Close

News

మ్యుటేషన్ ప్రక్రియను పక్కాగా నిర్వహించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 11/02/2026

నరసాపురం ఆర్డీవో కార్యాలయంను బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించి కొన్ని భూమి, స్థిరాస్తిలకు సంబంధించి యజమాన్యంలో మార్పులను ప్రభుత్వ రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసే ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మ్యుటేషన్ ప్రక్రియను వివాదాలకు తావు లేకుండా పక్కగా నిర్వహించాలన్నారు. మ్యుటేషన్ అనేది భూమి యజమాన్యంలో మార్పు వచ్చినప్పుడు ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేసే ముఖ్యమైన ప్రక్రియ అన్నారు. ఇది చట్టబద్ధ హక్కుకు ప్రత్యామ్నాయం […]

More

రైతులు ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, రుణాలు పొందాలంటే ఈ పంట నమోదు తప్పనిసరి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 11/02/2026

నరసాపురం మండలం ఎల్.బి చర్ల భైరవపాలెంలో రైతులు కూనపురెడ్డి మల్లిఖార్జునరావు, బర్రి ముసలయ్య ఈ-క్రాప్ బుకింగ్ ను బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంలో రైతుతో మాట్లాడుతూ ఏ వెరైటీ వేశారు, విస్తీర్ణం ఎంత, పంట రుణం ఏమైనా తీసుకున్నారా, ఎప్పటికీ కోతలకు వస్తుంది తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో వ్యవసాయ శాఖ సిబ్బంది […]

More

రెండు సంవత్సరాలుగా పరిష్కారం కానీ చిన్న మామిడిపల్లి, దర్శిపర్రు గ్రామాల రైతుల భూముల రిజిస్ట్రేషన్లకు విముక్తి…

Published on: 11/02/2026

ఆయా గ్రామాల రైతులలో వెల్లివిరిసిన ఆనందం వెబ్ ల్యాండ్ లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించి, పరిశీలించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి… నరసాపురం సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సందర్శించి నరసాపురం మండలం చిన్న మామిడిపల్లి, పెంటపాడు మండలం దర్శిపర్రు గ్రామాలలో రైతుల భూముల పెండింగ్ రిజిస్ట్రేషన్ల పరిష్కారానికి నేడు వెబ్ ల్యాండ్ లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించి, పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి […]

More

సామాన్య భక్తులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 11/02/2026

జిల్లాలో మహా శివరాత్రి ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు.. పారిశుధ్యం, మెడికల్ క్యాంపులు పక్కాగా నిర్వహించాలి ప్రత్యేక దర్శనాలతో సామాన్య భక్తులకు ఇబ్బంది కలకూడదు.. దివ్యాంగుల దర్శనాలకు ప్రాధాన్యత నివ్వాలి శైవ క్షేత్రాలు వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలి.. మహా శివరాత్రి ఉత్సవ ఏర్పాట్లపై .. జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాలలో మహా శివరాత్రి సందర్భంగా సామాన్య భక్తులకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ ఎటువంటి అసౌకర్యం లేకుండా చక్కని దర్శనం కలిగేలా మహా శివారాత్రి ఉత్సవాల ఏర్పాట్లను […]

More

మున్సిపాలిటీల పరిధిలో చేపట్టిన వివిధ ఇంజనీరింగ్ పనులను త్వరితగతిన పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలి.

Published on: 10/02/2026

జిల్లాలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలలో వేగం పెంచాలి.. రానున్న ఉగాది నాటికి పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అందజేసేందుకు చర్యలు తీసుకోవాలి… ఇప్పటికే నిర్మాణం పూర్తయిన వాటిలో లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మత్తులు చేయించాలి.. మున్సిపల్ కమిషనర్లు పబ్లిక్ టాయిలెట్లపై ప్రత్యేక దృష్టి సారించాలి జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులతో ఆయా పట్టణాల్లో చేపట్టిన టిడ్కో గృహాల నిర్మాణం, డంపింగ్ […]

More

ప్రతి ఫైలు ఉన్నతాధికారులకు ఈ-ఆఫీస్ ద్వారానే పంపేందుకు అధికారులు, ఉద్యోగులు సన్నద్ధం కావాలి–జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 10/02/2026

ప్రభుత్వ కార్యాలయాల నుండి ఇకపై ఉత్తర ప్రత్యుత్తరాలు ఈ-ఆఫీస్ ద్వారానే నిర్వహించాలి. జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి మంగళవారం ఈ-ఆఫీస్ నిర్వహణపై రెవిన్యూ అధికారులకు, ఉద్యోగులకు గూగుల్ మీట్ ద్వారా నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలలో ఇకపై ప్రతి ఫైలు ఈ ఆఫీస్ ద్వారానే ఉత్తర ప్రత్యుత్తరాలు జరగాలని […]

More

సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని, దీనికి అనుగుణంగా మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు కష్టించి పనిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు.

Published on: 09/02/2026

రాష్ట్ర సచివాలయం 5వ బ్లాక్ సమావేశ మందిరం నందు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం మంత్రులు, కార్యదర్శులతో సమావేశమై సమీక్షించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లు, అన్ని శాఖల అధికారులు ఆయా జిల్లాల నుండి వర్చువల్గా పాల్గొన్నారు. భీమవరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ […]

More

జిల్లాలో వెట్టిచాకిరి కార్మికులు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 09/02/2026

వెట్టి చాకిరి నిర్మూలన చట్టం గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి వెట్టి చాకిరి నిర్మూలన చట్టం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా జిల్లాలో వెట్టి చాకిరీ కార్మికులు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. వెట్టి చాకిరి వ్యవస్థ నిర్మూలనకు 50 సంవత్సరాలు పూర్తయి సందర్భంలో దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న స్వర్ణోత్సవ ఉత్సవాలలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో 50 సంవత్సరాల […]

More

ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలలో ప్రజలకు వివిధ ఆర్థిక అంశాలపై అవగాహన కల్పించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 09/02/2026

ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 9 నుండి 13 వ తేదీ వరకు నిర్వహించుచున్న అవగాహన కార్యక్రమాలను ప్రజలలోకి విస్తృతంగా తీసుకువెళ్లి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నందు 2026 ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు అవగాహన గోడ పత్రికను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రజలు […]

More

ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి సాధించాలి-రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు

Published on: 08/02/2026

రైతులు అన్ని రంగాల్లో నైపుణ్యం పెంపొందించుకోవాలి వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సహాయ సహకారాలు రైతాంగం సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఉండి ఏఎంసీ మార్కెట్ యార్డ్ ఆవరణలో ఆదివారం ఐసిఏఆర్ భారతీయ వరి పరిశోధనా సంస్థ రాజేంద్రనగర్ హైదరాబాద్ సంస్థ సౌజన్యంతో ఎస్సీ సబ్ ప్లాన్ కు సంబంధించి రూ.28 లక్షల విలువ గల బ్యాటరీ స్ప్రేయర్లను అందజేసే కార్యక్రమానికి రాష్ట్ర […]

More