స్వయం సహాయక సంఘాల మహిళలు స్వశక్తితో ఆర్థికంగా ఎదిగేందుకు వివిధ యూనిట్ల స్థాపనకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
Published on: 02/05/2025గురువారం అత్తిలి మండలం అత్తిలి, మంచిలి గ్రామాలలో మహిళా సమైక్య సభ్యుల ద్వారా నిర్వహిస్తున్న వివిధ స్వయం ఉపాధి యూనిట్లను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సందర్శించి నిర్వాహకులకు పలు సూచనలను చేశారు. తొలుత జిల్లా కలెక్టర్ మంచిలి గ్రామం సమైక్య భవనంలో ఎస్ హెచ్ జీ గ్రూపు సభ్యులు పూతరేకుల యూనిట్లను నిర్వహిస్తున్న మహిళలతో ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మహిళలు ఆర్ధికంగా స్వశక్తితో నిలబడేందుకు బ్యాంకు […]
Moreపశ్చిమగోదావరి జిల్లా విద్యా శాఖ మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్రంలో 2వ స్థానము, విద్యార్ధుల అభ్యసన సామర్థ్యాలలో 5వ స్థానములో నిలిచాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
Published on: 17/12/2024రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన డిసెంబర్ 11, 12 తేదీల్లో నిర్వహించిన కలెక్టర్ల సదస్సు నందు అన్ని జిల్లాల విద్యాశాఖల పనితీరును సమీక్షించి, వివిధ అంశాల్లో జిల్లాల వారిగా ర్యాంకింగ్ ను ప్రకటించడం జరిగిందన్నారు. జిల్లా విద్యా శాఖ మౌలిక సదుపాయాల కల్పనకు రాస్ట్రంలో 2వ స్థానము, విద్యార్ధుల అభ్యసన సామర్థ్యాలలో 5వ స్థానములో వున్నవని తెలియజేయడం జరిగిందన్నారు. ఈ సందర్భయముగా జిల్లా విద్యా శాఖాధికారి, సమగ్ర శిక్షా ప్రాజెక్టు అధికారి, ఉప విద్యాశాఖాధికారులను, మండల విద్యాశాఖాధికారులను, ఉపాద్యాయులను […]
More