Close

Press Release

Filter by:

జిల్లాలో హోమ్ కంపోస్ట్ తయారీ, మిద్దె తోటల పెంపకానికి ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Published on: 18/09/2025

గురువారం భీమవరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా తడి చెత్త, పొడి చెత్త నిర్వహణ, వర్మీ కంపోస్ట్ తయారీ, మిద్దె తోటల పెంపకం, ఎస్ టి పి ల ఏర్పాటుకు చర్యలు, శానిటేషన్ డ్రైవ్ తదితర అంశాలపై జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రతి ఇంట్లో వర్మీ కంపోస్ట్ […]

More

అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇ-ఆఫీస్ ఫైల్స్ విధానం తప్పనిసరి, జిల్లా ప్రగతికి అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 18/09/2025

గురువారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్ని శాఖల జిల్లా అధికారులతో ఆయా శాఖలకు సంబంధించిన అంశాలపై జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల నుంచి కలెక్టర్ కు వచ్చే ప్రతి దస్త్రం తప్పనిసరిగా ఇ-ఆఫీస్ ఫైల్ విధానంలోనే రావాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలలో కాగితం దస్త్రాలను క్రమేపి తగ్గించాలన్నారు. పారదర్శకత కొరకు ప్రతి దస్త్రాన్ని ఆన్ లైన్ లో […]

More

జిల్లాలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన తగిన చర్యలు చేపట్టాలి.. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 18/09/2025

గురువారం భీమవరం కలెక్టరేట్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి సంస్థ, పర్యాటకం, ఎంప్లాయిమెంట్, కెవిఐబి అధికారులతో సమావేశమై పలు అంశాలపై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు వివిధ వర్గాలను సమాయాప్తపరచడంతో పాటు ప్రోత్సాహక దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొత్త పరిశ్రమలు ఏర్పాటుకు సన్నాహక చర్యలు చేపట్టాలన్నారు. గతంలో పరిశ్రమల ఏర్పాటుకు మంజూరు చేసిన పరిశ్రమలను స్థాపించారా, ఉత్పత్తి […]

More

స్వచ్ఛోత్సవ్ 2025 వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా జాయింట్ కలెక్టర్ పి రాహుల్ కుమార్ రెడ్డి.

Published on: 17/09/2025

బుధవారం స్థానిక కలెక్టరేట్ జిల్లా జాయింట్ కలెక్టర్ చాంబర్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, 2025, స్వచ్ఛోత్సవ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛ భారత్ మిషన్ – ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారని ఆయన అన్నారు. విశాలమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల భాగస్వామ్యం కల్పించడం, మురికిగా, కష్టంగా […]

More

విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 17/09/2025

చేతి వృత్తులకు ఏప్పుడు విలువ ఉంటుంది ఘనంగా విరాట్ విశ్వకర్మ జయంతి మహోత్సవం మంగళవారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు జిల్లా బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమమునకు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ […]

More

తల్లి ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుందని, మహిళల ఆరోగ్య పరిరక్షణకు “స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్” కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయం మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ అన్నారు.

Published on: 17/09/2025

బుధవారం ఆకివీడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు “స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్” కార్యక్రమాన్ని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ భారత ప్రధాని జన్మదినాన్ని పురస్కరించుకుని […]

More

ఘనంగా విరాట్ విశ్వకర్మ జయంతి

Published on: 17/09/2025

నైపుణ్యం కలిగిన వృత్తి నిపుణులకు సమాజంలో ఎల్లప్పుడూ విశేష గౌరవం ఉంటుందని, చేతి వృత్తులకు కేంద్ర ప్రభుత్వం 13 వేల కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించడం జరిగిందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ అన్నారు. బుధవారం ఆకువీడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు జరిగిన విశ్వకర్మ జయంతి వేడుకలలో పాల్గొన్న కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర […]

More

బాల సంజీవిని కిట్లను సకాలంలో అంగన్వాడి కేంద్రాలకు అందేలా పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు.

Published on: 16/09/2025

మంగళవారం జిల్లా కలెక్టరేట్ లోని ఛాంబర్ నందు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి జిల్లా స్థాయి సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రాం మానిటరింగ్ రివ్యూ కమిటీ సమావేశాన్ని సంబంధిత కమిటీ సభ్యులతో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీల కేంద్రాల ద్వారా గర్భిణీలకు బాలింతలకు ప్రభుత్వం ప్రతి నెల అందిస్తున్న పోషకాహార సరుకులను నాణ్యతతో, నిర్ణీత సమయానికి అందజేయాలన్నారు. అలాగే బాల సంజీవని కిట్లను ముందుగానే అంగన్వాడీ […]

More

రేపు సెప్టెంబర్ 17న జిల్లాలో లాంఛనంగా ప్రారంభం కానున్న రాష్ట్రీయ పోషణ మాసం

Published on: 16/09/2025

8వ రాష్ట్రీయ పోషణ మాసం 2025.. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 16 వరకు .. జిల్లాలో పోషణ మాసోత్సవాన్ని విజయవంతం చేయాలి   ఆరోగ్యవంతమైన మహిళ, శక్తివంతమైన కుటుంబానికి బలమైన పునాదిగా ఉంటుందని, జిల్లాలో పోషణ మాసోత్సవాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పోషణ మాసోత్సవంలో పిల్లలకు సంబంధించిన వివిధ అంశాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. స్థూలకాయం నివారణ, బాల్య దశ సంరక్షణ మరియు విద్య, శిశు మరియు […]

More

జిల్లాలో ఆక్వా జోన్ సర్వేను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు

Published on: 16/09/2025

మంగళవారం భీమవరం కలెక్టరేట్ లోని ఛాంబర్ నందు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆక్వా జూన్ సర్వేపై జిల్లాలోని మత్స్య శాఖ అధికారులతో సమీక్షించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ కు మత్స్య శాఖ అధికారులు వివరిస్తూ ఆక్వా జోన్ పరిధిలోనికి తీసుకురావడానికి భీమవరం, ఆకివీడు మండలాల నివేదికలు అందాల్సి ఉందని, మిగతా అన్ని మండలాల్లో సర్వేను పూర్తి చేసి నివేదికలను అందజేయడం జరిగిందన్నారు. అలాగే జిల్లాలో 1,32,562.72 ఎకరాల విస్తీర్ణంలో ఆక్వా సాగు జరుగుచున్నదని, వీటిలో […]

More