బాలల సంరక్షణ కేంద్రాలను తరచూ తనిఖీలు చేయాలి.. …జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 11/06/2025బాలల సంరక్షణ కేంద్రాలలో బాలలకు పౌష్టికాహారం, ఆరోగ్య రక్షణ, మంచి వాతావరణం కల్పించాలి. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నందు బాలల సంరక్షణ కేంద్రాల జిల్లా స్థాయి సిఫార్సుల కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగినది. ఈ సమావేశంలో కమిటీ చైర్పర్సన్ మరియు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ లైసెన్స్ పొందని చైల్డ్ కేర్ ఇనిస్టిట్యూషన్ లకు సంబంధించి తదుపరి కార్యాచారణ సిద్ధం చేసి అక్కడ వసతి పొందుతున్న పిల్లల విషయమై చర్యలు […]
Moreఅనుమతులు లేని లే అవుట్ లలో నిర్మాణాలకు అనుమతించరాదు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 11/06/2025జిల్లాలో ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆన్లైన్ ద్వారా టాక్స్ వసూళ్లను ప్రారంభించాలి. బుధవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి త్రాగునీరు, పన్ను వసూళ్లు, శానిటేషన్, అనుమతులు లేని లేఅవుట్లలో నిర్మాణాలు, తదితర అంశాలపై సంబంధిత శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాలువలకు నీరు విడుదల అయినందున మంచినీటి చెరువులలో నీరు నింపుకొని సురక్షతమైన త్రాగునీరును ప్రజలకు […]
Moreజిల్లాస్థాయి యోగా పోటీలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
Published on: 10/06/2025యోగాంధ్ర 2025లో భాగంగా యోగా ప్రదర్శనలు, పోటీలు, యోగ అభ్యాసం పట్ల ప్రజలలో అవగాహన పెంచేందుకు జిల్లా వ్యాప్తంగా అనేక యోగ కార్యక్రమాలను, ర్యాలీలను నిర్వహించడం జరుగుచున్నదన్నారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామ, మండల స్థాయిలలో నిర్వహించిన యోగ పోటీలలో గెలుపొందిన వారికి భీమవరం పట్టణం అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం యందు జూన్ 10 నుండి మూడు రోజులు పాటు జిల్లాస్థాయి యోగ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ యోగా కార్యక్రమాలలో […]
Moreజిల్లాలో సోలార్ ప్యానల్ యూనిట్లు రిజిస్ట్రేషన్, స్థాపన ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు
Published on: 10/06/2025ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం అమలులో భాగంగా సోలార్ పానెల్ యూనిట్ల రిజిస్ట్రేషన్, స్థాపన ప్రగతిని మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో ఈ పథకం అమలు మందకొడిగా సాగడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం విస్తృత స్థాయిలో అమలు చేయడానికి రాష్ట్రంలోనే అనువుగా ఉన్న ఏకైక జిల్లా పశ్చిమగోదావరి జిల్లా అన్నారు. […]
Moreవిజన్ డాక్యుమెంట్ యూనిట్లు ఏర్పాటు అన్ని రంగాల్లో ముందడుగు .. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 10/06/2025సిపిఓ కార్యాలయంలో విజన్ డాక్యుమెంట్ జిల్లా యూనిట్ ఏర్పాటు స్వర్ణాంధ్ర – 2047 విజన్ అమలుకు విజన్ డాక్యుమెంట్ యూనిట్లు ఏర్పాటు మరింత ఊతంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. సోమవారం సచివాలయం నుంచి రాష్ట్రంలోని 26 జిల్లాలు, 175 నియోజకవర్గాల్లో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాలు వర్చువల్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించి, వీడియా కాన్ఫరెన్స్ ద్వారా ప్రజాప్రతినిధులు, అధికారులతో విజన్ అమలుపై చర్చించారు. భీమవరం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ […]
Moreస్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో నివేదిత విద్యాలయం ఏర్పాటు అభినందనీయం–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 09/06/2025పేద ఆడపిల్లలకు ప్రాధాన్యత.. కాళ్ల మండలం పెద్దఆమిరంలో వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మించిన నివేదిత విద్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం నివేదిత విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, గుంటూరు శారద మఠం అధ్యక్షురాలు ప్రవాజిక భవాణి ప్రాణమాతాజీ చేతులు మీదుగా చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. తరగతి గదులలో కల్పించిన మౌలిక వసతులను జిల్లా కలెక్టర్ పరిశీలించి, కొద్ది సమయం తరగతి గదిలో బెంచి […]
Moreప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యంగా మైక్రో ఫిల్టర్ బెడ్ ఏర్పాటు–రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు
Published on: 09/06/2025పెద్దఅమిరంలో ఎన్టీఆర్ కళావనం ఓపెన్ ఎయిర్ థియేటర్ నిర్మాణానికి శంకుస్థాపన.. నియోజవర్గం ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురాం కృష్ణంరాజు తెలిపారు. పెద్దఅమిరం పంచాయతీ వద్ద త్రాగునీటి సరఫరా పథకానికి నూతన మైక్రో ఫిల్టర్ బెడ్ అమరిక పనులను పూర్తిచేసీ సోమవారం రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తో కలిసి మైక్రో ఫిల్టర్ బెడ్ ను ప్రారంభించారు. అనంతరం […]
Moreఅధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి దరఖాస్తుదారులను కలిసి సమస్యలు పరిష్కారానికి శ్రద్ధ చూపాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 09/06/2025సోమవారం జిల్లా కలెక్టరేట్ పీజీ ఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన అర్జీల స్వీకరణ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డితో పాటు డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ రెడ్డి, డ్వామా పి డి, కె.సి హెచ్ అప్పారావు అర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఫిర్యాదుదారులతో ముఖాముఖీగా మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకుని పూర్తిస్ధాయిలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి […]
Moreవిద్య అనేది మనందరి జీవితంలో ముఖ్యమైన ఘట్టమని, షైనింగ్ స్టార్స్ గా ప్రతిభా పురస్కారాలను విద్యార్థులు అందుకోవటంలో విద్య కీలకమైన అంశమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
Published on: 09/06/2025భీమవరం అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న షైనింగ్ స్టార్స్ -25 ప్రతిభా పురస్కారాలను అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే మరియు పిఎసిఎస్ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ నేడు సమాజం అభివృద్ధిలో వెనుకబాటుతనానికి కారణం అందరూ విద్యను అభ్యసించకపోవడమేనని, అందరూ […]
Moreభారతీయ వారసత్వ సంపద యోగాభ్యాసంతో మానసిక వికాసం, ఆరోగ్య జీవన విధానం సొంతమవుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
Published on: 09/06/2025యోగాంధ్ర – 2025లో భాగంగా పర్యాటక ప్రాంతంలో యోగా పేరిట సోమవారం భీమవరం అల్లూరి సీతారామరాజు స్మృతి వనం నందు ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, పట్టణ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ క్రీడాకారిణి మరియు యోగ మాస్టర్ ట్రైనర్ బి.శిరీష యోగా విశిష్టతను వివరిస్తూ చెప్పిన యోగాసనాలు […]
More