Close

W:G Dist Collector C.Naga Rani (IAS)

జిల్ల ఉగాది శుభాకాంక్షలు*తెలుగువారి నూతన సంవత్సర ఉగాది పండుగ పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా ప్రజలకు పరాభవ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో పాడిపంటలతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.