స్థానిక ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేవరకు పిజిఆర్ఎస్ కార్యక్రమం రద్దు ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ meekosam.ap.gov.in ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు, అర్జీ స్థితి తెలుసుకోవచ్చు

Publish Date : 25/10/2026
WhatsApp Image 2026-10-25 at 6.14.43 PM

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న కారణంగా అధికారు లందరూ ఎన్నికల విధుల్లో నిమజ్జనమై ఉన్నందున స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు డిసెంబర్, 3వ తేదీ వరకు జిల్లాలో పిజిఆర్ఎస్ కార్యక్రమంతాత్కాలికముగా రద్దు చేయ డం జరిగిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణీ నేడు ఒక ప్రకటనలో తెలిపారు.ప్రజలు ఈ విషయాన్ని గమనించవల సిందిగా కలెక్టర్ కోరారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను అధికారిక వెబ్‌సైట్ meekosam.ap.gov.in ద్వారా కూడా నమోదు చేసుకోవ చ్చని, ప్రజలు తమ ఫిర్యాదు నమోదు, ఫిర్యాదుల స్థితి తదితర సమాచారం ను 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి తెలుసుకోవచ్చని కలెక్టర్ తెలియ జేసారు..