జిల్లాలోని కాలువలు, చెరువులు, గట్లు ఆక్రమణలను గుర్తించి తొలగించుటకు కార్య చరణ ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులు ఆదేశించారు
Published on: 13/06/2025శుక్రవారం కలెక్టరేట్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో వాచ్ డాగ్ కమిటీ సభ్యులు మరియు రెవిన్యూ డివిజన్ అధికారులతో ఆక్రమణదారుల నుండి కాలువలు, చెరువులు ట్యాంక్ గట్లు రక్షణ కోసం జిల్లాస్థాయి వాచ్ డాగ్ కమిటీ సమీక్ష సమావేశమును జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి,మాట్లాడుతూ సి సి ఎల్ ఏ చీఫ్ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని చెరువులు, కాలువలు […]
Moreదయచేసి డబ్బులు కోసం వైద్యం చేయవద్దు, జబ్బును తగ్గించడానికి మాత్రమే వైద్యం చేయాలని విజ్ఞప్తి..
Published on: 13/06/2025జిల్లాలో ఎన్టీఆర్ వైద్య సేవ చికిత్సలకు డబ్బులు వసూలు చేసిన హాస్పిటల్స్ యాజమాన్యాలపై జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం.. పేదల వైద్యానికి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయి.. లేని జబ్బును ఉన్నట్టుగా చూపించి వైద్యం చేయడంతో ఎన్నో ప్రాణాలు పోతున్నాయని, కొంతమంది జీవచ్ఛవంలా బతుకుతున్నారని ఆ కుటుంబాల బాధను ఎవరు తీర్చగలరని గట్టిగా ప్రశ్నించారు? ప్రభుత్వ ఉచిత సేవలకు నగదును వసూలు చేసిన ఎంతటి ఆసుపత్రి నైనా ఉపేక్షించేది లేదు… చికిత్స పేరుతో వసూలు […]
Moreబడి పిల్లలకు నేటి నుండి సన్న బియ్యంతో రుచికరమైన మధ్యాహ్న భోజనం
Published on: 12/06/2025డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా నేడు విద్యార్థులకు సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం వడ్డించిన రాష్ట్ర పిఎసి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకములో భాగంగా సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం కార్యక్రమాన్ని గురువారం భీమవరం పట్టణంలోనీ పి.ఎస్.ఎం పురపాలక బాలికొన్నత పాఠశాలలో రాష్ట్ర పిఏసి చైర్మన్ మరియు భీమవరం నియోజకవర్గం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, జిల్లా జాయింట్ కలెక్టర్ […]
Moreవిద్య ద్వారానే సమాజంలో గౌరవంతో పాటు ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
Published on: 12/06/2025బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పని చేద్దాం.. బడి ఈడు పిల్లలు అందరూ బడిలో ఉండి చదువుకునే విధంగా సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. “అంతర్జాతీయ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం” సందర్భంగా బుధవారం జిల్లా కార్మిక శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రకాశం చౌక్ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ఏర్పాటుచేసిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో జిల్లా అడిషనల్ ఎస్పీ […]
Moreఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుండి పాఠశాలలు, హాస్టల్, విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యమైన, రుచికరమైన, ఆహారాన్ని అందించుటకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు
Published on: 11/06/2025బుధవారం పెనుమంట్ర మండలం మార్టేరు లో శ్రీ ఎస్ వి జి ఉన్నత పాఠశాల, పొలమూరు సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహం ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కింద సరఫరా చేసిన ఫైన్ వెరైటీ రైస్ ప్యాకెట్లను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. బియ్యం నాణ్యత ఎలా ఉన్నాయి, సరఫరా ఎలా జరిగాయి, వాటిని పిల్లలకు ఏ విధముగా తయారు చేసి పెట్టాలి దానిపై సిబ్బందితో మాట్లాడారు. […]
Moreబాలల సంరక్షణ కేంద్రాలను తరచూ తనిఖీలు చేయాలి.. …జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 11/06/2025బాలల సంరక్షణ కేంద్రాలలో బాలలకు పౌష్టికాహారం, ఆరోగ్య రక్షణ, మంచి వాతావరణం కల్పించాలి. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నందు బాలల సంరక్షణ కేంద్రాల జిల్లా స్థాయి సిఫార్సుల కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగినది. ఈ సమావేశంలో కమిటీ చైర్పర్సన్ మరియు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ లైసెన్స్ పొందని చైల్డ్ కేర్ ఇనిస్టిట్యూషన్ లకు సంబంధించి తదుపరి కార్యాచారణ సిద్ధం చేసి అక్కడ వసతి పొందుతున్న పిల్లల విషయమై చర్యలు […]
Moreఅనుమతులు లేని లే అవుట్ లలో నిర్మాణాలకు అనుమతించరాదు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 11/06/2025జిల్లాలో ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆన్లైన్ ద్వారా టాక్స్ వసూళ్లను ప్రారంభించాలి. బుధవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి త్రాగునీరు, పన్ను వసూళ్లు, శానిటేషన్, అనుమతులు లేని లేఅవుట్లలో నిర్మాణాలు, తదితర అంశాలపై సంబంధిత శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాలువలకు నీరు విడుదల అయినందున మంచినీటి చెరువులలో నీరు నింపుకొని సురక్షతమైన త్రాగునీరును ప్రజలకు […]
Moreజిల్లాస్థాయి యోగా పోటీలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
Published on: 10/06/2025యోగాంధ్ర 2025లో భాగంగా యోగా ప్రదర్శనలు, పోటీలు, యోగ అభ్యాసం పట్ల ప్రజలలో అవగాహన పెంచేందుకు జిల్లా వ్యాప్తంగా అనేక యోగ కార్యక్రమాలను, ర్యాలీలను నిర్వహించడం జరుగుచున్నదన్నారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామ, మండల స్థాయిలలో నిర్వహించిన యోగ పోటీలలో గెలుపొందిన వారికి భీమవరం పట్టణం అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం యందు జూన్ 10 నుండి మూడు రోజులు పాటు జిల్లాస్థాయి యోగ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ యోగా కార్యక్రమాలలో […]
Moreజిల్లాలో సోలార్ ప్యానల్ యూనిట్లు రిజిస్ట్రేషన్, స్థాపన ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు
Published on: 10/06/2025ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం అమలులో భాగంగా సోలార్ పానెల్ యూనిట్ల రిజిస్ట్రేషన్, స్థాపన ప్రగతిని మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో ఈ పథకం అమలు మందకొడిగా సాగడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం విస్తృత స్థాయిలో అమలు చేయడానికి రాష్ట్రంలోనే అనువుగా ఉన్న ఏకైక జిల్లా పశ్చిమగోదావరి జిల్లా అన్నారు. […]
Moreవిజన్ డాక్యుమెంట్ యూనిట్లు ఏర్పాటు అన్ని రంగాల్లో ముందడుగు .. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 10/06/2025సిపిఓ కార్యాలయంలో విజన్ డాక్యుమెంట్ జిల్లా యూనిట్ ఏర్పాటు స్వర్ణాంధ్ర – 2047 విజన్ అమలుకు విజన్ డాక్యుమెంట్ యూనిట్లు ఏర్పాటు మరింత ఊతంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. సోమవారం సచివాలయం నుంచి రాష్ట్రంలోని 26 జిల్లాలు, 175 నియోజకవర్గాల్లో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాలు వర్చువల్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించి, వీడియా కాన్ఫరెన్స్ ద్వారా ప్రజాప్రతినిధులు, అధికారులతో విజన్ అమలుపై చర్చించారు. భీమవరం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ […]
More