Close

Press Release

Filter by:

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 02/01/2026

జిల్లాలో జనవరి 1వ తేదీ నుండి నుండి 31 వరకు జాతీయ రోడ్ భద్రత మాసోత్సవం నిర్వహణ. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా జాతీయ రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవం 2026, సందర్భంగా గురువారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ అద్నాన్ నయీమ్ అస్మి సంయుక్తంగా రోడ్డు భద్రత గోడపత్రికలు, కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు […]

More

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 62వ జాతర మహోత్సవం ఏర్పాట్లను ముందస్తు ప్రణాళికతో కట్టుదిట్టంగా పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.

Published on: 02/01/2026

జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన శ్రీ మావుళ్ళమ్మ వారి జాతర మహోత్సవం ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 62వ జాతర మహోత్సవం జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 13 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లను సంబంధిత శాఖలు ముందస్తు ప్రణాళికతో సమన్వయంతో పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ నియంత్రణ, […]

More

భూ సమస్యల పరిష్కరించడానికి సర్వే పూర్తయిన వాటికి కొత్త పాసు పుస్తకాలు నేటి నుండి పంపిణీ–రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు

Published on: 02/01/2026

రెవిన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి.. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పని చేస్తుంది… శుక్రవారం కాళ్ల మండలం పెద్దఆమిరం గ్రామపంచాయతీ వద్ద ఏర్పాటుచేసిన గ్రామసభలో రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి రఘు రామకృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ముఖ్య అతిథులుగా పాల్గొని 22 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకములను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో రీ సర్వే పూర్తయిన గ్రామాలలో రైతులకు కూటమి […]

More

అన్ని రంగాలలో మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నాం–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 02/01/2026

2025 -26 సంవత్సరంలో ప్రభుత్వ పథకాల అమలులో మన జిల్లా మంచి ప్రగతి నమోదు. ఐ వి ఆర్ ఎస్ కాల్స్ ద్వారా రెవిన్యూ, ధాన్యం సేకరణ, యూరియా అంశాలపై అభిప్రాయ సేకరణలో ప్రజల సంతృప్తి జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది. జిల్లాలో ఎరువులకు ఇబ్బంది లేదు, ముందస్తు అన్ని చర్యలు తీసుకున్నాం జిల్లాకు కోకోనట్ క్లస్టర్ మంజూరు అయ్యింది… జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాత్రికేయుల […]

More

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 01/01/2026

జిల్లాలో జనవరి 1వ తేదీ నుండి నుండి 31 వరకు జాతీయ రోడ్ భద్రత మాసోత్సవం నిర్వహణ. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా జాతీయ రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవం 2026, సందర్భంగా గురువారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ అద్నాన్ నయీమ్ అస్మి సంయుక్తంగా రోడ్డు భద్రత గోడపత్రికలు, కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు […]

More

ఉగాది నాటికి పీఎంఏవై 1.0 క్రింద 11,846 ఇళ్ల నిర్మాణాల లక్ష్యాన్ని నూరు శాతం పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ అధికారులకు ఆదేశాలు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 01/01/2026

ఆప్షన్ త్రీ ఇళ్ల నిర్మాణాలను నిర్ణీత గడువులోపుగా పూర్తి చేయనందున అజాయ వెంచర్స్ ఎల్.ఎల్.పి గుత్తేదారుపై పోలీస్ కేసు నమోదు గుత్తేదారులు ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలి కలెక్టర్ క్యాంప్ కార్యాలయం సమావేశ మందిరము నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆప్షన్ -3 ఇళ్ళ నిర్మాణాలపై సంబంధిత గుత్తేదారులతో, పీఎంఈవై 1.0 ఇళ్ల నిర్మాణాల లక్ష్యాలపై గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్షించారు. పిఎంఏవై 1.0 ఆప్షన్ -3 ఇళ్ళ నిర్మాణాలలో అజాయ వెంచర్స్ […]

More

పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, అనధికారులకు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 01/01/2026

గురువారం కలెక్టరేట్ క్యాంపు కార్యాలయం నందు నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా ఎస్పి అద్నాన్ నయీo అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా రెవిన్యూ అధికారి, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆర్డీవోలు, తహసీల్దారులు, సిబ్బంది, అనధికారులు, తదితరులు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ని కలిసి పుష్పగుచ్చాలను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలను అందజేశారు. అదేవిధంగా వచ్చిన వారందరికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలను తెలిపారు. […]

More

జనవరి 2 నుండి 9 తేదీ వరకు 110 గ్రామాలలో రాజముద్రలతో కూడిన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ–జాయింట్ కలెక్టర్ టీ. రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 31/12/2025

పండుగ వాతావరణంలో రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలి. కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నుండి పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ, రెవెన్యూ క్లినిక్ నిర్వహణ అంశాలపై బుధవారం జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆర్డీవోలు తహసీల్దారులు గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జనవరి 2 నుండి 9వ తేదీ వరకు రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో […]

More

వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవికా మిషన్, గ్రామీణ్ పథకంపై జనవరి 5న జిల్లాలో అన్ని గ్రామాలలో విస్తృతంగా గ్రామసభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Published on: 31/12/2025

బుధవారం జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ కాల్ నుండి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గర్ మిషన్ గ్రామీణ్ పథకంపై పనులపై జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఎంపీడీవోలు, ఏపీడీలు, పంచాయతీరాజ్ ఇంజనీర్లు తో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. విబిజి రాంజీ పథకంలో భాగంగా 100 రోజుల నుండి 125 రోజులు పని దినములను కల్పించడం జరిగిందన్నారు. పని దినములకు సంబంధించి 60 శాతం కేంద్ర ప్రభుత్వం 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం […]

More

జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి, అవాస్తవాలను నమ్మవద్దని రైతులకు సూచించిన–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 31/12/2025

పెనుగొండ మండలం వడలి గ్రామంలో ప్రాథమిక సహకార పరపతి సంఘం వద్ద బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, యూరియా లభ్యత, అమ్మకాలపై రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి, అవాస్తవాలు నమ్మవద్దని తెలిపారు. రైతులు విజ్ఞప్తుల మేరకు జిల్లాలో ఎప్పటికప్పుడు యూరియాను అందుబాటులో ఉంచటం జరుగుతుందని భరోసా ఇచ్చారు. రైతులు అవసరం మేరకే యూరియాను పట్టుకు […]

More