో డిసెంబర్ 10 వ తేదీ నుండి 21 వ తేదీ వరకు జరగనున్న టెట్ పరీక్షలు నిర్వహణకు జిల్లాలో 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. భీమవరంలో శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజీ ఉమెన్స్, […]
Moreజిల్లా అధికారులు తమ ఉద్యోగులతో పాటు, అనుబంధ సంస్థల ఉద్యోగులలో రక్తదానంపై అవగాహన కల్పించాలి–జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 08/12/2025భీమవరం జిల్లా కలెక్టరేట్ లో డిసెంబర్ 12న రక్తదాన శిబిరం నిర్వహణ సోమవారం పీజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా యూనిట్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లాలో 2026వ సంవత్సర వార్షిక రక్తదాన శిబిరాల ఏర్పాటు గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పశ్చిమగోదావరి జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బందితో 2025 డిసెంబర్ […]
Moreఅర్జీదారుల ఫిర్యాదులు నిర్దేశించిన గడువులోగా వారు సంతృప్తి చెందే విధంగా పరిష్కరించాలి–జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి,
Published on: 08/12/2025పిజిఆర్ఎస్ లో ప్రజల నుండి అందిన అర్జీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. సోమవారం కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తో పాటు డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, గ్రామ, వార్డు సచివాలయ అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పీడి డా.కెసిహెచ్ అప్పారావు, కలెక్టరేట్ పరిపాలన అధికారి వెంకటేశ్వర రావు జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను […]
Moreత్వరలో నాలుగు కోట్లతో మొబైల్ క్యాన్సర్ టెస్టింగ్ వ్యాన్ అందుబాటులోకి: కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ ప్రకటన
Published on: 07/12/20253 కోట్లతో భీమవరం, ఆచంటలో డయాలసిస్ సెంటర్ల నిర్మాణ పనులను ప్రారంభించిన కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ ఆరు నెలలో నిర్మాణ పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించిన కేంద్రమంత్రి ప్రజలకు అత్యవసర వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ చొరవతో భీమవరం, ఆచంటలలో అత్యాధునిక ప్రభుత్వ డయాలసిస్ విభాగాల నిర్మాణానికి ఆదివారం భూమి పూజ నిర్వహించారు. రెండుచోట్ల కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ […]
Moreఅధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ, యాక్షన్ చేయాలి, వీధులను శుభ్రంగా ఉంచాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 07/12/2025ఆక్రమణలు తొలగింపు విషయములలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి భీమవరం పట్టణంలో వీరమ్మ పార్కు రైతు బజార్, , కొత్త బస్ స్టాండ్, రైల్వే జంక్షన్, ప్రకాశం చౌక్, జేపీ రోడ్డు, ప్రాంతాల లో ఆదివారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, రెవిన్యూ, మున్సిపల్ శాఖ అధికారులతో కలసి సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఫుడ్ కోర్ట్ లు ఏర్పాటు, ఆక్రమణలు తొలగింపు, పారిశుధ్యం, కూరగాయల ధరలు నియంత్రణ విషయములలో అధికారులు ప్రత్యేక […]
Moreపుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ స్థాపనలో ఎస్ హెచ్ జి మహిళలు అవగాహన కలిగి యూనిట్ల స్థాపన ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
Published on: 06/12/2025భీమవరం కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరం నందు ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ అండ్ డిఆర్డిఏ సంయుక్తంగా నిర్వహించిన “ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమ క్రమబద్దీకరణ పథకం” ద్వారా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఇప్పటికే స్థాపించిన యూనిట్లకు ఆధునిక సాంకేతికతను జోడించి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఈ […]
Moreవిభిన్న ప్రతిభావంతులు ధైర్యంగా ముందుకు నడవాలని, సాధారణ వ్యక్తులకు తీసిపోని విధంగా అన్ని రంగాలలో మీ ప్రతిభను చాటాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు.
Published on: 06/12/2025విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో శనివారం భీమవరం డిఎన్ఆర్ కళాశాల ఆటల మైదానం నందు ఏర్పాటుచేసిన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం వేడుకలకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత విభిన్న ప్రతిభావంతులు జిల్లా కలెక్టర్ ను ఆహ్వానిస్తూ అందజేసిన పుష్పగుచ్చాలను ప్రేమ, ఆప్యాయతలతో పలకరిస్తూ స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ దివ్యాంగులు ఏ రంగంలోనూ తక్కువ కాదనేది ఇప్పటికే చాలా సందర్భాల్లో రుజువైందన్నారు. దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు నడవాలని, […]
More