ఆక్వాజోనైజేషన్ నిర్ణయంలో కచ్చితత్వంతో కూడిన ప్రతిపాదనలను సిఫార్సు చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత కమిటీలను ఆదేశించారు.
Published on: 19/09/2025శుక్రవారం భీమవరం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఆక్వా జోనైజేషన్ ప్రకటన కమిటీ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. గ్రామ, మండల కమిటీలు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆక్వా జోనైజేషన్ కు ప్రతిపాదించిన నివేదికలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించి మార్పులు, చేర్పులు, తిరస్కరణకు గల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో 1,07,635.7 ఎకరాలలో ఆక్వా విస్తీర్ణం […]
Moreమద్యం షాపులు, పర్మిట్ రూముల వద్ద నూరు శాతం ప్లాస్టిక్ నిషేధాన్ని వారం రోజుల్లోపుగా అమలు చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
Published on: 19/09/2025జిల్లాలో ఎక్కడ గంజాయి, ఇతర మత్తు పదార్థాలు వినియోగించకుండా ఎక్సైజ్ శాఖ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. శుక్రవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో ఎక్సైజ్ శాఖ ప్రగతిపై ఎక్సైజ్ సర్కిల్స్ వారీగా సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సమీక్షించారు. నిర్దేశించిన లక్ష్యసాధనకు కృషి చేయాలని, మద్యం డిపోల నుండి ప్రతి లిక్కర్ షాపుకు మద్యం సరఫరా, అమ్మకాలను వివరాలను పరిశీలించాలన్నారు. లిక్కర్ షాపు యజమానుల ఆర్డర్ ప్రకారం డిపోల నుండి మద్యం సకాలంలో […]
Moreరైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ జరగాలి.
Published on: 18/09/2025..ఈ-పంట, ఈ-కెవైసి నమోదు నూరుశాతం పూర్తి చేయాలి. ..ఖరీఫ్ లో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి గురువారం కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నుండి పౌర సరఫరాలు, వ్యవసాయ, సహకార శాఖల అధికారులు, తహసిల్దార్లు, మండల వ్యవసాయ శాఖ అధికారులతో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన […]
Moreజిల్లాలో హోమ్ కంపోస్ట్ తయారీ, మిద్దె తోటల పెంపకానికి ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
Published on: 18/09/2025గురువారం భీమవరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా తడి చెత్త, పొడి చెత్త నిర్వహణ, వర్మీ కంపోస్ట్ తయారీ, మిద్దె తోటల పెంపకం, ఎస్ టి పి ల ఏర్పాటుకు చర్యలు, శానిటేషన్ డ్రైవ్ తదితర అంశాలపై జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రతి ఇంట్లో వర్మీ కంపోస్ట్ […]
Moreఅన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇ-ఆఫీస్ ఫైల్స్ విధానం తప్పనిసరి, జిల్లా ప్రగతికి అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 18/09/2025గురువారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్ని శాఖల జిల్లా అధికారులతో ఆయా శాఖలకు సంబంధించిన అంశాలపై జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల నుంచి కలెక్టర్ కు వచ్చే ప్రతి దస్త్రం తప్పనిసరిగా ఇ-ఆఫీస్ ఫైల్ విధానంలోనే రావాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలలో కాగితం దస్త్రాలను క్రమేపి తగ్గించాలన్నారు. పారదర్శకత కొరకు ప్రతి దస్త్రాన్ని ఆన్ లైన్ లో […]
Moreజిల్లాలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన తగిన చర్యలు చేపట్టాలి.. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
Published on: 18/09/2025గురువారం భీమవరం కలెక్టరేట్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి సంస్థ, పర్యాటకం, ఎంప్లాయిమెంట్, కెవిఐబి అధికారులతో సమావేశమై పలు అంశాలపై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు వివిధ వర్గాలను సమాయాప్తపరచడంతో పాటు ప్రోత్సాహక దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొత్త పరిశ్రమలు ఏర్పాటుకు సన్నాహక చర్యలు చేపట్టాలన్నారు. గతంలో పరిశ్రమల ఏర్పాటుకు మంజూరు చేసిన పరిశ్రమలను స్థాపించారా, ఉత్పత్తి […]
Moreస్వచ్ఛోత్సవ్ 2025 వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా జాయింట్ కలెక్టర్ పి రాహుల్ కుమార్ రెడ్డి.
Published on: 17/09/2025బుధవారం స్థానిక కలెక్టరేట్ జిల్లా జాయింట్ కలెక్టర్ చాంబర్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, 2025, స్వచ్ఛోత్సవ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛ భారత్ మిషన్ – ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారని ఆయన అన్నారు. విశాలమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల భాగస్వామ్యం కల్పించడం, మురికిగా, కష్టంగా […]
Moreవిశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 17/09/2025చేతి వృత్తులకు ఏప్పుడు విలువ ఉంటుంది ఘనంగా విరాట్ విశ్వకర్మ జయంతి మహోత్సవం మంగళవారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు జిల్లా బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమమునకు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ […]
Moreతల్లి ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుందని, మహిళల ఆరోగ్య పరిరక్షణకు “స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్” కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయం మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ అన్నారు.
Published on: 17/09/2025బుధవారం ఆకివీడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు “స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్” కార్యక్రమాన్ని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ భారత ప్రధాని జన్మదినాన్ని పురస్కరించుకుని […]
Moreఘనంగా విరాట్ విశ్వకర్మ జయంతి
Published on: 17/09/2025నైపుణ్యం కలిగిన వృత్తి నిపుణులకు సమాజంలో ఎల్లప్పుడూ విశేష గౌరవం ఉంటుందని, చేతి వృత్తులకు కేంద్ర ప్రభుత్వం 13 వేల కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించడం జరిగిందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ అన్నారు. బుధవారం ఆకువీడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు జరిగిన విశ్వకర్మ జయంతి వేడుకలలో పాల్గొన్న కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర […]
More