• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

Press Release

Filter:

జిల్లా కలెక్టర్ విద్యార్థులతో మమేకమై విద్యార్థిగా మారిన వేళ

Published on: 19/12/2024

ఉండి మండలం పాందువ్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను, అంగన్వాడి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో ఎంతమంది చదువుకుంటున్నారు, హై స్కూల్ చదువుకు ఎక్కడికి వెళ్తున్నారు, ఒక కుటుంబంలోని పిల్లలు ఇక్కడే చదువుకుంటున్నారా, వేరువేరుగా చదువుకుంటున్నారా తదితర సమాచారాన్ని ప్రధానోపాధ్యాయుడిని అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు ప్రాథమిక విద్య పటిష్టంగా ఉంటే తరువాతి తరగతులు సులభంగా చదవగలుగుతారని ఉపాధ్యాయులు మరింత శ్రద్ధతో పిల్లలకు విద్యతో పాటు, మంచి అలవాట్లను నేర్పాలని సూచించారు. చిన్నతనంలో […]

More

భూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి సారించి, వీలైనంత‌వ‌ర‌కు త‌క్ష‌ణ పరిష్కారానికి దృష్టి సారించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.

Published on: 19/12/2024

ఉండి మండ‌లం పాందువ్వ గ్రామంలో గురువారం నిర్వ‌హించిన రెవెన్యూ స‌ద‌స్సుకు జిల్లా కలెక్టర్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా గ్రామ ప్రజ‌ల‌ నుంచి వ‌చ్చిన విన‌తుల‌ను క‌లెక్ట‌ర్‌ ప‌రిశీలించారు. వారి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. కోటిపల్లి వెంకటనారాయణ దరఖాస్తు అందజేస్తూ నాకు 50 సెంట్లు భూమి వాస్తవంగా ఉండాలని ప్రస్తుతం 44 సెంట్లు మాత్రమే లెక్కలోకి వస్తుందని నాకు సంబంధించిన ఆరు సెంట్లు భూమి బొడ్డుపల్లి చెన్నయ్య కు కలిసిందని, తగిన న్యాయం చేయాలని కోరారు. వేగ్నేశన లక్ష్మీ […]

More

పశువుల షెడ్ల నిర్మాణాల లక్ష్యంలో వెనుకబడిన వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు

Published on: 19/12/2024

గురువారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గోకులం షెడ్ల నిర్మాణాల పురోగతి, అంగన్వాడీ పిల్లలకు ఆధార్ ఎన్రోల్మెంట్, మిస్సింగ్ హౌస్ డేటా ఎన్రోల్మెంట్, హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్, ఎన్.పి.సి.ఐ నమోదు అంశాలపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో 900 పశువుల షెడ్ల నిర్మాణ లక్ష్యంగా రూ.18.40 కోట్లు మంజూరు చేయడం జరిగిందని, ఇప్పటివరకు ఇప్పటివరకు కేవలం 50 షెడ్లను మాత్రమే పూర్తి చేయడంపై […]

More

భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లిపాల బ్యాంకును డిసెంబర్ 20న ప్రారంభించనున్న జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 19/12/2024

సుశేణా హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ, ఇతర ముఖ్య భాగస్వాముల సహకారంతో తల్లిపాల బ్యాంకును భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి నందు ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి సంబంధించి ఆహ్వాన పత్రికను జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ని కలిసి సుశేణా హెల్త్ ఫౌండేషన్ ప్రతినిధి స్టేట్ మిల్క్ బ్యాంక్ ప్రాజెక్ట్ ఆఫీసర్ రమేష్ లక్కర్సు, డిసిహెచ్ఎస్ డాక్టర్ సూర్యనారాయణ అందజేశారు. తల్లులకు సమగ్ర లాక్టేషన్ మద్దతు అందించడానికి, […]

More

జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని సర్వే నెంబర్లు వారీగా పరిశీలన చేసి హేతుబద్ధంగా మార్కెట్ విలువ పెంపుదలకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖ అధికారులు ఆదేశించారు

Published on: 19/12/2024

గురువారం స్థానిక కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు టి.రాహుల్ కుమార్ రెడ్డి జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని వార్డులు, బ్లాకులు సర్వే నెంబర్లు వారీగా పరిశీలన చేసి హేతుబద్ధంగా మార్కెట్ విలువ పెంపుదలకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. సర్వే నెంబర్లు వారీగా ఈసీ డేటా తీసుకొని నిర్ధారించాలన్నారు. కొత్తగా వచ్చిన డోర్ నెంబర్లు సేకరించాలని తెలిపారు. […]

More

రాష్ట్రానికి తలమానికంగా భీమవరం సుందర పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు అభివృద్ధిలో భాగస్వాములు కావాలి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు.

Published on: 18/12/2024

బుధవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం సుందరీకరణ పనులుపై జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, మున్సిపల్ అధికారులతో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ భీమవరం అభివృద్ధికి ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా ముందుకు రావాలని కోరారు. ఇప్పటికే ఏ యే ప్రాంతాలలో ఏ యే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలో ప్రణాళికలను రూపొందించడం జరిగిందని, ఆర్థిక వనరులను సమకూర్చేందుకు […]

More

రాష్ట్ర ప్రభుత్వం విజన్ కు అనుగుణంగా జిల్లా అభివృద్ధికి బ్యాంకర్లు తమ వంతు సహకారం అందించాలని, విరివిగా రుణాలను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Published on: 18/12/2024

బుధవారం స్థానిక కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన డిసిసి, డి.ఎల్.ఆర్.సి (బ్యాంకర్ల) సమావేశాలను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విజన్ కు అనుగుణంగా బ్యాంకులు జిల్లా అభివృద్ధికి సహకరించాలని స్పష్టం చేశారు. మన జిల్లా వరి సాగు ఆధారిత జిల్లాగా పేరుగాంచిన విషయం మీ అందరికీ తెలిసిందేనని, ఇందుకు అనుగుణంగా కౌలు రైతులకు విరివిగా రుణాలను మంజూరు చేయాలని […]

More

జిల్లా కేంద్రం భీమవరం పట్టణంలోని పలు ప్రాంతాల్లో సుందరీకరణకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు

Published on: 18/12/2024

బుధవారం భీమవరం పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ప్రయాణికులకు, పాస్ పోర్ట్ కార్యాలయానికి వచ్చేవారికి షెల్టర్ ఏర్పాటు, జువ్వలపాలెం రోడ్డు అడ్డ వంతెన సమీపంలో బస్ షెల్టర్, ఏ ఎస్ ఆర్ నగర్ వాటర్ ట్యాంక్ ఆవరణలోని పార్కు అభివృద్ధికి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మున్సిపల్ శాఖ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు పలు సూచనలను జారీ చేశారు. ఏ ఎస్ ఆర్ […]

More

తల్లిపాలు ఇవ్వడం ద్వారా ప్రయోజనాలను ప్రతి ఒక్క తల్లి అవగాహన కలిగి, ఆచరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు.

Published on: 18/12/2024

శుక్రవారం భీమవరం ప్రభుత్వ ప్రాంతీయ ఏరియా ఆసుపత్రి నందు నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ దాతృత్వంతో సుశేణా హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ధాత్రి తల్లిపాల బ్యాంకును, బాలింతల నిర్వహణ కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మన భీమవరం నందు తల్లిపాల బ్యాంకును ఏర్పాటు చేసుకోవడం ఎంతో సంతోషించదగిన విషయం అన్నారు. రాష్ట్రంలోనే మన భీమవరంలో రెండవ తల్లిపాల బ్యాంకును ప్రారంభించడం […]

More

పేరుపాలెం బీచ్ పర్యాటకులకు, మత్స్యకారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Published on: 18/12/2024

బుధవారం స్థానిక కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి సంయుక్తంగా మెరైన్, మత్స్యశాఖ అధికారులతో పేరుపాలెం బీచ్ పర్యాటకుల భద్రతపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ బీచ్ లో స్నానాలు చేసే వారి భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ఈతగాళ్ళు ఏర్పాటు, బోట్లతో పహరా, ప్రమాద హెచ్చరిక బోర్డులు, తదితర చర్యలను తీసుకోవాలన్నారు. ఇస్రో రూపొందించిన […]

More