Close

Press Release

Filter by:

బధిరులు బాగా చదువుకుని జీవితంలో స్థిరపడేందుకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు

Published on: 10/09/2025

బుధవారం భీమవరం డిఎన్ఆర్ కళాశాల ప్రాంగణంలోని శ్రీ రామకృష్ణ సభ భవన్ నందు శ్రీ వెంకటేశ్వర బధిర పాఠశాల 35వ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర బధిర పాఠశాలను 1985 సంవత్సరంలో అప్పటి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ ప్రారంభించడం జరిగిందన్నారు. 150 […]

More

జిల్లాలో నిర్మాణం పూర్తిఅయిన మల్టీపర్పస్ గోడౌన్లను తక్షణమే వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Published on: 09/09/2025

మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సహకార శాఖలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాకు నాబార్డ్ మంజూరు చేసిన 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 24 మల్టీ పర్పస్ గోడౌన్స్ లో 14 పూర్తి చేయడం జరిగిందని, ఇంకా 10 గోడౌన్ల నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతానికి పూర్తయిన 14 గోడౌన్లు వాడ్రా రిజిస్ట్రేషన్లను కూడా […]

More

ఎరువులు ఎంత తక్కువగా వినియోగిస్తే రైతులకు, రాష్ట్రానికి అంతగా ప్రయోజనం చేకూరుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు

Published on: 09/09/2025

మంగళవారం భీమవరం మండలం యనమదుర్రు గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “పొలం పిలుస్తుంది” కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొని, ఈ పంట నమోదు, అధిక ఎరువుల వినియోగం అనర్ధాలు, పి.ఎం ప్రణామ్ తదితర కార్యక్రమాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తొలుత భోగి రెడ్డి కృష్ణమూర్తి పంట పొలం ఈ-పంట నమోదు కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏ వెరైటీ సాగు చేస్తున్నారు, ఎన్ని […]

More

అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి నిర్ణీత గడువులోపుగా పరిష్కారం చూపాలి–జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి

Published on: 09/09/2025

పిజిఆర్ఎస్ లో అందిన అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సోమవారం జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, డ్వామా పిడి డా.కెసిహెచ్ అప్పారావు, గ్రామ వార్డు సచివాలయ అధికారి వై. దోసి రెడ్డి జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈరోజు వివిధ సమస్యల పరిష్కారానికి ప్రజలనుంచి 192 అర్జీలు […]

More

అక్షరాస్యతోనే అభివృద్ధి సాధ్యమని, ప్రతి ఒక్కరూ చదువుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు

Published on: 08/09/2025

సోమవారం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లా వయోజన విద్య శాఖ ఆధ్వర్యంలో భీమవరం మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశానికి జిల్లా జాయింట్ కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సంవత్సరం నుండి అన్ని జిల్లాలలో అక్షరాంద్ర పేరిట ఉల్లాస్ అక్షరాస్యత కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు . ఈ కార్యక్రమం ద్వారా […]

More

వికలాంగత్వం చూసి చలించిన జిల్లా కలెక్టర్ .. తక్షణ చర్యలకు ఆదేశాలు…

Published on: 08/09/2025

సోమవారం పీజిఆర్ఎస్ లో తమ సమస్యలను విన్నవించేందుకు వచ్చిన ప్రజలతో కలెక్టరేట్ ప్రాంగణమంతా హడావిడిగా ఉంది. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరానికి వెళ్లే త్రోవలో దివ్యాంగుడైన బొడ్డు రాఘవేంద్ర వీల్ చైర్ లో మెలికలు తిరిగిపోతూ ఉన్న దృశ్యాన్ని చూసి ఒక అడుగు వెనక్కి వేసి వారి వద్దకు వచ్చి ఏమైందని ప్రశ్నించారు. చిన్ననాటి నుండి ఇదే పరిస్థితి అని వీల్ చైర్ లో కూడా నిలకడగా కూర్చోపెట్టలేని […]

More

పశ్చిమగోదావరి జిల్లాలో యూరియా కొరత లేకుండా తీసుకున్న చర్యలు అభినందనీయం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

Published on: 07/09/2025

ఎరువులు కొరత లేని జిల్లాలలో పశ్చిమగోదావరి జిల్లా తొలి స్థానంలో ఉంది.. జిల్లాలో ఎరువులు కొరత లేదు, రైతులు ఏ విధమైన ఆందోళన చెందవలసిన అవసరం లేదు.. ఉద్దేశపూర్వకంగా ఎరువులు కృత్రిమ కొరతను సృష్టిస్తే తీవ్ర కఠిన చర్యలు ఉంటాయి –జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గత బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఎరువుల లభ్యతపై జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ నందు పశ్చిమగోదావరి జిల్లాలో ఎరువులు కొరత లేకుండా ముందస్తుగా […]

More

వ్యవసాయ అధికారులు సూచనలు మేరకు యూరియాను వినియోగించండి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 07/09/2025

రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా యూరియాను అందిస్తున్నా0 ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తెలపండి కాళ్ల మండలం కోపల్లె గ్రామంలో విశాల సహకార సొసైటీ బ్యాంక్ నందు ఆదివారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో యూరియా వినియోగంపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ రైతులు వ్యవసాయ శాఖ అధికారులు సూచనల మేరకు ఎరువులను ఉపయోగించాలని అన్నారు అధికంగా […]

More

స్వయం సహాయక సంఘాల మహిళలకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Published on: 06/09/2025

శనివారం భీమవరం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పెన్షన్లు, ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్, బ్యాంకు లింకేజీ, ఉన్నతి, స్త్రీ నిధి, లైవ్లీ హుడ్స్, అక్షర ఆంధ్ర లెటరసీ కార్యక్రమం పై జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ గుర్రపు డెక్క నుండి వర్మి కంపోస్ట్ రూపొందించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. ప్రతి మండలంలో మూడు యూనిట్లు తప్పనిసరిగా ఏర్పాటు […]

More

ప్రకృతి వైపరీత్యాలు, ఊహించని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా ఎదుర్కోవాలో ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 06/09/2025

ప్రకృతి వైపరీత్యాలు, అకస్మాత్తుగా ప్రమాదాలు సంభవించినప్పుడు తమను తాము కాపాడుకోవడంతో పాటు తమ తోటి వారిని ఏ విధంగా కాపాడుకోవాలో, ఏ విధంగా స్పందించాలో రాష్ట్ర విపత్తుల సహాయబలం (ఏపీ ఎస్ డి ఆర్ ఎఫ్) బృందం నిర్వహించిన సామాజిక అవగాహన కార్యక్రమం విద్యార్థులకు, ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో శనివారం ఎపి ఎండిఆర్ఎఫ్ బృందం జిల్లా అధికారులు, ప్రజలు, పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం […]

More