జిల్లాలో తుపాను కారణంగా వర్షాలు కురుస్తున్న దృష్ట్యా మరియు జిల్లాలో జెడ్పీ.టి.సీ, ఎం.పి.టి.సి ఎన్నిక లుజరుగు తున్నందు న జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాల లు, ప్రైవేట్ కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల కు ఈనెల4వ తేదీ బుధవారంశలవు

Publish Date : 03/11/2026
WhatsApp Image 2026-11-03 at 8.23.16 PM

జిల్లాలో తుపాను కారణంగా వర్షాలు కురుస్తున్న దృష్ట్యా మరియు జిల్లాలో జెడ్పీ.టి.సీ, ఎం.పి.టి.సి ఎన్నిక లుజరుగు తున్నందు న జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాల లు, ప్రైవేట్ కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల కు ఈనెల4వ తేదీ బుధవారంశలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి నేడు ప్రకటనలో తెలిపారు.జిల్లాలోజెడ్పీ. టి.సి, ఎం.పి.టి.సీ ఎన్నికలు జరుగుచున్నoదున 5వ తేదీ గురువారంప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లుకలెక్టర్ తెలిపారు. తుపాను ప్రభావం మరియు విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయంతీసుకో వడం జరిగింద న్నారు. అందరూ గమనించి, సంబంధిత విద్యార్థులు మరియు తల్లి దండ్రులకు సమాచారం అందించాలన్నారు. ————-జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి వారి కార్యా లయం భీమవరం నుండి జారీ చేయడ మైనది.