Close

పేరుపాలెం బీచ్

Publish Date : 24/03/2018

perupalem          నరసాపురం సమీపంలో పేరుపాలెం సమ్మలదీవి నందు ఏర్పడిన సుందర సాగరతీరం. ఇది జిల్లాలో ప్రసిద్ధిగాంచిన పర్యాటక స్తలం. ఈ సాగర తీరమున వెలసిన సాగర తార వేళoగిణి మాత ఆలయము. పర్యాటకులకు అదనపు ఆకర్షణ. ఇది ఏలూరుకు 110 కి.మీ.ల దూరంలో కలదు. perupalem