Close

ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.32,735/- లు చెక్కును జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డికి అందజేసిన వీరవాసరం ఎంపీడీవో..

Publish Date : 18/12/2024

బుధవారం స్థానిక కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి కి వీరవాసరం ఎంపీడీవో కార్యాలయం మరియు సచివాలయం సిబ్బంది నుండి ముఖ్యమంత్రి సహాయనిధికి సేకరించిన మొత్తం రూ.32,735/- లు చెక్కును వీరవాసరం ఎంపీడీవో కె.కిరణ్ కుమార్ అందజేయడం జరిగింది.