వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా పకడ్బందీగా అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో సమన్వయంతో జిల్లాలో సజావుగా ప్రశాంతంగా నిర్వహించాలి
Published on: 20/08/2025ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన విగ్రహాలు నిషేధం ఊరేగింపులో డీజే సౌండ్ సిస్టం వినియోగించరాదు. వినాయక చవితి పందిళ్లలో సాంప్రదాయ భక్తి పాటలను మాత్రమే వినిపించాలి వినాయక చవితి నిమజ్జనంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూడాలి . జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి .. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి వినాయక చవితిలో పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన విగ్రహాలను నిషేదించాలని, ఉత్సవాలను ఘనంగా […]
Moreగత సార్వత్రిక ఎన్నికలలో ఎక్కువ సమయం ఓటింగ్ కొనసాగిన పోలింగ్ స్టేషన్లను గుర్తించి, అవసరమైన చోట అదనపు పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
Published on: 20/08/2025బుధవారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఓటర్ల జాబితా సవరణ, అదనపు పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ గత సంవత్సరం నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని పోలింగ్ స్టేషన్ల నందు ఎక్కువ సమయం పోలింగ్ ను నిర్వహించాల్సి వచ్చిందని, ఇటువంటి విషయాలపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. పోలింగ్ ఎక్కువ సమయం […]
Moreఫేస్ -1, ఫేస్ -2 రీసర్వే నిర్దేశించిన గడువు లోగా పూర్తి చేయాలి– జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి.
Published on: 19/08/2025జిల్లా కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నుండి టి.రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం రీసర్వే, గ్రామాల సరిహద్దుల నిర్ధారణ, జాయింట్ ఎల్.పి.ఎంలు ప్రగతిపై రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసిల్దార్లు మండల సర్వేయర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫేస్ వన్-1 లో పూర్తి కావాల్సిన ఐదు గ్రామాలలో రీ సర్వే పనులను వచ్చే శనివారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఫేస్-2లో జరుగుతున్న 27 గ్రామాలకు సంబంధించి ప్రతి భూస్వామికి 9(2) నోటీసు […]
Moreపశ్చిమగోదావరి జిల్లా డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు ను కన్ఫర్డ్ ఐఏఎస్ గా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల..
Published on: 19/08/2025అభినందనలు తెలియజేసిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా అధికారులు, రెవిన్యూ అధికారులు, సిబ్బంది… డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు ను కన్ఫర్డ్ ఐఏఎస్ గా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా మంగళవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి శాలువాలు కప్పి, పుష్పగుచ్చాలను అందజేసి అభినందనలు తెలిపారు. భారత ప్రభుత్వం మంత్రిత్వ […]
Moreప్రతి ఒక్కరికి కంటి చూపు ఎంతో ప్రధానం.. ఆనంద ఫౌండేషన్ సేవలు అభినందనీయం–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
Published on: 19/08/2025మంగళవారం ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో భీమవరం జె.పి.రోడ్ ఆనంద ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన ఉచిత కళ్ళజోళ్ళ పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొని, కంటి పరీక్షలు నిర్వహించుకున్న వారికి కలెక్టర్ చేతులమీదుగా కళ్ళజోళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ కంటి చూపు ఎంత ప్రధానమో, చూపు తగ్గిన వారు దాని నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా అంతే ముఖ్యం అన్నారు. తరిగిన […]
Moreగణపవరం మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి.
Published on: 18/08/2025జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సోమవారం గణపవరం మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా జల్లి కొమ్మర గ్రామానికి చెందిన ఆన్లైన్ మ్యుటేషన్ ఫైల్స్ ను పరిశీలించి డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్న వాటిని మాత్రమే ఆన్లైన్ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా క్యాస్ట్ సర్వే ఏవిధంగా జరుగుతున్నది అడిగి తెలుసుకున్నారు. అనంతరం గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కొమ్మర గ్రామంలో నీట మునిగిన వరి పొలాలను ఆయన పరిశీలించారు. పంట […]
Moreప్రభుత్వ విద్యా సంస్థలు బలోపేతానికి దాతలు హితోదికంగా ముందుకు రావాలని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు అన్నారు.
Published on: 18/08/2025సోమవారం ఆకివీడు మండలం దుంపగడప గ్రామంలోని వివి గిరి ప్రభుత్వ కళాశాలలో ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ ఒక కోటి రూపాయల దాతృత్వంతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శంకుస్థాపనకు పూజాది కార్యక్రమాలు నిర్వహించి, శంకుస్థాపనలో పాల్గొన్నారు. అనంతరం అదనపు గదుల నిర్మాణానికి ఏర్పాటుచేసిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ విద్యను నేర్చుకోవడం […]
Moreఅంగన్వాడీ కేంద్రాలు మౌలిక వసతులు కల్పనతో బలోపేతానికి ఐసిడిఎస్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ అన్నారు.
Published on: 18/08/2025సోమవారం జిల్లా కలెక్టరేట్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై వైసిడియస్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలోని 489 అంగన్వాడీలకు ఒక్కొక్క అంగన్వాడికి రూ.16 వేలు చొప్పున కేటాయించిన నిధులతో గుర్తించిన పనులను వెంటనే చేపట్టి పూర్తి చేయాలన్నారు. టెండర్లకు అనుకూలంగా లేనందున పంచాయతీరాజ్ శాఖ ఐ సి డి ఎస్ శాఖను సమన్వయం […]
Moreభారీ వర్షాల కారణంగా అధికారులందరూ అప్రమత్తంగా, 24/7 అందుబాటులో ఉండాలి.
Published on: 18/08/2025అత్యవసర సమాచారాన్ని ప్రజలు, అధికారులు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ 08816 299181 నెంబర్ కు తెలియజేయాలి. . . జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి. జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సోమవారం భారీ వర్షాల కారణంగా తీసుకోవలసిన జాగ్రత్తలపై ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, ఇరిగేషన్, డ్రైన్స్, వివిధ శాఖల జిల్లా అధికారులతో వెబ్ ఎక్స్ ద్వారా సమీక్షించారు. […]
Moreతీర ప్రాంతం ప్రజలకు నాణ్యమైన విద్యను అందించాలని పేరుపాలెం గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున విద్యా సంస్థను నిర్మించడం గొప్ప విషయమని కేంద్ర భారీ ఉక్కు గనుల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు
Published on: 18/08/2025మొగల్తూరు మండలంలోని పేరుపాలెం సౌత్ గ్రామంలో గొన్నాబత్తుల వెంకటప్రసాద్, నందిని విద్యారణ్య భారతీయ విద్యా కేంద్రం ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ ఇ సిలబస్ నూతన భవనం ప్రారంభోత్సవమునకు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యారణ్య ఆవరణలో ఏర్పాటు చేసిన సరస్వతి దేవి, వినాయక విగ్రహాలకు పూలమాలలు వేసి జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. అనంతరం 2.30 […]
More