Press Release
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా యోగాంద్ర కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసేందుకు భారీ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
Published on: 29/05/2025గురువారం పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరం అల్లూరి సీతారామరాజు స్మృతివనం నందు ఏర్పాటుచేసిన యోగ శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా పాల్గొని యోగాసనాలను అభ్యసించారు. గంటపాటు జరిగిన యోగ శిక్షణ కార్యక్రమంలో సుమారు రెండు వందల మంది పిల్లలు, పెద్దలు పాల్గొనగా, మాస్టర్ ట్రైనర్స్ ను అనుకరిస్తూ జిల్లా కలెక్టర్ కూడా అన్ని యోగాసనాలను కచ్చితత్వంతో చేసి చూపటం ఆశ్చర్యపరిచింది. శిక్షణ కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ గ్రామ, […]
జూన్ ఒకటవ తేదీ నుండి రేషన్ షాపుల వద్ద నిత్యవసర సరుకులు పంపిణీ చేయనున్నట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ తెలిపారు
Published on: 28/05/2025బుధవారం పాలకోడేరు మండలం శృంగ వృక్షం గ్రామంలో రేషన్ షాపు నెంబర్.0537011 ను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. జూన్ ఒకటో తేదీ నుండి రేషన్ షాపులు వద్దని నిత్యవసర సరుకులు ప్రారంభం కానున్న నేపథ్యంలో పాలకోడేరు మండలం శృంగ వృక్షం రేషన్ షాపును జిల్లా జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి తగిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 1వ తేదీ నుండి ప్రభుత్వం పేదలకు నిత్యవసర […]
తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహాపురుషుడు. సంక్షేమానికి, సినీరంగానికి కొత్తబాటలు వేసిన సంఘసంస్కర్త సర్గీయ నందమూరి తారక రామారావు జీవితం స్ఫూర్తిదాయకం. .. జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి
Published on: 28/05/2025బుధవారం జిల్లా కలెక్టరేటు పిజిఆర్ యస్ సమావేశం మందిరంలో సర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు ఘనంగా పండుకు వాతావరణం లో నిర్వహించడం జరిగింది. తొలుత యన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి, తదితరులు ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఏటా మే 28వ తేదీన మాజీ […]
పరిశ్రమల స్థాపనకు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 13 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి …
Published on: 27/05/2025వశిష్టగోదావరిలో పడవల మీద, సాగర సంగమం వద్ద యోగాభ్యాసంలో ప్రభుత్వ విఫ్, స్థానిక శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్, జెసి టి.రాహుల్ కుమార్ రెడ్డి,డిఆర్వో యం.వెంకటేశ్వర్లు సంయుక్తంగా పాల్గొని యోగా ఆసనాలు చేశారు …
Published on: 27/05/2025వశిష్ఠ గోదావరి అందాలు, పకృతి సౌందర్యాలు యోగా అభ్యాసన మంచి సందేశం, చక్కని స్పూర్తి. వశిష్ఠ గోదావరిలో రెండు పడవలలో యోగా అభ్యసన కార్యక్రమం పెద్ద హైలెట్. యోగాను క్రమం తప్పకుండా సాధనచేస్తే ఆరోగ్యానికి బంగారుబాట. జూన్ 21వ తేదీ పశ్చిమ గోదావరి జిల్లాలో 10 లక్షల మంది యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలి. మంగళవారం స్థానిక వశిష్ట గోదావరిలో పడవులు, వలందర రేవు వద్ద యోగాభ్యాసంలో పాల్గొని ప్రభుత్వ విఫ్, స్థానిక శాసనసభ్యులు […]
యోగాంధ్ర ప్రచారంలో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగా పోటీలలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు
Published on: 26/05/2025జూన్ 21న నిర్వహించనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంను పురష్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “యోగాంధ్ర ప్రచారం – యోగా పోటీ ప్రణాళిక” – 2025 ను రూపొందించిందని దీనికి అనుగుణంగా కార్యాచరణ పగడ్బందీగా అమలు చేయాలని జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. మే 21 నుండి జూన్ 21 వరకు ఆంధ్రప్రదేశ్లోని గ్రామం, వార్డు, మండలం, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలలో యోగా పోటీలను పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీలలో […]
పిజిఆర్ యస్ అర్జీలకు నిర్ణీత సమయంలో నాణ్యమైన పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు …
Published on: 26/05/2025సోమవారం జిల్లా కలెక్టరేటు పిజిఆర్ యస్ సమావేశం మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమంలో జిల్లాలోని వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింటు కలెక్టరు మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలు పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. వివిధ శాఖల అధికారులు వారి శాఖలకు సంబంధించిన అర్జీలు పరిశీలించి నిర్ణీత […]
యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం చేయడంలో మాస్టర్ ట్రైనర్ల పాత్ర కీలకమని జిల్లా జాయింట్ కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు.
Published on: 25/05/2025ఆదివారం ఉదయం జిల్లా జాయింట్ కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి భీమవరం ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో రెండవ రోజు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగ ఢిల్లీ ఆధ్వర్యంలో వర్చువల్ విధానంలో మాస్టర్ ట్రైనర్లకు నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాన్ని సందర్శించారు. విద్యాశాఖ, ఆయుష్శాఖలు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణా కార్యక్రమంలో మొదటి రోజు సుమారు 100 మంది మాస్టర్ ట్రైనర్స్కు యోగాసనాలపై శిక్షణ ఇచ్చారు. ఆదివారం కూడా ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. […]
రాబోయే 20 రోజుల్లో జిల్లాలో 10 లక్షల మంది యోగాంధ్ర వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ జరగాలి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 24/05/2025జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున పెద్ద ఎత్తున యోగా కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రజలను సన్నద్ధం చేయాలి యోగాంధ్ర వెబ్సైట్లో ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ చేసుకొనేలా అధికారులందరూ ప్రత్యేక శ్రద్ధ చూపాలి అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా జరిగే యోగా కార్యక్రమంలో పాల్గొనే వారు యోగాంధ్ర వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ శాతం ప్రగతిపై శనివారం జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మండల అభివృద్ధి అధికారులు, మున్సిపల్ అధికారులతో […]
జూన్ 21వ తేదీన నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి పశ్చిమగోదావరి జిల్లా నుండి పెద్ద ఎత్తున రిజిస్టర్ కావాలి
Published on: 24/05/2025క్యూ ఆర్ కోడ్ లేదా వెబ్సైట్ లింక్ ద్వారా ప్రతి ఒక్కరూ నమోదు కావాలి. జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి … జూన్ 21వ తేదీన నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పశ్చిమగోదావరి జిల్లా ప్రజలందరి భాగస్వామ్యం పెద్ద ఎత్తున కావాలని జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా పాల్గొనేందుకు ప్రతి ఒక్కరూ క్యూ ఆర్ కోడ్ లేదా వెబ్ ద్వారా ప్రతి […]