Close

విజయవాడ వరద బాధితులకు అండగా నిలిచేందుకు మహేశ్వరి గ్రూప్స్ అండ్ మహేశ్వరి ఏజెన్సీస్ రూ.2 లక్షల సహాయం..

Publish Date : 10/09/2024

స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నందు భీమవరం పెద్ద అమిరంకు చెందిన మహేశ్వరి గ్రూప్స్ అండ్ మహేశ్వరి ఏజెన్సీస్ మేనేజింగ్ డైరెక్టర్ కలిదిండి మురళీ కృష్ణంరాజు విజయవాడ వరద బాధితులకు అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.2 లక్షల చెక్కును జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతా అన్నపూర్ణగా పేరుగాంచిన పశ్చిమగోదావరి జిల్లా నేడు వరద బాధితులకు ఆపన్న హస్తము అందించడంలో ముందు వరుసలో ఉందని కొనియాడారు.