గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ కె ఆర్ కల్పశ్రీ
Publish Date : 16/11/2026
సోమవారం అచంట మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్ కల్పశ్రీ పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రంలో చేపడుతున్న ఏర్పాట్లను, ప్రక్రియను పరిశీలించి ఎన్నికల నిబంధనలను పాటిస్తూ పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నామినేషన్ల స్వీకరణ చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.