W:G:Dist Collector C.Nagarani(IAS)
జిల్లా లో 10 లక్షల మంది యోగాసనాల కార్యక్రమంలో భాగస్వాములు చేసే లక్ష్యంతో గ్రామ వార్డు సచివాలయాలు పరిధిలో ప్రత్యేక యోగా ట్రైనర్లతో పెద్ద ఎత్తున యోగాసనాల శిక్షణా కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నారు ప్రతి ఒక్కరు తనదైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకుని 45 నిమిషాల పాటు జాగాను రోజు ఆచరించినట్లయితే జీవితాంతం ఆరోగ్యం ఆనందంగా ఉండొచ్చన్నారు.