జిల్లాలోని వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా రైతులకు మేలైన రకాల లాభసాటి విత్తనాలను అందించడంతోపాటు, నూతన వెరైటీలు విస్తరణను విస్తృతం చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.