Press Release
భీమవరం కొత్త బస్టాండ్, పాత బస్టాండ్ వద్ద అన్న క్యాంటిన్లు సందర్శన-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
Published on: 23/07/2025అందిస్తున్న ఆహార పదార్థాలపై ఆరా.. అన్న క్యాంటీన్ల ప్రాంగణం ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి… 40 మంది పేదవారికి వస్త్రాలు పంపిణీ అన్న క్యాంటీన్ ద్వారా అందించే ఆహార పదార్థాలు శుభ్రంగా, వేడిగా, రుచిక అందించాలని, ప్రభుత్వ లక్ష్యం మేరకు అన్న క్యాంటీన్లను చిత్తశుద్ధితో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ ల వద్ద ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను ఆకస్మికంగా సందర్శించారు. ఈ […]
గడిచిన ఐదు సంవత్సరాలుగా వృద్ధులకు, అచేతన స్థితిలో ఉన్న వారికి ప్రతినిత్యం ఆహారాన్ని అందించాలంటే ఎంతో దాతృత్వం కలిగి ఉండాలి-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 23/07/2025నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్న తులసి రాంబాబు సేవలు మన ముఖ్యమంత్రి చేపట్టిన P4 ను గుర్తు చేస్తున్నాయి.. సంపాదించిన దానిలో నిరంతరాయంగా మానవ సేవకు ఖర్చు చేయడం ఎంతో గొప్ప విషయం.. దాతృత్వం కలిగిన వ్యక్తులు మన ముఖ్యమంత్రి ప్రకటించిన పి4 మార్గదర్శకులుగా నమోదు కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు వీరవాసరంలో కొనసాగుతున్న సేవా కార్యక్రమాన్ని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ బుధవారం వీరవాసరం తులసి కన్వెన్షన్ హాల్ నందు అన్నదాత మల్ల తులసి […]
ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు రోగులకు నమ్మకంతో కూడిన నాణ్యమైన వైద్య సేవలు అందించాలి-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి .
Published on: 22/07/2025నిర్దేశించిన లక్ష్యాలు సాధించని పీహెచ్సీ వైద్యాధికారులపై కలెక్టర్ ఆగ్రహం. రోగులకు వైద్య సేవలు అందించడంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు. ప్రతినెల 3 వేల ఓపి, పది డెలివరీలు ఉండాల్సిందే… రోగుల నుండి ఎవరైనా సిబ్బంది సొమ్ము డిమాండ్ చేస్తే సస్పెన్షన్ తప్పదు. జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి మంగళవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖల పని తీరుపై […]
విద్యార్థులకు వసతి గృహాల్లో మెరుగైన వసతులు కల్పించి నాణ్యమైన విద్యను అందించాలి-జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 21/07/2025మెనూ ప్రకారం వంటలను రుచికరంగా చేయాలి ప్రభుత్వ బాలికల వసతి గృహం ఆకస్మిక తనిఖీ జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి భీమవరం మండలంలోని దిరుసుమర్రు గ్రామంలో మూడవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు నిర్వహిస్తున్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహమును సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడారు వసతి గృహంలో వారికి అందుతున్న సేవల […]
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటును నమోదు చేసుకోండి-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 21/07/2025జనవరి 1, 2026 నాటికి 18 సంవత్సరాలు నిండే ప్రతి ఒక్కరూ తమ పేర్లను ఓటర్ జాబితాలో నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ హాల్ నందు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ 2026 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తయ్యే ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు […]
రాబోయే రబి కాలంలో కెఎన్ఎం 12368 సన్నని ధాన్యం రకం పండించడానిక రైతులను ప్రోత్సహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
Published on: 21/07/2025భీమవరం మండలం యనమదుర్రు గ్రామంలో కెఎన్ఎం 12368 అనే సన్నని ధాన్యం వరినాట్లు వేసిన పొలాన్ని సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆ రకం యొక్క గుణగణాల్ని, మార్కెట్ విధానంపై పలు సూచనలు చేశారు. వ్యవసాయ అధికారులతో రైస్ మిల్లర్లను అనుసంధానం చేసి ఈ రకం ఓపెన్ మార్కెట్లో మద్దతు ధర కంటే ఎక్కువ అమ్ముడు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కెఎన్ఎం 12368 రకం రాబోయే రబి […]
జిల్లాలోని వ్యవసాయ ఆధారిత భూములలో ఎరువుల వినియోగం తగ్గించి పచ్చిరొట్ట వినియోగించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
Published on: 21/07/2025సోమవారం పీజిఆర్ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా “పచ్చిరొట్ట ఫైర్లకు వాడడం ద్వారా చేకూరే ప్రయోజనాలపై” గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ అధిక ఎరువులు వినియోగం కారణంగా భూసారం దెబ్బతిని జీవం కోల్పోవడంతో భూమి సాగుకు పనికి రాకుండా పోతుందన్నారు. పచ్చిరొట్ట పైర్లను వాడడం ద్వారా 25% ఎరువులను ఆడా చేసుకోవచ్చు అన్నారు. పచ్చిరొట్ట ఎరువుతో మట్టికి జీవం వస్తుంది అన్నారు. వర్షాకాలానికి ముందు […]
పి జి ఆర్ ఎస్ లో అందిన అర్జీల పరిష్కారంపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి
Published on: 21/07/2025ఫిర్యాదుదారులతో మాట్లాడి నిర్గీత గడువలోపున నాణ్యమైన పరిష్కారం చూపాలి. పెంచి పోషించిన ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులు పట్ల ప్రేమ, అనురాగాలు కలిగి ఉండాలి వృద్ధులైన తల్లిదండ్రులు నిరాధారణకు గురి చేస్తే చర్యలు తప్పవు.. .. జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి సోమవారం జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, కె.ఆర్.ఆర్.సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ రెడ్డి, డ్వామా […]
జిల్లాలో మార్గదర్శకుల నమోదు కార్యక్రమం వేగవంతం చేయాలి-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 21/07/2025మానవ సేవే…… మాధవ సేవ… ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం… కష్టాలలో ఉన్న వారికి మనోధైర్యం కల్పించడం కూడా సమాజసేవలో భాగమే. పి4 లో భాగంగా మార్గదర్శకుల నమోదు, బంగారు కుటుంబాల అనుసంధానం అంశంపై సోమవారం జిల్లా కలెక్టరేట్ చదలవాడ నాగరాణి పీజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ సమాజంలో పేద, బడుగు బలహీన వర్గాల వారిని ఆర్థికంగా, సామజికంగా బలోపేతం చేసేందుకు పి4 కార్యక్రమాన్ని […]
ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చు-జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి.
Published on: 19/07/2025ఏ.ఐ టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. పశ్చిమగోదావరి జిల్లా పరిపాలన యంత్రాంగం ఆధ్వర్యంలో ఎస్సి, ఎస్టి, బీసీ, ఒబిసి, ఇబిసి ధ్రువ పత్రాల జారీ, ప్రభుత్వ భూమి ఆక్రమణల తొలగింపు తదితర అంశాలపై శనివారం ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో జరిగిన రెవెన్యూ ఉద్యోగుల శిక్షణ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అన్ని శాఖలలో రెవెన్యూ శాఖ […]