Close

Press Release

Filter by:

జిల్లాలో సాగునీటి పారుదలకు ఇబ్బంది లేని విధంగా అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.

Published on: 13/02/2026

జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు శుక్రవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లాలో చేపట్టిన, చేపట్టవలసిన వివిధ సాగునీటి పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ గత సమావేశంలో శాసనసభ్యులు ప్రస్తావించిన సాగునీటి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు మంజూరు కానీ పనులకు వెంటనే ప్రతిపాదనలను సమర్పించాలని సూచించారు. సాగునీటి డ్రైయిన్ లు, షట్టర్లు, కాలవగట్లు దెబ్బతినే అవకాశం ఉన్న పనులను ముందుగానే […]

More

జిల్లాలో పీఎం శ్రీ పథకం క్రింద ఎంపిక చేసిన పాఠశాలలో నిర్వహిస్తున్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు

Published on: 12/02/2026

జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరము నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పీఎం శ్రీ, ఏ డబ్ల్యు పి అండ్ బి, మనబడి మన భవిష్యత్తు పథకాల కింద ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన పనుల పురోగతిపై విద్యాశాఖ, ఇంజనీరింగ్ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో పిఎం శ్రీ పథకం కింద ఎంపిక చేసిన పాఠశాల నందు అదనపు తరగతి గదులు, ప్రహరీ గోడలు, మరుగుదొడ్లు, దివ్యాంగులకు […]

More

జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ సభ్యులు సంక్షేమ వసతి గృహాలను ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 12/02/2026

సంక్షేమ వసతి గృహాలలోని విద్యార్థుల ఆరోగ్య విషయాలఫై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. జిల్లాలో సంక్షేమ వసతి గృహాలపై జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ సభ్యులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో గురువారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో సంక్షేమ వసతి గృహాలలోని విద్యార్థుల ఆరోగ్య విషయాల తనిఖీపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ […]

More

ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 12/02/2026

అమృతవన్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి అమృత వన్ పథకం సమర్ధవంతంగా అమలు చేసి ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించడంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. భీమవరం పట్టణం శ్రీరాంపురం, ఏఎస్ఆర్ నగర్ లో చేపట్టిన అమృత్ ఫేజ్ -1 పనులను జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి క్షేత్ర స్థాయిలో పరిశీలించి, సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా […]

More

జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూల కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 12/02/2026

నులి పురుగుల నిర్మూలనకు 1 టు 19 వయసు కలిగిన పిల్లలందరికీ ఆల్బెండజోల్ తప్పనిసరిగా టాబ్లెట్లు అందించాలి 1 – 2 సంవత్సరాల వరకు వయసు కలిగిన పిల్లలకు ఆల్బెండజోల్ సగం టాబ్లెట్ (200 mg) మాత్రమే పొడి చేసి నీటిలో కరిగించి అందించాలి. అంగన్వాడి సిబ్బంది చిన్నారుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. 3 – 19 సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లలకు మధ్యాహ్న భోజనం అనంతరం ఆల్బెండజోల్ (400 mg) పూర్తి మాత్రను చప్పరించి […]

More

పట్టాదార్ పాస్ పుస్తకాల ముద్రణలో తప్పులకు తావు లేకుండా చూడాలి–జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 11/02/2026

అప్సడ రిజిస్ట్రేషన్‌లో అవినీతి ఆరోపణలు వస్తే కఠిన చర్యలు అప్సడ (AP-SDA) రిజిస్ట్రేషనల ప్రక్రియలో రైతులను ఇబ్బందులకు గురిచేసిన లేదా అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. జిల్లా కలెక్టరేట్‌ ఛాంబర్‌ నుండి బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్డీవోలు, మత్స్య శాఖ అధికారులు, తహసిల్దార్లు, మండల సర్వేయర్లతో గూగుల్ మీట్ ద్వారా అప్సడ రిజిస్ట్రేషన్లు, నూతన పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ ప్రగతిపై […]

More

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి దత్తత గ్రామం పెద్దమైనవాని లంక సముద్రం ఒడ్డున నిర్మిస్తున్న అడ్డుకట్టను పరిశీలించిన–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 11/02/2026

నరసాపురం మండలం పెద్దమైనవాని లంక వద్ద నిర్మాణంలో ఉన్న సముద్రపు కోత నిరోధక అడ్డుకట్ట నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులు ఎప్పటికీ పూర్తవుతాయి, ఇంకా ఏమి పనులు చేపట్టాలి, తదితరు వివరాలను డిలైట్ కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ మీ గ్రామ ప్రజల కోసం చేస్తున్న ఎంత […]

More

మ్యుటేషన్ ప్రక్రియను పక్కాగా నిర్వహించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 11/02/2026

నరసాపురం ఆర్డీవో కార్యాలయంను బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించి కొన్ని భూమి, స్థిరాస్తిలకు సంబంధించి యజమాన్యంలో మార్పులను ప్రభుత్వ రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసే ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మ్యుటేషన్ ప్రక్రియను వివాదాలకు తావు లేకుండా పక్కగా నిర్వహించాలన్నారు. మ్యుటేషన్ అనేది భూమి యజమాన్యంలో మార్పు వచ్చినప్పుడు ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేసే ముఖ్యమైన ప్రక్రియ అన్నారు. ఇది చట్టబద్ధ హక్కుకు ప్రత్యామ్నాయం […]

More

రైతులు ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, రుణాలు పొందాలంటే ఈ పంట నమోదు తప్పనిసరి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 11/02/2026

నరసాపురం మండలం ఎల్.బి చర్ల భైరవపాలెంలో రైతులు కూనపురెడ్డి మల్లిఖార్జునరావు, బర్రి ముసలయ్య ఈ-క్రాప్ బుకింగ్ ను బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంలో రైతుతో మాట్లాడుతూ ఏ వెరైటీ వేశారు, విస్తీర్ణం ఎంత, పంట రుణం ఏమైనా తీసుకున్నారా, ఎప్పటికీ కోతలకు వస్తుంది తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో వ్యవసాయ శాఖ సిబ్బంది […]

More

రెండు సంవత్సరాలుగా పరిష్కారం కానీ చిన్న మామిడిపల్లి, దర్శిపర్రు గ్రామాల రైతుల భూముల రిజిస్ట్రేషన్లకు విముక్తి…

Published on: 11/02/2026

ఆయా గ్రామాల రైతులలో వెల్లివిరిసిన ఆనందం వెబ్ ల్యాండ్ లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించి, పరిశీలించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి… నరసాపురం సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సందర్శించి నరసాపురం మండలం చిన్న మామిడిపల్లి, పెంటపాడు మండలం దర్శిపర్రు గ్రామాలలో రైతుల భూముల పెండింగ్ రిజిస్ట్రేషన్ల పరిష్కారానికి నేడు వెబ్ ల్యాండ్ లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించి, పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి […]

More