Close

క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ద్వారా నూరు శాతం నిరోధించవచ్చు కలెక్టర్ నాగరాణి(IAS)

జాతీయ క్యాన్సర్ దినోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎ పి ఐ ఐ సి చైర్మన్ మరియు స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి శుక్రవారం భీమవరం పట్టణం లో అంబేద్కర్ కుడలి నుండి ప్రకాశం చౌక్ మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పట్టణ ప్రముఖులు, ఉద్యోగులు, విద్యార్థినీ విద్యార్థులు, పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నరు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడారు