పశ్చిమగోదావరి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల మూడు విడతల షెడ్యూల్ ఖరారు
జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
గ్రామ పంచాయతీలకు నిర్వహించనున్న రెండో సాధారణ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లాలో మండలాల వారీగా మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు సవరించిన ప్రతిపాదనను రూపొందించడం జరిగిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
మొదటి విడత (Phase-I)
5 మండలాలు, గ్రామ పంచాయతీలు,
ఆచంట12,
మొగల్తూరు 17,
నరసాపురం 28, పెనుగొండ,15,
పెనుమంట్ర ,18,
మొత్తం గ్రామ పంచాయతీలు 90, వార్డులు 1,006
పోలింగ్ కేంద్రాలు: 1062
రెండో విడత (Phase-II)
6 మండలాలు, గ్రామ పంచాయతీలు,
అత్తిలి 18, గణపవరం 25, ఇరగవరం 21,పెంటపాడు 21, తాడేపల్లిగూడెం 27, తణుకు 9,
మొత్తం గ్రామ పంచాయతీలు 121 |
వార్డులు 1,286
పోలింగ్ కేంద్రాలు: 1,372
మూడవ విడత (Phase-III)
9 మండలాలు
గ్రామ పంచాయతీలు,
యలమంచిలి 30 ,పాలకొల్లు 22, పోడూరు 16, ఆకీవీడు16, భీమవరం 21,
కాళ్ల 21, పాలకోడేరు 14, ఉండి 19,
వీరవాసరం 23,
మొత్తం 182,
వార్డులు 1,914
పోలింగ్ కేంద్రాలు1,948
జిల్లా మొత్తం ఎన్నికల వివరాలు
20 మండలాలు
393 గ్రామ పంచాయతీలు
4,206 వార్డులు
4,382 పోలింగ్ కేంద్రాలు
ఈ సవరించిన షెడ్యూల్ ప్రకారం జిల్లాలో మొదటి విడతలో 5, మండలాలు, రెండో విడతలో 6, మండలాలు, మూడో విడతలో 9, మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.